Thread Rating:
  • 7 Vote(s) - 2.57 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
హనీమూన్BY పునర్కథనం BY సంఖ్యానువాదం: అన్నెపూ.......
#2
హనీమూన్
ఆషాఢ మాసంలో 'హనీమూన్'కు వెళ్దామని మరోసారి ప్రతిపాదించాను, నా భార్య వాగ్దేవి వద్ద.
ఉహుఁ, ససేమిరా 'వద్దు' అంది ఆమె, మళ్లీ.
చిరాకు ప్రదర్శించాను. ఆమె పట్టించు కోలేదు.
ఆమె నుండి కాస్త దూరంగా జరిగాను మంచం మీదనే.
ఆమె చిన్నగా నవ్వింది. కాసేపు ఆగి అంది: "నష్టపోయేది ఎవరు?" అని.
నేనేమీ మాట్లాడలేదు.
"మా అన్నయ్య, వదిన వచ్చి ఉన్నారుగా. రేపే నా ప్రయాణం. ఆషాఢం అయ్యేకే మళ్లీ తిరిగి వచ్చేది" అని చెప్పింది ఆమె, నా వైపు కాస్తంత ఒత్తిగిల్లి.
నేను దీనంగా చూశాను ఆమె చూపుల్లోకి.
"మరో నెల తర్వాతే, నేను మళ్లీ ఇక్కడకు వచ్చేది" అంది ఆమె చిన్నగా. నేను మెత్తబడిపోయాను.
"రుచులన్నీ చవి చూపి ఇలా ఏడిపించడం బాగోలేదు" గునుస్తున్నట్టు అన్నాను, ఆమెకు దగ్గరగా చేరిపోయి.
"లేదు. భార్యాభర్తల అనుబంధంలో ఇన్నిన్ని రకాలయిన రుచులుంటాయని అనుభవంతో తెలుసుకోగలుగుతున్నాం మనం, ఒకరికొకరం, ఈ మధ్యన. కాదా?" అంది ఆమె నన్ను గట్టిగా వాటేసుకొని.
నేను ఆమె పెదాల మీద ముద్దు పెట్టాను. ముద్దు సవ్వడి పిమ్మట, కొద్దిసేపు మా మధ్యన నిశ్శబ్దం.
సరిగ్గా అప్పుడే కరెంటు పోయింది. ప్యాన్ కాస్తా ఆగిపోయింది. గదిలో గాలి ఆడడం లేదు. 'మస్కిటోస్ కాయల్' పొగ ఘాటు స్పష్టంగా తెలుస్తోంది.
మంచం దిగాను. ఆ గది కిటికీ తలుపులు తెరిచాను. బైట మసక వెలుతురు. ఆగి ఆగి గాలి వస్తోంది.
"బైటకు వెళ్దాం రండి" అందామె మంచం దిగి.
గది తలుపు తీశాను.
ఇద్దరం గదిలోనించి బయటకు వచ్చాం.
మాది రెండంతస్తుల ఇల్లు. పై అంతస్తులో ఒకే ఒక గది. అటాచ్డ్ బాత్రూంతో ఉంటుంది. ఆ గదిలోనే నేను, వాగ్దేవి గత నాలుగు రాత్రులు గడిపాం.
ఆ గది బయట, మిగతా ఖాళీ జాగాలో - మధ్యన 'ఎస్' ఆకారంలో ఒక సిమెంటు కుర్చీ ఉంటుంది. దానిలో అటుఇటుగా ఇద్దరు ప్రక్కప్రక్కన కూర్చునట్టు కూర్చోవచ్చు. ఆ కుర్చీకి దగ్గరగా చుట్టూ పూల మొక్కలు కుండీలు పేర్చబడి ఉంటాయి. వాటి నడుమ, ఆ కుర్చీలో కూర్చుంటే ఏదో హాయిగా, ఆహ్లాదకరంగా ఉంటుంది.
వాగ్దేవి ఆ కుర్చీలో ఒక వైపున కూర్చుంది. వెంటనే అంది - "అబ్బ కాల్తోంది" అని.
"ఉదయం ఎండతో బాగా వేడెక్కి ఉంటుంది" అంటూనే నేను గదిలోకి వెళ్లాను. ఒక దిండుతో తిరిగి వచ్చాను. "లే" అంటూ ఆమెను కుర్చీలోనించి లేపి, దానిలో చేతిలోని దిండును వేసి, తిరిగి కూర్చోమన్నాను. ఆమె అలాగే చేసింది.
