13-12-2019, 04:08 PM
(11-12-2019, 10:58 AM)Vikatakavi02 Wrote: గతంలో ఒక కథ చదివాను. స్వాతీలోనో మరే మ్యాగజైనో జ్ఞాపకం లేదు. అందులో క్రికెట్ నేపథ్యంలో ఒక థ్రిల్లింగ్ కథ వుంటుంది. అందుకు తగినట్లే వలపు సన్నివేశాలు వ్రాసారా రైటర్. పేరు గుర్తులేదు.
కానీ, కంటెంట్ కాస్త గుర్తు వుంది. అందుకే, నువ్వు కథని క్రకెట్ నేపథ్యంలో ఎంచుకున్నప్పుడు నాకు ఆ కథ జ్ఞప్తికి వచ్చింది. కానీ, ఇది వేరేలా వుంది. కాస్త ఖర్కోటకుడు టైప్ మిక్స్ అయ్యేలా అన్పిస్తోంది... ఆ సాటిలైట్ ఫోన్ వాడకం చదివాక.
ఓకే... ఒకటే లైన్ వ్రాయాలన్నా బోర్ కొట్టేందుకు ఆస్కారం వుంది. తప్పకుండా ఇలా మార్పులు చేస్తూ వుండాలి.
ట్రైన్ లో ప్రయాణిస్తుండగా తళుక్కున ఆలోచన మెరిసింది హ్యారీ పాటర్ రచయిత్రికి... ఒక కాఫీ షాప్ లో కూర్చొని కథని వ్రాసేది. కనుక,వ్రాత ఎక్కడ ఎంతసేపు టైం తీసుకుంటున్నాం అన్నదానిపైన ధ్యాస పెట్టనక్కరలేదు. అవుట్ పుట్ కరెక్టుగా వస్తే చాలు. కానీ, ముగింపు మాత్రం కాస్తయినా అవగాహన మొదలుపెట్టేప్పుడు వుండాలి. లేదంటే మాత్రం మళ్ళా ఇబ్బందయిపోతుంది.
ఓకే... కంటిన్యూ!
ఇంత సపోర్ట్ నేను పెయిడ్ ఆర్మీ పెట్టుకున్న పొందలేను బ్రదర్..
కొత్త అప్డేట్ ఇస్తున్నా చూసి ఎలా ఉందో చెప్పు