Thread Rating:
  • 5 Vote(s) - 2.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
వశీకరణం పునర్కథనంBY సంఖ్యానువాదం: అన్నెపూ.......
#6
ఇందులో ప్రత్యేకంగా నేర్పాల్సిందేమీ లేదు. ఒక్కొక్కరిది ఒక్కో పంథా! నా మటుక్కి నేను మీ తాతయ్యను నా చెప్పుచేతల్లో ఉంచడానికి ఓ పద్ధతి పాటించాను’ అంది మామ్మ.‘ఏంటది మామ్మా’ ఎంతో ఉత్సాహంగా అడిగింది లావణ్య.‘‘ఏంలేదు లావణ్యా! నీకు తెలుసుకదా, మీ తాతయ్య కూడా వరసకు నాకు బావే అవు తాడు. అలా అని నేనెప్పుడూ ఆయన్ని చుల కనగా చూడలేదు. భర్తగా ఎప్పుడూ గౌరవించే దాన్ని. ఎందుకంటే మగాడికి ‘నేను మగాణ్ణి. పైగా మొగుణ్ణి’ అన్న ‘ఇగో’ ఉంటుంది. దాన్ని మనం శాటిస్*ఫై చేస్తే చాలు. వాళ్ళు మనం చెప్పినట్లు వింటారు. భార్య భర్తను గౌరవించాలి. భర్త భార్యను ప్రేమించాలి. అప్పుడే వారి సంసారంలో ‘సరిగమలు’ పలుకుతాయి. భార్య భర్తమీద అను రాగం కురిపిస్తే ఇంక ఆ భర్త ఆమే సర్వస్వం అని భావిస్తాడు, వేరే ఆడదాని వంక పొరపాటున కూడా కన్నెత్తి చూడడు’ చెప్పింది మామ్మ.‘మరి బావ నన్ను చిన్నచిన్న విషయానికి కూడా ఆట పట్టిస్తాడు’ ఉడుకుమోత్తనంగా అంది లావణ్య.‘ఇప్పుడంటే తాళి కట్టి భర్తయ్యాడు కాని, ముందుగా నీకు బావే కదా! ఏం, బావ ఆ మాత్రం చనువుగా నిన్ను ఆట పట్టించకూడదా? పోని నువ్వు కూడా బావను తిరిగి ఆట పట్టించు. లేకపోతే కాస్త ఓర్చుకుని వాడి పని రాత్రి బెడ్రూ ములో పట్టించు. అంతేకాని అది మనసులో పెట్టు కుని వాణ్ణి పస్తులు ఉంచకు. సంసారమన్నది ఆడా మగా ఇద్దరు కలిసి చెయ్యాలి. అవునా? నిజా నికి ఆయన కూడా నన్ను బాగా ఏడిపించే వారు. అయితే అప్పుడు నేనేమి మాట్లాడ కుండా రాత్రి ఆయన సంగతి చూసేదాన్ని.‘అదేంటి? రాత్రి చూడ్డమేంటి?’ అమాయ కంగా అడిగింది లావణ్య.