"చాలా థాంక్సండీ" అంది. "ఈ మీ అనురాగం జీవితాంతం నాకు లభిస్తుండాలి" అని కూడా అంది ఆమె వెంటనే - నా కుడి చేయిని తన చేతుల్లోకి తీసుకొని నొక్కుతూ.
నేనెంతో కదిలిపోయాను.
ఆమె ఎడమ చేయిమీద ముద్దు పెట్టుకున్నాను. తరువాత ఆమె చెవి వద్దకు మొహంను పోనిచ్చి చెప్పాను: "నువ్వు కావాలి; నువ్వే కావాలి, ఎప్పటికినూ"
ఆమె నా భుజంపై తలను ఆన్చింది.
ఆగి అంది, "మనం పెళ్లి వలన దగ్గరై, పది రోజులే ఐనా మనది ఎన్నాళ్లోనాటి బంధంలా ఉంది" అని.
"అవును. నువ్వు అన్నట్టు పెళ్లితో ఏర్పడిన అనుబంధం మా గొప్పదిస్మీ." అన్నాను.
ఆమె మరింతగా నా వైపుకు ఒరిగింది.
"నిన్ను విడవడానికి మనస్సు ఒప్పుకోడంలేదు"
"మీరు ముందుగా చెప్పారు. నాదీ డిటో"
"అందుకే మనం ఈ ఆషాఢంలో ..."
ఆమె వెనువెంటనే అడ్డు తగిలి, "వద్దు, ఆ హనీమూన్ ప్రస్తావన మాత్రం వద్దు" అని అంది.
నేను ఢీలా పడిపోయాను, మళ్లీ.
దూరానా అటు ఆకాశంలో మెరుపుల వెలుగు ఉండుండి అగుపిస్తోంది. గాలి వడి పెరుగుతోంది. అయినా గాలిలో వేడి తగ్గలేదు.
"నువ్వు అర్థం కావడం లేదు నాకు" అన్నాను.
"ఎలా ఎలా" అంది ఆమె ఆసక్తికరంగా.
"నిజం. నిజానికి నేను అనుకున్నది వేరు. పెళ్లి చూపులంటే - మగ పెళ్లి వారు రావడం, ఆడ పెళ్లివారి పెద్దలు ఆహ్వానించడం, ఆదరించడం, పిమ్మట అమ్మాయిని తీసుకువచ్చి చూపించడం, ఇలాగే జరుగుతోంది పెళ్లి చూపుల తంతు అని అనుకున్నాను. కానీ మన పెళ్లి చూపులు మాత్రం మరోలా జరిగాయి" అన్నాను నేను.
"అవును. మీరు రాగానే నేనూ ఎదురు వచ్చాను. మా వాళ్లతో పాటే మీ ముందు కూర్చున్నాను. మాట్లాడాను. మీకు టిఫిన్లు, కాఫీలు అందించాను. మీరు తిరిగి వెళ్లేటంత వరకు మీ దగ్గరే ఉన్నాను" చెప్పిందామె చలాకీగా.
"అవును. అదో కొత్త అనుభూతి" అన్నాను నేను.
"కావచ్చు, పెళ్లి చూపుల కార్యక్రమం ఒక సహజమైన ఘట్టం. అదొక తతంగంలా ముగిసిపో కూడదు. ప్రత్యేకమైన అలంకరణతో, ఇబ్బందికరమైన కదలికలతో అది కొనసాగ కూడదు. సాదాసీదాగా, సహజ రీతిలో అది సాగిపోతేనే బాగుంటుంది. అక్కడ అవగాహనకు, నిజాయితీ ఆసరా ఐతే బాగుంటుంది. ఇవన్నీ మొదట నా ఊహలో అయినా, స్వీయానుభవంతో ఇవన్నీ ఖచ్చితంగా ఆహ్లాదపరిచేవి, ఆరోగ్యకరమైనవి అని నొక్కి చెప్పగలుగు తున్నాను. ఏదైనా ముందు చూపు, కాస్తా తెగింపు జత చేస్తే అన్నీ తర్వాత గొప్పవే" అంది ఆమె.
ఆమె చెప్పేది నేను వింటున్నాను చిర్నవ్వుతో.
"ఇక్కడ మరో విషయం - నేను నాటి సాంప్రదాయాలను ఎదిరించడం లేదు. కాదనడం లేదు. కాదనుకొనడం లేదు. కానీ వాటి ఆచరణలో మాత్రం నేటి జనరేషన్ కు తగిన విధంగా వాటిని మలుస్తూ, మసులుకోవడం తప్పు కాదని నా భావన, ఆలోచన. అదే చెప్పాను మీకు ఆ రోజు ఫోన్ లో." అంది ఆమె.
