Thread Rating:
  • 14 Vote(s) - 3.07 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery కేబుల్ టి.వి BY రవి (లెగిసింది), 111p-222p
#7
నిన్నా రాత్రి సరిగ్గా నిద్దర పోలేదుగా అందుకే అమ్మ చేసిన పండగ వంటలు అన్ని తినేసి సరిత నేను ఫుల్ల్ గా నిద్దర పోయాం అమ్మ నన్ను లేపి ఒరేయ్య్ మునసీబు కూతురు పిలుస్తుందంట వెళతావా?? అంది ఏంటమ్మా నిద్దర పోతుంటే అన్నాను చిరాగ్గా మునసీబు గారు వచ్చారు అంది పండగ పూట కనీసం పడుకోవడానికి కూడా లేదు చీ అనుకుంటూ లేచి బయటకి వెళ్ళా పడుకున్నావ్వా?? అన్నరు నీ యబ్బా నిద్దర్పోతున్నావాడిని లేపి మరీ అడగాలా అనుకుని ఏంటి ఇలా వచ్చారు అన్నాను హారిక నిన్ను తీసుకుని రమ్మంది అన్నాడు. మళ్ళి ఏమి పోయిందంట అన్నాను కంప్యూటర్లో ఏదో రావడంలేదంట అన్నాడు పొద్దున్నే కదండీ చెప్పాను ఏది పడితే ది నొఇక్కేయ్యొద్దు అని మళ్ళి ఏమి చేసిందో పోనీ చెపుదామా అంటే వినదు నాకు అన్ని తెలుసు అని పెద్ద పోజు అలాంటోళ్ళని ఏమి చేస్తాం చెప్పండి అన్నాను ఒక్కద్దే కదా అని చిన్నప్పటినుండీ కొంచెం గారాభంగా పెంచాం అందుకే కొంచెం మొండితనం వచ్చేసింది దానిని నువ్వే చూసుకోవాలి అన్నాడు సరే పదండి చూద్దాం అని వాళ్ళ ఇంటికి వెళ్ళా రాణీ కరల్ గాగ్రా చోళీ వేసుకుని మెడలో డైమండ్ నక్లెస్ పెట్టుకుంది లూజ్ హైర్ వావ్ ఇదేంటిరా బాబు ఇంత అందంగా ఉంది అనుకుని ఏమయ్యింది కంప్యూటర్కి అన్నాను అది కంప్యూటర్కాదు ల్యాపీ అంది ఓయ్య్ ఏమయ్యిందో చెప్పు అన్నాను ఆన్ అవడంలేదు అంది పోగొట్టేశావా?? పొద్దున్నే కదా చక్కగా ఉంది ఇంతలోకే ఏమి చేశావ్?? అని ఒకసారి చూసి నీకు చెప్పాగా ఏది పడితే అది నొక్కెయ్యకూ అని ఏదో నొక్కేసి ఉంటావ్ పోయింది అన్నాను ఏమి పోయిందో చూడవా ప్లీజ్ అంది హారిక. మొదటి సారి నా దగ్గర కూల్గా మాట్లాడిన మాట ఇదే. సరే చుస్తాను ఉండు అని అంతా చూశా మనకి యపిల్ గురించి పెద్దగా తెలియదు కదా?? ఏమయ్యిందో కానీ కనీసం ఆన్ కూడా అవడంలేదు మొత్తం పోగొట్టవుగా అన్నాను మనకి తెలియడం లేదు అన్న సంగతి వాళ్ళకి తెలియకుండా కవర్ చెయ్యడానికి ఇంక బాగు చెయ్యడంకుదరదా?? అంది హరిక. అసలు ఏమి చేశావ్ నువ్వు ముదు అది చెప్పు అది చెపితే ఏమయ్యిందో చూడొచ్చు అన్నాను.