Thread Rating:
  • 5 Vote(s) - 2.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
వశీకరణం పునర్కథనంBY సంఖ్యానువాదం: అన్నెపూ.......
#5
ఈనాటి కుర్ర కారుకు ఇవేమి తెలియవు. సెంటిమెంట్లు అసలే లేవు. చెబితే అర్థం చేసుకోరు సరికదా ‘బోడి చాదస్తం’ అని కొట్టిపారే స్తారు. అవునా!’ అని లావణ్యతో అంది.‘సరే మామ్మా, ఇప్పుడు చెప్పావుగా! ఇంక పాటిస్తాను గాని ముందు నువ్వెళ్ళి స్నానం చెయ్యి. తర్వాత మనిద్దరం కూర్చుని తీరు బడిగా కబుర్లు చెప్పుకోవచ్చు’’ అని లావణ్య అనడంతో ‘సరే’ అన్న మామ్మ స్నానం, పూజ కానిచ్చి హాల్లో ఉన్న సోఫాలో కూర్చుని ఇల్లంతా పరికించి చూసింది.ఇంటిని చూసి ఇల్లాలిని చూడమన్నారు పెద్దలు. ఇంటిని సర్దే విధానాన్నిబట్టి ఆ ఇంటి ఇల్లాలి ఇష్టాలు, అభిరుచులు, మనస్తత్వం ఇట్టే చెప్పొచ్చును. లావణ్య ఇంటిని చూసిన మామ్మకు ‘ఏమిటో, లావణ్యకు ఏ విషయంలోనూ శ్రద్ధ లేదులా ఉంది’ అనుకుంటూ బెడ్రూములో ఉన్న లావణ్య దగ్గరకు వెళ్ళిన మామ్మ బెడ్రూముని చూసి మరింత ఆశ్చర్యపోతూ ‘ఏమిటే మనవ రాలా, కొత్తగా పెళ్ళైనవాళ్ళు ఉండే బెడ్రూమేనా ఇది. చూడు దుప్పటి ఎంతలా మాసిపోయిందో. ఇటువంటి రూముని చూస్తే ఏ మగాడికైనా అసలు మూడ్* వస్తుందా చెప్పు’ ఆమె పక్కనే కూర్చుంటూ అంది మామ్మ.‘ఏంచెయ్యను మామ్మా! నాకు ఇల్లు సర్దడమంటే పరమ చిరాకు. అయినా బావ కూడా ఏమీ అనడు’ చెప్పింది లావణ్య.

మగాడు! పాపం వాడేమంటాడు? అసలు బెడ్రూమంటే ఎలాఉండాలి? చూడ్డానికి ఎంతో నీట్*గా, లైట్*కలర్* దుప్పట్లతో మంచం, ఇంకా అందమైన చిన్నచిన్న వాల్* పెయింటింగ్*లు ఇవన్నీఉంటే ఎటువంటి మగవాడికైనా బెడ్రూము వదిలి రావాలని ఉండదు. మరినువ్వో! ఎప్పుడు బెడ్రూములోంచి పారిపోదామా అనిపించేలా ఉంచావు’ అని అన్న మామ్మ వెంటనే బెడ్రూమంతా ఎంతో నీట్*గా సర్ది పరుపుమీద అందమైన లేత గులాబీ రంగు దుప్పటి పరిచి ‘ఇప్పుడెలా ఉంది బెడ్రూము’ అన్నట్లుగా లావణ్య వంక చూసింది.‘థాంక్స్* మామ్మా, చాలా చక్కగా సర్దావు. ఇప్పుడు కారుణ్య ఈ రూము చూస్తే ఇంక సర్వం మరిచిపోతాడు’ అంటూ మామ్మ బుగ్గ మీద చిన్నగా ముద్దుపెట్టిన లావణ్యతో ‘అవునే లావణ్య, నిన్నో విషయం అడుగుతాను. సిగ్గు పడకుండా నిజం చెప్పాలి. సరేనా’ అని అంది మామ్మ.‘ఏ విషయం మామ్మా’ నవ్వుతూ ఆశ్చ ర్యంగా అంది లావణ్య.‘అదే మన కారుణ్య బెడ్రూములో ఎలా ఉంటాడు?’ సడన్*గా అడిగింది మామ్మ.‘పో మామ్మా! నువ్వు మరీనూ! అటువంటి విష యాలు ఎవరైనా చెబుతారా ఏంటి?’ సిగ్గుగా అంది లావణ్య.‘ఎవరి విషయాలో నాకెందుకు. నీ సంగతి చెప్పు’ అంది మామ్మ.‘బాగానే ఉంటాడు’ చెప్పింది లావణ్య,‘బాగానే అంటే’ తిరిగి రెట్టించి అడిగింది మామ్మ.‘బాగానే అంటే బా....గా...నే’ అన్న లావణ్యతో, ‘ఓసి వెర్రిదానా! వాడు నీతో ఎలా ఉంటాడో నువ్వు చెప్పకపోయినా నేను ఊహించగలను’ అంది మామ్మ.‘ఎలా’ భయంగా అంది లావణ్య.‘ఏంలేదు, నా లెక్కప్రకారం ప్రతిరోజూ వాడు నిన్ను బతిమాలుతూ ఉంటాడు, అవునా?’ అంది మామ్మ.‘అలా అని ఏంలేదు.
కానీ నిజం మామ్మా! బావ ఒకటికి రెండుసార్లు అడిగితేనేగాని నేను ఒప్పుకోను’ సిగ్గుగా చెప్పింది లావణ్య.‘ఏం ఎందుకు? బావంటే నీకు ఇష్టం లేదా?’ సూటిగా అడిగింది మామ్మ.‘అమ్మో! బావంటే నాకు పంచప్రాణాలు. అందుకే కదా, ఏరి కోరి పెళ్ళి చేసుకున్నాను’ అంది లావణ్య.‘మరి అటువంటి భర్తను పస్తులు ఎందుకు పెట్టడం, తప్పు కదా?’ నవ్వుతూ అంది మామ్మ.‘ఏమో మామ్మా, నేను ఎందుకలా ఉంటానో నాకే తెలియడం లేదు. పాపం బావ చాలా మంచివాడు. అందుకే నన్ను ఎప్పుడూ బలవంత పెట్టడు’ చెప్పింది లావణ్య.‘ఊరుకో, ఇప్పటికైనా మించిపోయింది లేదు. నేను చెప్పినట్లు విను. అప్పుడు చూడు... మీ దాంపత్య జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా, ఎప్పటికీ ఓ అందమైన అను భూతిలా మిగిలిపోతుంది’ అని చెప్పడంతో ‘మామ్మా.. ప్లీజ్* త్వరగా గురోపదేశం చేసి పుణ్యం కట్టుకో. మాకు పుట్టబోయే బిడ్డకు నీ పేరే పెట్టుకుంటాం’ నాటక ఫక్కీలో అంది లావణ్య.





[+] 1 user Likes LUKYYRUS's post
Like Reply


Messages In This Thread
RE: వశీకరణం పునర్కథనంBY సంఖ్యానువా... - by LUKYYRUS - 20-11-2018, 10:22 AM



Users browsing this thread: 2 Guest(s)