"అవునవును. పెళ్లి చూపుల కార్యక్రమం అయ్యాక, వారం తర్వాత, ఆఫీసుకు ఫోన్ చేశావు. నీ ధోరణి లోని ఆంతర్యాన్ని చెప్పావు. అలా చెప్పడం, మరింతగా నువ్వు నచ్చావు. వెంటనే నిన్ను అభినందించాను కూడా" అన్నాను.
ఆమె నా బుగ్గ మీద ముద్దు పెట్టింది. నన్ను మరింత దగ్గరగా లాక్కుంది. నా అర చేతిని నెమ్మదిగా ఆమె ఎద మీదకు లాక్కుంది. ఆమె తన మెడ వద్ద వేసు కొన్న తన నైటీ నాట్ ను వదులు చేసింది. పిమ్మట నా అర చేతి వాటంకు, దాని కదలికలకు ఆమె సహకరిస్తోంది.
ఆకాశంలో మెరుపులు కనిపిస్తున్నాయి జాస్తీగా. మేఘాలు ఆకాశాన ముసురుకుంటున్నాయి.
"హనీమూన్ విషయంలో మాత్రం నువ్వు నాకు అర్ధం కాకుంటున్నావు" అన్నాను.
"నేనింకా అర్దం కాకపోవడం ఏమిటి"
"కాదు కాదు. నువ్వు, నీ నడవడి వైవిధ్యంగా ఉంటున్నాయి. అందుకే అలా అంటున్నాను"
"అవునా, పెళ్లినాడు తల దించుకొని, ఒక గదిలోనే ఉండి పోవాలి. ప్రత్యేక ముస్తాబులతో, ప్రత్యేక ట్రీట్ మెంట్ తో మెలిగి మెసలాలి. కానీ కాజువల్ గా ఉంటేనే బాగుంటుందనుకున్నాను. అందుకే కలివిడిగా, అందరిలో తిరిగాను. ఐనా ఎక్కడా అణుకవను విడనాడలేదు. పద్ధతులను ఇగర్చలేదు. హద్దులు మీరలేదు"
ఆమెకు వెంటనే అడ్డుపడి చెప్పాను - "అందుకే, ఎవరి మనస్సులో ఏమనుకున్నా, బయటకు నీ కదలికలను ఎవరమూ కాదనలేక పోయాం. ఖండించలేక పోయాం. పైగా స్వాగతించగలిగాం. ముఖ్యంగా నేను"
"ఎదుటవారిని విస్మరించి నడుచుకోను. కనుకనే నేను ఎన్నడూ విమర్శలకు, మందలింపులకు గురి కాను" అంది ఆమె నిశ్చంతగా. తరువాత మరేమీ అనలేదు.
"పెళ్లి మూలంగా, నీతో కొత్త అనుభూతుల్ని పొందగలుగుతున్నాను" చెప్పాను.
మరింతగా నా వైపుకు వాలిపోతూ అంది అమె - "నేనున్నూ"
నేను ఆమె భుజం చుట్టూ చెయ్యిని చుట్టాను. ఆమె మెడ మీద, చెవి కిందగా బింకంగా ముద్దు పెట్టాను.
"ఉండండి, వెళ్లి మంచి నీళ్లు తాగి వస్తాను"
"ఉండు, నేను తెస్తాను" అంటూనే నేను గదిలో కెళ్లాను. వాటర్ బాటిల్, ఒక ద్రాక్ష పళ్ల గుత్తితో తిరిగి వచ్చాను. ఆమెకు బాటిల్ అందించాను. దాని మూతి కప్పు తీసి.
ఆమె నీళ్లు తాగింది. బాటిల్ తిరిగి అందించింది. నేను దాన్ని కింద పెట్టాను. తిరిగి ఆ కుర్చీలో కూర్చున్నాను.
అప్పుడే నా చేతిలోని ద్రాక్ష గుత్తిని చూసి నవ్వింది ఆమె.
"ఏం నవ్వుతున్నావు" అడిగాను, నేనూ నవ్వుతూ.
"ద్రాక్ష పళ్లును చూసి, మన శోభనం రాత్రి జరిగిన ఘటన గుర్తుకు వస్తేను" చెప్పింది ఆమె.
నేనూ దానిని గుర్తుకు తెచ్చుకొని నవ్వేశాను.
