విండో ఉన్నట్టుంది. తలుపులు తీస్తే వెలుతురు గాలి రావచ్చు..." అతని అవస్థ గమనిస్తూ చెప్పింది. అభిమన్యు తడుముకుంటూ వెళ్ళి విండో తలుపులు వెనక్కి నెట్టాడు. అప్పటివరకు లోపల ఏం జరిగిపోతుందోనని అతుక్కుని ఉన్న గాలి ఒక్కసారిగా ఆత్రంగా లోనికి జొరబడాలని అడ్డుగా ఉన్న అతన్నితట్టుకుని ఆగింది. వెన్నెల రానా వద్దా అన్నట్టుగా సంశయిస్తున్నట్టుగా ఉంది. కాలం ముందుకెళ్ళనా ఆగనా అన్నట్టు నిలిచిందోక్షణం.
ఏం జరిగిందో తెలీదు.రెండు చేతులు అతనివెనగ్గా వచ్చి అతనిలో కొలిమిని రాజేశాయి.
అప్రయత్నంగా అతను ఆమెని ముందుకు లాక్కున్నాడు. చినుకు తడికి చిగురు ఒణికినట్టు ఒణికింది ఆమె తనువు. అతను ఆమెని మోసుకొచ్చాడో ఆమె అతన్ని లాక్కొచ్చిందో తెలీదు గాని మొత్తానికి బెడ్ మాత్రం మహదానందం పొందింది! గోదారి వరదలాగా కోరిక చెలరేగింది. గరళకంఠుని శిరస్సుపై దుమికిన గంగతీర్థం పాయలుగా మారి దారులు వెతుక్కుంటోంది ఆమెలో అధరాలు 'లిపి' నేర్చుకున్నాయి కొత్తగా, స్వేదం చిందిస్తూ శ్రమిస్తున్న శ్రామికులైపోయారు వాళ్ళిద్దరూ. ఎప్పుడూ చదవని పుస్తకమై తెగ చదివేస్తున్నారు ఒకరిని ఇంకొకరు. శిలలపై శిల్పాలు చెక్కేస్తున్నాయి చేతులు. గాలి ఉక్కిరి బిక్కిరి ఐపోతుంది. కొన్ని క్షణాల అనంతరం అతనడిగాడు.
"నువ్వు నాతో ఏమైనా చెప్పాలనుకుంటున్నావా?
“అవును..”
“ఏంటది..” అతనిలో భయం దోబూచులాడింది. ఇన్నీ రాత్రులు బాకీ తీర్చటానికి ఇన్*స్టాల్ల్మెంట్ ఇవ్వాలా... ఒకేసారి వసూలు చెయ్యాలా... "
"నువ్వు... ఎలా ఫీలవుతున్నావు... ? అతనిలో కంగారు.
ఆమె కలువలా నవ్వింది. బెడ్ కిందకి చేయి చాపి మొబైల్ అందుకుంది..
కాటేజ్ నెంబర్ ఫోర్... వెంటనే కనెక్షన్ ఇవ్వండి.