చూడబోతే నువ్వో వెర్రిమాలోకంలా ఉన్నావు. అప్పుడే కదా మగాడు మన చేతికి చిక్కుతాడు. ఆ సమయంలో ‘ఆ’ అవసరం కోసం మనం ఎలా చెబితే అలా వింటాడు’ చెప్పింది మామ్మ.‘అయితే నేనిప్పుడు ఏంచెయ్యాలి?’ ఎంతో ఉత్సాహంగా అంది లావణ్య.‘చెప్పాను కదే, ఒక్కొక్కరిది ఒక్కోదారని! ఇది ఒకరు నేర్పితే వచ్చేది కాదు. ఎవరికి వారే నేర్చుకోవాలి. కాబట్టి నీ బావకి నచ్చేటట్లు ఎలా ఉండాలో నువ్వే ఆలోచించు. ఆడది తల్చు కుంటే సాధించలేనిది లేదు’ ఆమెను రెచ్చ గొడుతూ అంది మామ్మ.
‘‘.......... ..............’’‘ఆ... చూడు లావణ్యా! పెద్దదానిగా నీకో మాట చెబుతాను, ఏమనుకోకు. ఉదయం బావకు నువ్వు దగ్గరుండి టిఫిన్* పెట్టి, కొసరి కొసరి ప్రేమగా తినిపిస్తే నీ సొమ్మేం పోయింది? అలాగే వాడు ఆఫీసుకు వెళ్తున్నప్పుడు వాడికో ‘స్వీట్* కిస్*’ ఇచ్చి పంపు. పొద్దున బాత్రూములో వాడు నీళ్ళు వేడిగా ఉన్నాయి అని అన్నప్పుడు ‘ఏంటండీ నీళ్ళు వేడిగా ఉన్నాయా...! ఉండండి కాస్త చన్నీళ్ళు కలుపు తాను’ అని బాత్రూములోకి నువ్వు వెళ్ళుంటే, ఏమో, వాడేమైనా చిలిపి పనులు చేసేవాడేమో! పిచ్చిపిల్లా, ఇటువంటి చిన్నచిన్న అనుభవాలే మనం పెద్దవాళ్ళమైన తర్వాత ‘తీపి గురు తులుగా’ మిగులుతాయి. అటువంటి మధురాను భూతులను తల్చుకుంటూ జీవితాన్ని హాయిగా గడిపేయొచ్చు. అవునా’ కాస్త కొంటెగా అంది మామ్మ.
ఏంటి మామ్మా, బాత్రూములో ఏం చిలిపి పనులు చేస్తారు?’ అయోమయంగా అంది లావణ్య.‘నువ్వు చాలా అమాయకురాలివి. ఇంకా చాలా ఎదగాలి. ఈ విషయంలో నేను చాలా అదృష్టవంతురాలిని. మీ తాతగారు చాలాచాలా చిలిపి పనులు చేసేవారు. నీకు తెలుసుకదా గ్రామాల్లో పండక్కి కొత్తల్లుళ్ళు వస్తారు. అలా వచ్చిన అల్లుళ్ళకు శుభ్రంగా ఒళ్ళంతా నలుగు పట్టించి ఉడుకు నీళ్ళతో స్నానం చేయించి కొత్తబట్టలు ఇస్తారు. ఓసారి మీ తాతయ్య పండక్కి వచ్చినప్పుడు ఏం జరిగిందో తెలుసా! మా పక్కింటి జానకి పిన్నికి సడన్*గా పురిటి నొప్పులు రావడంతో మా అమ్మ అక్కడికి వెళుతూ ‘అమ్మాయ్* నేను పిన్ని ఇంటికి వెళ్తు న్నాను. కాస్త అల్లుడికి తలంటు పోసి కొత్త బట్టలు ఇయ్యి’ అని చెప్పడంతో నేను ఆయ నకు తలంటుపోయడానికని వెళితే ఇంట్లో అమ్మ లేదని తెలిసిన ఆయన బాత్రూంలో ఏం చేశారో తెలుసా! ఒంటికి నూనె పట్టిస్తున్న నా బొడ్డుదగ్గర ముద్దు పెడుతూ నన్ను అమాంతం తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని గట్టిగా వాటేసుకుని ఎన్నెన్ని ముద్దులు పెట్టారో. అలాగే ఆయన తల తుడుస్తుంటే చీర కొంగులోకి చెయ్యి పోనిచ్చి, ఎన్నెన్ని చిలిపి పనులు చేసేవారో, అబ్బా! తల్చుకుంటే నాకు చాలా సిగ్గేస్తోంది బాబూ! ఏ మాటకామాటే చెప్పుకోవాలి. ఆయన అలా అల్లరిపనులు చేస్తుంటే ఎంత ఆనంద మేసేదో కదా’ అంటూ ముసిముసిగా నవ్వుతూ చెప్పిన ఆమె ‘లావణ్యా, ఆరోజుల్లో పందిరి మంచాలు, వాటి చుట్టూ అద్దాలు ఉండేవి. అలా అద్దంలో ఇద్దరం ఒకరినొకరు నగ్నంగా చూసుకుంటూ, అబ్బా తల్చుకుంటుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది. గొప్పకాదు కాని ఆయన ఈనాటికీ అలాగే ఉన్నారు.





[+] 1 user Likes LUKYYRUS's post
Like Reply


Messages In This Thread
RE: వశీకరణం పునర్కథనంBY సంఖ్యానువా... - by LUKYYRUS - 20-11-2018, 10:22 AM



Users browsing this thread: 2 Guest(s)