ఆ రోజు - శోభనం రాత్రి, చిలిపి చేష్టల నడుమ, ద్రాక్ష పళ్ల ప్రస్తావన చోటు చేసుకుంది మా మధ్య.
ఆమె వెల్లకిలా పడుకొంటే, ఆమె నగ్న పొట్ట మీద కొంత ఎత్తు నుండి దోసిళ్ల నిండుగా ద్రాక్షపళ్లను తీసి, వాటిని నేను ఒక ఉదుటన విడిచి పెట్టాలి. అలా పడే ద్రాక్షపళ్లలో, ఆమె లోతైన బొడ్డులో పడి, నిలుస్తున్న ద్రాక్ష పళ్లను మాత్రమే నేను నోటితో అందుకొని తినాలి.
"ఏమిటో నాకు ఒక్క పండు కూడా తినే అవకాశం దక్కలేదు" అన్నాను నీరస పడిపోతూ.
"మరే, అప్పటి మీ టెన్షన్ అటువంటిది. ఆత్రం అతి అయితే వచ్చే ఫలితం శూన్యమే మరి" అంది మళ్లీ కవ్వింతగా.
"ఏదైనా, ఫస్టునైట్ టెన్షన్ మాత్రం పటాపంచలైనట్టు నువ్వు మెసలడం మాత్రం మహా దొడ్డదిస్మీ" అన్నాను నేను అప్పుడే గుర్తువచ్చినట్టు.
"మరే, నాలో భావాలు ఉన్నాయి. సిగ్గూ ఉంది. అలాగని మీ తొందరపాటుకు, చేష్టలకు నేను సహకరించుకు పోతోంటే, ఏం జరుగుతోంది? పెళ్లి అయ్యి సంవత్సరం కాక మునుపే సంతానం - ఇకపై సంసారం ... బరువు, బాధ్యతలు. ముచ్చట్లు ఏవి! అందుకే నేనే ముందు పడ్డాను. చెప్పాలను కున్నవి చెప్పేశాను" అంది.
"అవును. నిజమే. తొందర సంతానం, ఎక్కువ సంతానం మూలంగా ఏమి జరుగుతుందో అవగతం అయ్యింది, నువ్వు విడమర్చి చెప్పాక" అన్నాను.
"కాదా, అందుకే మనకు మూడేళ్ల వరకు సంతానం వద్దన్నది. ఆ తర్వాతైనా, ఒకే ఒక బిడ్డ చాలన్నది. అంత వరకు మనం శారీరక సుఖానికి దూరం కానవసరం కూడా లేదు. అందుకు నేడు ఎన్నో ఎన్నెన్నో ఆధునిక పద్ధతులున్నాయి. వాటిని కాస్త జాగ్రత్తగా ఆచరిస్తే చాలు. మనం ఇప్పుడు అలా చెయ్యడం లేదా ... మనం చక్కని అనుభూతులు పొందడం లేదా" అంది ఆమె.
ఆమె మాటల్లో శోభనం రాత్రినాటి బింకమే ధ్వనించింది.
నేను "లక్కీ ఫెలోని" అన్నాను ఆగి.
"కాదు. మనం లక్కీ పర్సన్స్ మి. అవగాహన - భావ ప్రకటనలో నీతీ, నిజాయితీలు కొనసాగిస్తే మాత్రం, మనం ఎప్పటికీ లక్కీ పర్సన్స్ మే" అందామె నిబ్బరంగా.
"ష్యూర్ ష్యూర్" అన్నాను నేను ఉత్సాహంగా.
ఆమె తన కుడి చేతి బొటన వేలుతో, చూపుడు వేలుతో నా కింది పెదవిని పట్టి, ముందుకు సాగతీసి, దాని మీద ముద్దు పెట్టి వదిలింది.
నేనా పెదవిని చప్పరించుకున్నాను.
గాలి వడి క్రమంగా హెచ్చింది.
కరెంట్ రాలేదింకా.
నా చేతిలోని ద్రాక్ష పళ్ల గుత్తిని చూస్తూ, "ఇంకా వాటిని పట్టుకొని ఉన్నారా" అంది గుబుక్కున.
నేను నవ్వేశాను.
నా చేతిలోనుంచి ద్రాక్ష పళ్ల గుత్తిని తీసుకుంటూ - "ఈ సారి ఒక్కొక్క ద్రాక్ష పండును నేను చప్పరించి, దానిని మీ నోటికి అందిస్తాను. మీరు దానిని ఎంచక్కా తినవచ్చు" అంది ఆమె.
