Thread Rating:
  • 5 Vote(s) - 2.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
వశీకరణం పునర్కథనంBY సంఖ్యానువాదం: అన్నెపూ.......
#7
సాయంత్ర మయ్యే సరికల్లా నేను చక్కగా ముస్తాబై తల నిండా పూలు పెట్టుకుంటేనే కాని ఒప్పుకోరు. చూడు లావణ్యా, మగాడు ఎప్పుడూ ఆడదాన్ని సుఖపెట్టాలనే అనుకుంటాడు. అయితే మగనికి అటువంటి వాతావరణాన్ని భార్యే సృష్టించాలి. అందుకు అనువైన ప్రదేశం బెడ్రూము కన్నా ఇంకేముంటుంది. ఎక్కడా లొంగని మగవాడు ఆడదానికి ఆ బెడ్రూములో చచ్చినట్లు లొంగు తాడు. మరి అటువంటి బెడ్రూముని మనం ఎంత అందంగా అమర్చుకుంటే ఆలుమగలు అంత ఎక్కువగా ఎంజాయ్* చేస్తారు. మీ తాత గారు రోజంతా గాంభీర్యంగా ఉన్నా బెడ్రూము లోకి వచ్చేసరికి మాత్రం రసికరాజులా, కోడి కూసి జాము పొద్దెక్కినా ఇంకా కోరికలు తీర్చ మనేవారు. నీకు ఇంకో విషయం చెప్పనా! పొర పాటున ఎప్పుడైనా నా పైట జారితే, ఇంక ఆయన్ని కంట్రోల్* చెయ్యడం నా వల్ల అయ్యేది కాదు. పైట జారిన ప్రతీసారి ఆయన కోరిక తీర్చ మనేవారు. అయితే నేను కూడా ఒకొక్కసారి కావాలనే ‘పైట’ జార్చేదాన్ని! సిగ్గుగా చెప్పిన మామ్మ ‘ఏవండీ! మీకింత శక్తి ఎలా వస్తుంది?’ అని ఓరోజు అడిగితే, ఆయన ఏమన్నారో తెలుసా, ‘ఆడది సహకరిస్తే, పిల్లిలాంటి మగవాడు కూడా పులైపోతాడు’ మగని కోరికలు తీరిస్తే ఆడదాని శరీరం ఏం కరిగిపోదు. అరిగిపోదు సరికదా ఒళ్లంతా నిగారింపుతో మనం కూడా ఎంతో ఉత్సాహంగా ఉంటాం. కాబట్టి లావణ్యా, నేను చెప్పినట్లు నడుచుకుని చూడు. అప్పుడు మీ దాంపత్య జీవితంలోని స్పష్టమైన మార్పు నీకే తెలుస్తుంది.
‘‘......... ...’’‘ఏంటి? మామ్మేంటి, సిగ్గులేకుండా అన్నీ నాకెం దుకు చెబుతోంది? అనుకుంటున్నావు కదూ! ఓసి పిచ్చిదానా! ఆడదాని మనసు గురించి ఆడ దానికే తెలుస్తుంది. నువ్వు తెలివితక్కువ తనం తోను, లేనిపోని భయాలతోను జీవితంలోని ఆనం దాన్ని పూర్తిగా అనుభవించలేక పోతున్నావు’ అని మామ్మ నవ్వుతూ అనడంతో ‘మామ్మా, నువ్వన్నట్లు నేను తెలివి తక్కువదాన్నే. ఇప్పుడు నువ్వు చెబుతుంటే అర్థమవుతోంది, నేను బావని ఎంత బాధ పెడుతున్నానో! ఇంక చూడు... బావతో ఎలా ఉంటానో’ అంటూ ముసిముసిగా నవ్వుకుంటూ వాళ్ళకు భోజనాలు సిద్ధం చేయ డానికని లావణ్య కిచెన్*లోకి వెళ్ళింది. మనసు లోనే నవ్వుకుంటూ, లావణ్య వెనకే హాల్లోకి వచ్చిన మామ్మతో ‘ఏంటి రాజ్యం, అమ్మాయితో మాట్లాడావా? ఏమంది?’ అని భార్యను ఎంతో ఆత్రుతగా అడిగాడు పురుషోత్తం.మీరన్నారే ‘ఫ్రిజిడిటి’ అని, అదే అమ్మాయి కున్న సమస్య. దానివల్లే అలా ఉంటోంది. దానికి అన్నీ విడమర్చి చెప్పాను. ‘మామ్మా, ఒక్కొక్కసారి నేను ఎందుకిలా ఉంటానో నాకే అర్థం కావడం లేదు. పాపం బావ కూడా నా వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాడు’ అని ఎంతో బాధపడింది. ఏవండీ! అది తప్పకుండా మారుతుంది. నాకా నమ్మకముంది. అప్పుడు మన మనవడి సంసార జీవితానికేం ఢోకా ఉండదు’ అని నవ్వుతూ డైనింగ్* టేబుల్* దగ్గరకు వెళుతున్న మామ్మ వెనకే ఆనందంగా నడి చాడు పురుషోత్తం.ఫఫఫ‘ఏంటి లావణ్యా! ఏంటి సంగతి. ఇవాళ ఏం జరిగింది?’ మంచం మీద తన పక్కనే కూర్చున్న లావణ్యను నవ్వుతూ అడిగాడు.‘ఏం ఎందుకో మీకు తెలియదా?’ కొంటెగా అంది లావణ్య.‘ఏమో నాకేం తెలుసు. ఇవాళ మామ్మ వచ్చిన తర్వాత ఇంట్లో ఏమైనా అద్భుతం జరిగిందా! ఎప్పుడూ లేంది ఇవాళ నీ అంతట నువ్వుగా నా దగ్గరకు వచ్చావు. పైగా నన్ను ‘మీరు’ అంటున్నావు.
[+] 1 user Likes LUKYYRUS's post
Like Reply


Messages In This Thread
RE: వశీకరణం పునర్కథనంBY సంఖ్యానువా... - by LUKYYRUS - 20-11-2018, 10:22 AM



Users browsing this thread: 1 Guest(s)