Thread Rating:
  • 6 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
సామవేద సారమిది BY పునర్కథనం &/ సంఖ్యానువాదం: అన్నెపూ.......
#3
'హమ్మయ్య వరమి చ్చాడు. ఇంకాస్త ఎడ్వాన్స్ అవ్వొచ్చు' అనుకుంటూ అతని లాల్చీ ఒకటి టవల్తో పాటు తీసుకుని బాత్ రూమ్ వైపు నడిచింది. ఆమె స్నానం ముగించి లాల్చి వేసుకుని బైటకొచ్చి "మీరు వెళ్ళండి" అంది.
అతను షాక్ తిన్నటు చూస్తుండి పోయాడు. పొడుగులేని లాల్చీ పసిడిరంగులో మిడిసిపడుతున్న తొడలని దాచలేకపోతోంది.ప్[అలూచని లాల్చీలోంచి ఉరుకుతున్న నయాగరా జలపాతాలు పొంగుతున్నట్టు ఆమె ఎటుకదిలితే అటు కదులుతూ అతనిలో స్థిమితాన్ని కొల్లగొట్టాలని ప్రయత్నిస్తున్నట్టుంది.
తడికురులు పల్చని లాల్చీతోపాటు ఆమె ఆకృతిని ఆక్రమించుకుంటున్నట్టు తపనతో తడిపేస్తున్నాయి. అతని చూపులు ఎక్కడో గుచ్చుకున్నట్టయ్యి ఆమె బిడియంగా బెడ్ పై కూర్చుని కాళ్ళ మీదకి లాల్చీని లాక్కుంది. స్త్రీ సహజమైన సిగ్గుతో ఆమె బుగ్గలు ఎర్రబడ్డాయి.
అభిమన్యు మరో టవల్ తీసుకుని బాత్రూమ్ లోకి దారితీశాడు. షవర్ లో నీరు జారి అతని దేహంలో వేడిని చల్లబర్చాలని ఉరుకుతోంది.
ఎంతసేపయినా బయటికి రాని అతని గురించి ఆలోచిస్తోంది మనస్విని. "మనస్వీ! ఈరోజు అబ్బాయి వాళ్లు నిన్ను చూడ్డానికి వస్తున్నారు” అంది అమ్మ తను రెడీ అయ్యింది. వాళ్లు వచ్చారు. అబ్బా యితో పాటు అతని అమ్మానాన్న చెల్లెలు, ఆమె భర్త అందరూ మనస్విని ని చూసి ఇష్టపడ్డారు.
'అబ్బాయి అమ్మాయితో మాట్లాడుతారా! మధ్య వర్తి అన్నాడు. మనస్విని రూమ్ లో వెయిట్ చేస్తూ నిలబడింది. అతను వచ్చాడు. ఎంతసేపు గడిచిందో తెలీదు. అతనలాగే బొమ్మలా నిలబడ్డాడు.
కింది నుంచి ఎవరో పిలవడంతో ఇద్దరూ బయటికొచ్చారు. సంబంధం కాయం అనుకున్నారు.
ఏంటే… అంతసేపు ఏం మాట్లాడుకున్నారు?" తల్లి ఏడిపించాలని అడిగింది. “అతనేం మాట్లాడలేదు.,.. ఇంటి గోడలకి ఏం పెయింట్ వేశారు అన్నట్టు చూస్తూ నిలబడ్డాడు"
"కొత్తకదా! ఏం మాట్లాడితే ఏమనుకుంటావోనని మొహమాటపడినట్టున్నాడు" అని సర్దిచెప్పింది తల్లి మురిపెంగా..
ఎంగేజ్ మెంట్ జరిగింది. పెళ్లికి, ఎంగేజ్మెంట్ క్తి నెల గ్యాప్ ఉంది. అతను ఫోన్ చేస్తాడని తనని చూడాలని వంక పెట్టుకుని వస్తాడని ఆశతో ఎదురుచూసింది. సిగ్గుపడుతూ తనే చేసింది. "సారీ నేను బైట ఉన్నాను. తర్వాత కాల్ చేస్తాను" అన్నాడు. చాలా నిరాశపడింది.
అతను ఫోన్ చెయ్యలేదు. పెళ్ళిరోజు వచ్చేసింది. అందరూ సరదా సరదాగా ఉంటే అతను మాత్రం ఎందుకో మామూలుగా ఉన్నట్టున్నాడు. అబ్బ ఇద్దరూ ఈడూ జోడూ ఎంత బాగుంది. అన్నారంతా.
పెళ్ళితంతులో అతనెలాంటి పోటీ ఇవ్వలేదు. తనూ నీరుగారిపోయింది.అందరికోసం నవ్వింది.అతడు అందంగా ఉన్నాడు. ఆజానుబాహుడు.కళ్ళు, మనస్సు అతని వెనకే పడ్డాయి.
సత్యనారాయణ స్వామి వ్రతం అయ్యింది. ఆ సాయంత్రం కుటుంబంతో నూతన వధూ వరులు ఊళ్లో ఉన్న అమ్మవారి గుడికి వెళ్ళారు.
చాలా రద్దీగా ఉంది. క్యూపాటించాల్సి వచ్చింది. అతను ముందు తను వెనుక ఉంది. వెనక నుంచి ఎవరో నెట్టడంతో ముందున్న అతన్ని అతుక్కుపోయింది. అతను చాలా నెమ్మదిగా వెనక్కి తిరిగి చూసి తనని ముందు నిలబడమని సూచించాడు. తన స్పర్శ అతనికేం అనిపించలేదా! అన్నయ్య పెళ్ళిలో చూసింది తను.





[+] 4 users Like LUKYYRUS's post
Like


Messages In This Thread
RE: సామవేద సారమిది BY పునర్కథనం &/ సం�... - by LUKYYRUS - 20-11-2018, 10:10 AM



Users browsing this thread: 1 Guest(s)