నేను హుషారు అయ్యాను.
"కానీ, మొదట ఒక ద్రాక్ష పండును మీరు తినాలి. దాని తొక్క మాత్రం తినకూడదు. దాని రసం కాస్తన్నా కిందపడకూడదు" చెప్పింది ఆమె చకచక.
"ద్రాక్షను తొక్క వలిచి ఎలా తినగలం" అన్నాను.
"మరే, మధురమైన కానుక ప్రకటించింది అందుకేగా. ప్రయత్నించండి." అంది - ఆమె ఊరిస్తున్నట్లు, నా చేతిలో ఒక ద్రాక్ష పండును పెడుతూ.
నేను ద్రాక్ష పండును చూస్తూ, "ఓడిపోతే" అన్నాను.
"ఆ రోజు బొడ్డులో పడేలా ద్రాక్షపళ్లు మీరు వేయలేనప్పుడు ఏం జరిగింది" అడిగింది ఆమె.
"ఆ పళ్లన్నీ నువ్వే తినేశావు" చెప్పాను బేలగా.
"ఎలా" అంది ఆమె రెట్టిస్తూ.
"వెక్కిరిస్తూ ... కవ్విస్తూ ... ఊరిస్తూ ..." చెప్పాను.
"కదా. ఇప్పుడూ అదే జరుగుతోంది" చెప్పింది ఆమె గమ్మత్తుగా.
నేను ద్రాక్ష పండు తొక్కను వలిచే ప్రయత్నం చేశాను. సాధ్యపడలేదు. రసం చిందింది.
మరో పండు ఇచ్చి, మరో ఛాన్స్ ఇచ్చింది ఆమె.
ఉహుఁ. మళ్లీ విఫలమయ్యాను.
"ముచ్చటగా మూడో ఛాన్స్" అంది ఆమె, మరో పండు నా చేతిలో పెట్టి.
లాభం లేకపోయింది. "ఎవరికీ సాధ్యం కాదు" అన్నాను.
"అదే తప్పు. మీకు వీలు కానంత మాత్రాన ఎదుటవారూ అసమర్ధులే అనడం మంచిది కాదు." అంది ఆమె.
"మరి ద్రాక్ష పండు తొక్క వలవడం ఎలా" అన్నాను.
"ఇలా" అంది ఆమె - ఒక ద్రాక్ష పండును తన నొట్లో వేసుకొని, కొద్ది సేపాగి, దాని తొక్కను మాత్రమే చూపుతూ.
నేను ఉడుక్కున్నాను. "నాకూ ఈ ఆలోచన ఉంది. కానీ ఇలా కాదేమో అనుకున్నా" చెప్పాను.
"అబ్బో, ఏదైనా, ఒత్తిడి బుద్ధిని అణగ తొక్కుతోంది ... గ్రహించారుగా" అంది ఆమె. ఆ తర్వాత, ఆ గుత్తిలో మిగిలిన ద్రాక్ష పళ్లన్నింటినీ ఆరగించింది, ఊరిస్తూ, ఉడికిస్తూ.
ఆకాశంలో మెరుపుల జోరు రానురాను పెరుగుతోంది. ఉరుముల ధ్వని ప్రతి ధ్వనిస్తోంది.
"వర్షం వచ్చేలా ఉంది" అన్నాను.
ఆమె చటుక్కున లేచి నిల్చుంది. తన నడుము వద్ద ముడి పెట్టి ఉన్న నైటీ తాడును విప్పేసింది. పిమ్మట లాంగ్ జాకెట్టును తీసి కుర్చీలో పడేసింది. నేను ఆమె చేష్టలకు ఉబ్బితబ్బిబ్బవుతున్నాను. మిగిలిన స్లీవ్ లెస్ గౌనులో ఆమె శరీర ఆకృతి ఊరిస్తోన్నట్టు అగుపిస్తోంది.
"బాగా వర్షం వస్తే బాగుణ్ణు" అంది ఆమె - ఆకాశం వంక చూస్తూ.
నేనేం మాట్లడలేకపోతున్నాను.
అంతలోనే చిరుజల్లుగా మొదలైంది వర్షం.
[+] 2 users Like LUKYYRUS's post
Like Reply


Messages In This Thread
RE: హనీమూన్BY పునర్కథనం BY సంఖ్యాను�... - by LUKYYRUS - 20-11-2018, 10:01 AM



Users browsing this thread: