20-11-2018, 10:21 AM
నాలో కోరికలు కలగకుండా ఉండడం కోసం ఉప్పూ కారం తగ్గిస్తావే గానీ, కాస్త నా కోరిక తీర్చాలని ఉండదా? బాధగా అన్నాడు కారుణ్య.‘సారీ బావా! ఎందుకో నాకు దానిపట్ల ఆసక్తి ఉండదు’ అతని కళ్ళల్లోకి సూటిగా చూడ కుండా అంది లావణ్య.‘‘ప్లీజ్* లావణ్యా! నన్ను ఏ విషయంలోనైనా బాధపెట్టు! ఫర్వాలేదు. దయచేసి ఈ విషయంలో మాత్రం బాధపెట్టకు. తట్టుకోలేను. అలాగే మామ్మా వాళ్ళు ఉన్నంత కాలం కాస్త క్లోజ్*గా ఉండు. ఆ తరం వాళ్ళు కదా! లేకపోతే మన గురించి ఏదేదో అనుకుంటారు’’ అంటూ ఆమె నుదుటి మీద ముద్దుపెట్టి పడుకున్న కారుణ్య మన సులో ఒకటే బాధ. అందమైన తన భార్య లావణ్య ‘‘ఫ్రిజిడిటి’’తో బాధ పడుతోంది. ‘ఫ్రిజిడిటి’ అన్నది ఓ మానసిక సమస్య.
అది ఉన్నవాళ్ళు ‘సెక్స్*’ పట్ల అంత సుముఖత చూపరు. లావణ్య కూడా అంతే! అన్ని విషయాల్లోను చాలా సర దాగా, చలాకీగా ఉంటుంది. తీరా అక్కడికి వచ్చే సరికి అదోలా అయిపోతుంది. మరి ఆమెలోని ఆ ‘ఫ్రిజిడిటి’ ఎప్పటికి పోతుందో, తన సంసార జీవితం ఎప్పటికి బాగుపడేనో కదా! అక్కడికీ తను సిగ్గువిడిచి పురుషోత్తం తాతయ్యకు చెబితే, నవ్వి ఊరుకున్నాడే కాని, ఏం మాట్లాడ లేదు’ అని అనుకున్న కారుణ్య కళ్ళు మూసు కుని మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు. అయితే పురుషోత్తం తాతయ్యవల్లే తన సంసారంలో ‘సరిగమలు’ పలుకుతాయని పాపం కారుణ్య దంపతులకు తెలియదు.
నాలో కోరికలు కలగకుండా ఉండడం కోసం ఉప్పూ కారం తగ్గిస్తావే గానీ, కాస్త నా కోరిక తీర్చాలని ఉండదా? బాధగా అన్నాడు కారుణ్య.‘సారీ బావా! ఎందుకో నాకు దానిపట్ల ఆసక్తి ఉండదు’ అతని కళ్ళల్లోకి సూటిగా చూడ కుండా అంది లావణ్య.‘‘ప్లీజ్* లావణ్యా! నన్ను ఏ విషయంలోనైనా బాధపెట్టు! ఫర్వాలేదు. దయచేసి ఈ విషయంలో మాత్రం బాధపెట్టకు. తట్టుకోలేను. అలాగే మామ్మా వాళ్ళు ఉన్నంత కాలం కాస్త క్లోజ్*గా ఉండు. ఆ తరం వాళ్ళు కదా! లేకపోతే మన గురించి ఏదేదో అనుకుంటారు’’ అంటూ ఆమె నుదుటి మీద ముద్దుపెట్టి పడుకున్న కారుణ్య మన సులో ఒకటే బాధ. అందమైన తన భార్య లావణ్య ‘‘ఫ్రిజిడిటి’’తో బాధ పడుతోంది. ‘ఫ్రిజిడిటి’ అన్నది ఓ మానసిక సమస్య.
అది ఉన్నవాళ్ళు ‘సెక్స్*’ పట్ల అంత సుముఖత చూపరు. లావణ్య కూడా అంతే! అన్ని విషయాల్లోను చాలా సర దాగా, చలాకీగా ఉంటుంది. తీరా అక్కడికి వచ్చే సరికి అదోలా అయిపోతుంది. మరి ఆమెలోని ఆ ‘ఫ్రిజిడిటి’ ఎప్పటికి పోతుందో, తన సంసార జీవితం ఎప్పటికి బాగుపడేనో కదా! అక్కడికీ తను సిగ్గువిడిచి పురుషోత్తం తాతయ్యకు చెబితే, నవ్వి ఊరుకున్నాడే కాని, ఏం మాట్లాడ లేదు’ అని అనుకున్న కారుణ్య కళ్ళు మూసు కుని మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు. అయితే పురుషోత్తం తాతయ్యవల్లే తన సంసారంలో ‘సరిగమలు’ పలుకుతాయని పాపం కారుణ్య దంపతులకు తెలియదు.ఫఫఫ‘‘ఏమే లావణ్యా, నువ్వెందుకు స్టేషనుకు రాలేదు?’’ ఇంట్లో అడుగుపెట్టిన మామ్మ రాజ్యం నవ్వుతూ మనుమరాలు లావణ్యను అడిగింది.‘‘ఊరికే మామ్మా, అయినా నువ్వు వచ్చే సరికి అన్నీ సిద్ధం చెయ్యాలి కదా’ మామ్మ చేతికి కాఫీ ఇస్తూ అంది లావణ్య.