13-12-2019, 04:45 PM
ముందుగా కామ రావు గారి గురించి చెప్పుకోవాలి నాకు ఊహ తెలిసిన తర్వాత నేను కంప్యూటర్ వాడకం తెలిసిన తరువాత మొట్టమొదటిగా చదివిన వన్ని ఆయన పేరుమీద ప్రచురించిన కథలే వాటిని చూసి చదివి ఎన్నో రంగురంగుల కలలతో ఎన్నో మధురానుభూతులు అనుభవించి ఎన్నో అందమైన నిద్రలేని రాత్రులు గడిపాను ఈమధ్య కామదేవత రవి శంకర్ గారు ప్రస్తావించే దాకా కామరావు అనేది కేవలం ఒక పేరు మాత్రమే అది రచయిత పేరు కాదు అది ఒక గ్రూప్ create చేసిన బ్రాండ్ అని తెలిసాక వాళ్ల మీద గౌరవం పెరిగింది ప్రేక్షకులకు మంచి కథలు అందించడానికి చాలా మంది రచయితలను కలుపుకొని ఒక బ్రాండ్ పేరు మీద అనేక అనేక కథలను ప్రచురించారు.......Inspiration to lot of young writers కాబట్టి ఈ దారంలో అగ్రతాంబూలం కామ రావు గారికి
మీ భాయిజాన్