నేను ఏమి చేశాను ఏమి చెయ్యలేదు అంది అన్ని తెలుసు అన్ని తెలుసు అని ఏదో నొక్కేశావ్ దొబ్బింది అన్నాను హారిక ఏడుపు మొఖం పెట్ట్సింది నాకే పాపం అనిపించి సర్లే ఏదోఒకటి చేస్తాలే ఉండు ఈమత్రం దానికే ఎదుకూ అన్నాను. మనకి మామోలు సిస్టం గురించే ఏదో అలా అలా తెలుసు. నాకు తెలిసిన అన్ని రకాలని చేసి చూశా మొత్తానికి ఆన్ అయ్యింది ఏమి చేస్తే ఆన్ అయ్యిందో కూడా నాకు తెలియదు అది ఆన్ అవడం చూసి హారిక మొఖం వెయ్యి ఓల్ట్స్ లైట్లా వెలిగిపోయింది మోఖంలోకి నవ్వు వచ్చింది అమ్మయిలు ఏడిస్తేకన్నా నవ్వితేనే బాగుంటారు అనుకున్నాను. స్రీన్ మీద ఏవో వార్డ్స్ వచ్చి కింద ప్లీజ్ కాంటాక్ట్ సర్వీస్ సెంటర్ అని ఉంది నువ్వేదో పెద్ద పనే చేశావ్ అటు తిప్పి ఇటుతిప్పితే అన్ అయిందిగానీ సర్వీస్ సెంటర్కి వెళ్ళ మంటుంది ఇంక మనం దీనిని చేసేది ఏమి లేదు అక్కడికి తీసుకెళ్ళడమే అన్నాను హారిక మోఖం మళ్ళి వాడి పోయింది మరెప్పుడు తీసుకెళదాం అంది. పోగొట్టినంత తేలిక కాదుగా బాగు చెయ్యడం రేపో ఎలుండో వెళదాంలే అన్నాను ప్లీజ్ రవీ ఇప్పుడే వెళదాం అంది ఇప్పుడా?? ఇద్గో ఇప్పుడూ సాయింత్రం 5 అయ్యింది మనం భయలుదేరి వెళ్ళేటప్పటికి వాడు షాప్ మూసేసే టైం అవుతుంది మళ్ళి రేపు రమంటాడు అక్కడ ఎక్కడ ఉంటాం అన్నాను ఎక్కడో అక్కడ ఉందాం రవి చక్కగా ఉన్నాదానిని నేనే పోగొట్టాను ప్లీజ్ రవీ వెళ్ళి బాగు చేయించుకుని వద్దాం అంది నాకు ఒక ఐడియా వచ్చింది ఇది ఇంతగా అడుగుతుంది కదా తీసుకెళ్ళి లేట్ అయిపోయిందని రాత్రికి అక్కడే ఉంటే వావ్ సూపర్ అనుకుని సరే త్వరగా రడీ అవ్వు ఇంటికి వెళ్ళి అమ్మకి చెప్పి వస్తా అన్నాను నేను ఇంటికి వచ్చి అమ్మతో విష్యం చెప్పి మళ్ళిమునసీబు ఇంటికి వచ్చా బ్లాక్ కాటన్ జీన్ లైట్ రోజ్ కలర్ టీ షర్ట్ దానిమీద కనీ కనపడకుండా వైట్ ఫ్లవర్స్ ఉన్నాయి ఆ డ్రెస్ వేసుకుంది. అమ్మ దీనెమ్మో ఒక్కో డ్రెస్లో ఒక్కో రకంగా ఉంటుందిగా అనుకున్నాను నేను రడీ అంది సరే అని మీ డాడి ఏరి అన్నాను ఏ ఎందుకు అంది బండి కావాలి కదా అన్నాను బండి మీదా?? అంది ఆ మరి ఇప్పుడూ బస్ ఎక్కి వెళితే రేపటికి వెళతాం అన్నాను నవ్వి బండి ఇంటికాడే ఉంది అంది అవునా అని సందులో చూస్తే బండి ఉంది ఆంటీ కీస్ ఇవ్వండి అన్నాను పద్దు తెచ్చి ఇచ్చింది బండి తీసి ఊం ఎక్కు అన్నాను.అటో కాలు ఇటో కాలు వేసి ఎక్కింది మద్యలో ల్యాపీ పెట్టింది అది అకడ కాదు గానీ ఇటివ్వు అని ముందు ట్యాంక్ మీద పెట్టుకుని కొంచెం వెనక్కి జరిగా హారికా ఇంకొంచెం వెనక్కి జరిగింది చీ దెనెమ్మా ఇది తగులుతుంది అని నేను వెనక్కి జరిగితే అది కూడా వెనక్కి జరిగిందేంటి అనుకుని సర్లే అని బండి ముందుకి పోనిచ్చా.






[+] 1 user Likes LUKYYRUS's post
Like Reply


Messages In This Thread
RE: కేబుల్ టి.వి BY రవి (లెగిసింది), 111p-... - by LUKYYRUS - 20-11-2018, 09:06 AM



Users browsing this thread: 1 Guest(s)