Thread Rating:
  • 6 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
సామవేద సారమిది BY పునర్కథనం &/ సంఖ్యానువాదం: అన్నెపూ.......
#6
బరువుగా క్షణాలను దొర్లిస్తున్నట్టుంది. గదిలోంచి రాగానే కోడల్ని తన ఏకాంత మందిరంలోకి లాక్కుపోయి ఆరాగా చూస్తూ అడిగింది అహల్య.
"మనస్వీ! నేనిలా అడుగుతున్నానని మరోలా అనుకోకు. పుట్టింట్లో అమ్మ ఎలాగో మెట్టింట్లో అత్తమ్మ కూడా అమ్మ లాంటిదే అనుకుని నిజం చెబుతావా?" అయోమయంగా తలాడించింది.
మీ ఇద్దరిమధ్యా అంతా సవ్యంగానే ఉందా?" తలొంచుకుంది మనస్విని. వాలిన కళ్ళలోంచి నీళ్ళు జారి కిందకి ఉరికాయి. అహల్య కంగారు పడింది. తనూహించింది నిజమే. వీళ్ళిద్దరి మధ్యా ఖాతా ఓపెన్ కాలేదన్నమాట. కోడలి కళ్ళు తుడిచింది. ఏ తల్లీ తన కొడుకు ఫలానా అని చెప్పుకోలేదు.
అయినా వాడిలో తేడా ఉందని నేననుకోను. వాడు ఎవర్నీ లవ్ చేసిందీ లేదు. ఇప్పుడే పెళ్ళొద్దు. ఇప్పుడే పెళ్ళొద్దు అంటూ ముప్పైఏళ్లు దాటించేశాడు.ఏజ్ బారైతే శృంగార రసద్వారానికి తాళం వేసినట్టులెక్క అని నేనే భయపడి ఫోర్సు చేసి పెళ్ళికి ఒప్పించాను.
అపరంజి బొమ్మలాంటి నిన్ను చూస్తూ వాడు శిలలా ఉండిపోడని భ్రమించాను. తప్పునాదే... సారీ" మౌనంగా అత్తగారిని చూసింది మనస్విని. "ఆకాశం మేఘాలతో నిండి ఉన్నప్పుడు పుడమి పలకరించి పోతుంది. అది ప్రకృతి సహజం.
భువనం రాల్చే ప్రతిచినుకుని తనలోకి లాక్కుని తనువు తపనను తీర్చుకుంటుంది అవని.
అది దాహార్తి, నీకు తెలుసా మనస్వీ దాహార్తిలాంటిదే దేహార్తి అని.."ఆల్చిప్పల్లాంటి కళ్ళు ఆశ్చర్యంతో రెపరెపలాడించింది మనస్విని. ఇనుము కరిగి ఓ రూపం దాల్చాలంటే కొలిమిని రగిలించాలి.
ఎంత సెగతగిలితే అంత సులువుగా ఇనుము కరిగి ఆకృతినిస్తుంది.కంటిలో
నలుసు, కాలిలో ముల్లు ఎంత ఓర్పుగా నేర్పుగా తీసుకుంటామో అంట ఓర్పుగా నేర్పుతో దాంపత్యంలో లోటుని అనుకూలంగా మార్చుకోవాలి”ఆగి కోడలి కళ్ళలోకి చుసింధుకి అహల్య .
ఈ దేహార్తి అంటే?” బిడియంగా
ది మనస్విని, అహల్యకోడలిని దగ్గరగా తీసుకుని కౌగిలించుకుని ఒదిగి నవ్వింది. అర్థవంతంగా.. దాహంవేసినప్పుడు నీళ్ళకోసం గొంతు ఎంత పరితపిస్తుందో… దేహం కూడా అలాగే తోడుకోసం తపించిపోతుంది. ఇవన్నీ సృష్టి రహస్యాలు.
స్త్రీ,పురుషులు, రతీమన్మథులు. . ఒకరికోసం ఒకరై, ఒకరిలో ఒకరై... సగం దేహం తానైపోయి పూర్తిదేహాన్ని లోబర్చుకుని"
అంతెందుకు తపస్వి లోబర్చుకోడం" అంటూ అడుగునున్న ఆరలోంచి కొన్ని రొమాంటిక్ పెయింటింగ్స్ తీసిచూపిస్తుంటే మనస్విని బిగుసుకుపోయింది.
ఇవన్నీ అందమైన రసరమ్యమైన చిత్రాలు. గోడలకి తగిలించితె ఏమంటాడు. సిగ్గు సిగ్గు అని..అదే పడకటింటిలో కొలువుదీరితే” ఆ చిత్రాలను కళ్లింత చేసుకొని చూస్తున్న కోడలి కురులు సవరించిందామె.
ఇప్పుడు నువ్వు స్టెప్ బై స్టెప్ తీసుకోవాలి.నువ్వేం చేయాలో నేను చెవుప్పాల్సిన పని ఉందా?"
మనస్విని నవ్వింది.పెయింటింగ్స్ లో వివిధ భంగిమల్లో ఉన్న రతీమన్మథులు యధాప్రకారం వాటి స్థానంలో అవి చేరిపోయాయి.
మ ర్నాడు బెంగళూరు ఫ్లైట్ టికెట్స్ చూసిముఖం చిట్లించాడు అభిమన్యు.
"మళ్ళీ మళ్ళీ వెళ్ళాలన్నా కుదరదు. నీకింకా వారం రోజులు సెలవులున్నాయి కదరా? సరదాగా తిరగండి” అంది అహల్య.





[+] 2 users Like LUKYYRUS's post
Like


Messages In This Thread
RE: సామవేద సారమిది BY పునర్కథనం &/ సం�... - by LUKYYRUS - 20-11-2018, 10:12 AM



Users browsing this thread: 1 Guest(s)