13-12-2019, 04:23 PM
ఎందుకంటే ఎన్నో రోజులుగా నేను ఈ కథలు అంటే ఈ సైట్ లోనే కాదు చాలా మిగతా సైట్లో సైట్లో కూడా చదివి ఆనందించేవాదిని కాని ఎప్పుడూ కూడా వాల్లు కథలు రాయడానికి ఎంత కష్ట పడతారు వాతిని చదివె వారికి నచదానికి యెన్థ కష్ట పడతారు ఆలోచించలేదు ఒకసారి నేను సొంతంగా ఒక కథ రాయాలనుకున్నారు కనీసం ఒక పేజీ కూడా కూడా రాయలేకపోయాను అప్పుడు అర్థమైంది ఒక కథ రాయడం ఎంత కష్టమో అది రాసి చదివేవాళ్ళును మెప్పి0చడం అంతకంటే అంతకంటే కష్టం అలాంటి రచయితలకు దక్కవలసిన గౌరవం దక్కడం లేదని బాధనిపించింది అందులో నుంచే ఇలాంటి ఒక దారం మొదలుపెట్టి దానిద్వారా ఇందులో ఉండే అనేక మంది రచయితలు గురించి అంటే ముఖ్యంగా వారి కథల గురించి వివరించడం మరియు వారి కథా శైలి గురించి విశ్లేషించడం జరుగుతుంది నచ్చిన వాళ్ళు ఈ దారాన్ని ఈ సైట్ లో ఉండే కథలకు ముందుమాట లాగా ఉపయోగించుకోవచ్చు అలాగే ఆ రచయితల శైలిని అంచనా వేస్తూ మీలో ఉండే కథ కాల్పనికత కు ఎంతో కొంత మేలు జరుగుతుందని భావిస్తున్నాను
మీ భాయిజాన్
మీ భాయిజాన్
మీ భాయిజాన్