13-12-2019, 09:35 AM
(08-12-2019, 03:44 PM)Joncena Wrote: కథని ఇలా ముగిస్తారని అస్సలు ఊహించలేదు. చదువుతున్నంతసేపు కళ్ళముందు అంతా జరుగుతున్నట్టుంది అది కూడా మహేష్ వాళ్ళ అమ్మని గిరిజ అమ్మవారి దర్సనానికి తీసుకెళ్ళిన సందర్భం అలాగే గిరిజను తీసుకెళ్ళే సన్నివేసాలు. చాలా అంటే చాలా బాగుంది. ధన్యవాదాలు మిత్రమా. మీ తరువాయి కథామాళిక కోసం వేయి కన్నులతో, కోటి ఊహలతో ఎదురుచూస్తాము.
మనఃస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు మిత్రమా.