13-12-2019, 04:20 PM
(13-12-2019, 09:42 AM)Okyes? Wrote: గురూ...... నరేశా .....
లక్ష్మిగారి " తప్పని సరియై " కొరకు వెతుకుతుంటే ఒక త్రెడ్ WBC { వరల్డ్స్ బెస్ట్ క్రికెటర్ } అని...... ఎవడో క్రికెట్ పిచ్చోడు అనుకొంటూ దాటి పోయా కాని ఎక్కడో చిన్న
జలుక్కుల మెదడులో తగిలింది మల్లీ వెతుక్కుంటూ తిరిగివచ్చా........ యస్....
మై ఫ్రెండ్ naresh2706 it is you ......... కరెక్టే నిద్రావస్తలో కూడా కొన్ని విషయాలు మైండ్ లో రెజిస్టర్ అవుతుంటాయి ........ అలాగే నీ పేరు మైండ్ లో lock అయిపొయ్యింది
At last you"r back .... with BANG
నీదైన శైలి లో సూపర్ ఓపనింగ్ అని splగా
చెప్పనవసరం లేదు__ IT IS........
Thanks for comming back
ఇక నివ్వు ఏది రాసిన ,దేని మీద రాసిన అద్బుతంగా ఉంటుంది..... ప్రాబ్లమ్ మాకే
సూపర్ ,బెస్ట్,ఫైన్ .ఆతరువాత కొత్త పదాలు దొరకక .
Iam most happy person right now
నా అప్డేట్ చూసి నువ్వు ఎంత ఆనందపడ్డావ్ అనేది నాకు తెలీదు కాని బాబాయ్..
నీ కామెంట్ చూసాక నాకు మాత్రం జాక్ డేనియల్స్ ఇండియాలో, అది కూడా ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ మద్యం దుకాణాల్లో 8 దాటిన తర్వాత mrp రేటుకు దొరికినంత ఆనందంగా ఉంది.
అయినా బాబాయ్ బాబాయే..
మావయ్య మావయ్యే..
ఆయన చెప్పినా చూస్తానని చూడలేదు.
నీకు చెప్పకపోయినా వెతుక్కుని మరీ చూశావ్.
నీ happiness డబల్ చేయడానికే నీ కామెంట్ చదివి ఖాళీ చేసుకుని అప్డేట్ రాసి పోస్ట్ చేస్తున్నా.
చదివి అభిప్రాయం చెప్పు.