20-11-2018, 10:29 AM
సినిమా అయిపోయి అందరూ లేవడంతో విఠల్* ఆమె భుజం తట్టి లేచాడు. ఆమె మౌనంగా వెంట నడిచింది. హోటల్*కి వెళ్లే దారిలో కూడా ఏమీ మాట్లాడలేదు.
ఎవరి ఆలోచనల్లో వాళ్లు మౌనంగా డిన్నర్* ముగించి, హోటల్*కి తిరిగి రాగానే ''ఆగు, స్నానం చేసి వస్తాను.'' అన్నాడు విఠల్*.
''ఉండండి, నేనూ వస్తాను. కలిసి చేద్దాం'' అంది విశాల.
విఠల్* తెల్లబోయి కళ్లు విప్పార్చి చూస్తూండగానే విశాల బట్టలన్నీ విప్పి చుట్టచుట్టి మూలకు విసిరేసింది. నిగనిగలాడుతున్న బంగారుతీగ లాటి శరీరం. పుట్టుమచ్చసైతం లేని ఆమె ఒడలు చూసి చంద్రుడు అసూయతో కుళ్లుకుని చావాలి అనుకున్నాడు విఠల్*.
కలిసి స్నానం చేస్తూ ఆమె కౌగిలించుకున్న తీరు చూస్తే కెమెరాకు పోజులిచ్చినట్టు అనిపించింది విఠల్*కు.
''ఏమిటి? జీనత్* అమాన్*తో పోటీకొస్తున్నావా?'' అన్నాడు నవ్వుతూ.
''మీకు తెలియదా? ఇలాటిచోట హోటళ్లలో హనీమూన్* స్వీట్*లో కెమెరాలు గోడల్లో దాచిపెడతారు. ఎలాగూ ఫోటోలో పడేటప్పుడు అందంగా పడవచ్చుగా..'' అంది విశాల విశాలమైన తన కళ్లను మరింత విశాలం చేసి.
''ఏడిశావులే.. ఎవరు చెప్పారు?'' అన్నాడు విఠల్* నవ్వుతూ.
''పేపర్లో చాలాసార్లు చదివాను. బాత్*రూముల్లో, గదిమూలల్లో, ఫ్యాన్* మధ్యలో బుల్లి కెమెరా పెట్టి అంతా షూట్* చేస్తారట. బ్లూ ఫిలింలా చేసి అమ్ముకుంటారట. సినిమా స్టారు త్రిషాక్కూడా హోటల్* బాత్*రూమ్*లో కెమెరా పెట్టి ఫోటోలు లాగారు. అందుకనే హోటళ్లు వద్దు, మా అమ్మమ్మగారింటికి వెళదామన్నాను. అక్కడైతే మనకు ఎలాటి భయమూ వుండదు. హాయిగా ఆదిమానవుల్లా దొర్లినా ఫర్వాలేదనుకున్నాను. కానీ మీరు వినలేదు.''
విఠల్*కి విషయం బోధపడింది. ''అయితే నువ్వు కెమెరాలకు భయపడా యింతకాలం సంకోచించావ్*?''
విశాల తల వూపింది.
''మరి యివ్వాళ ధైర్యం ఎలా వచ్చింది? కెమెరాలు లేవని ఎవరైనా హామీ పత్రం రాసిచ్చారా?''
''కాదు, వుంటేనే మంచిదనుకున్నాను. మీరు చెప్పినట్టు మన అందచందాలన్నీ కెమెరాలకు ఎక్కేస్తే ముసలాళ్లమయ్యాక అవి చూసి మురవచ్చు. మనంతట మనం ఎలాగూ తీసుకోలేం. మన శృంగారమంతా వాళ్లు వీడియో సినిమాగా తీసి ప్రపంచమంతా పంపిణీ చేస్తారు. మన అందచందాలు అందరికీ తెలుస్తాయి. ఎలాగూ కొన్నాళ్లకు యివన్నీ కరిగిపోయేవే! జీనత్* అమ్మాన్*ని చూశాంగా. ఈ లోపునే.. అబ్బ, అలా దూరంగా వెళ్లిపోతారేం, దగ్గరగా వచ్చి అదుముకోండీ..''
ఇంకో అరగంటకు ఫోంబెడ్*పై షాండిలియర్* కాంతిలో రతికేళిలో విజృంభించేవేళ మధ్యలో విశాలకు యింకో విషయం గుర్తుకువచ్చి ఫ్యాన్*కేసి చూసి అరిచింది - ''ఒరేయ్*, యీ సినిమా కాపీ మాకోటి పంపడం మర్చిపోకండి. అడ్రస్* హోటల్* రిజిస్టర్లో వుంది.''

*** THE END ***