20-11-2018, 08:28 AM
నాలో కొద్దిగా కంగారు మొదలయ్యింది కొంపదీసి నేను బెడ్రూంలో ఉండగా రమణి చూసిందా, లేక మా ఇద్దరి మీద తనకి అనుమానం వచ్చిందా అనే ప్రశ్నలు నా మెదడుని తొలిచేస్తూన్నాయి,
నేను బయటకు వెళ్లి చూసా, రమణి మేడ మీద ఆరేసిన బట్టలు తీస్తూ కనపడింది, నా వైపు చూసి చూడనట్లు చూస్తోంది, నేను కూడా తనని చూస్తున్నట్లు కాకుండా వరండాలో పచార్లు చేస్తూ ఓర కంట తనని గమనిస్తూనే ఉన్నాను,
తను నా వైపు అదోలా చుస్తూ బట్టలు తీసుకొని ఇంట్లోకి వెళ్లిపోయింది,* ఎందుకైనా మంచిది ఆనుకొని రమ్యకు ఫోన్ చేసి విషయం చెప్పాను, నువ్వు కంగారుపడకు రమణి నాకు మంచి ఫ్రెండ్ నేను తనతో మాట్లాడుతా అంది,
కాసేపటికి రమణి, రమ్య వాళ్ళ ఇంటి వైపు వెళ్ళడం గమనించి రమ్యకు ఫోన్ చేశా, రమణి వస్తోంది తనతో మాట్లాడి ఫోన్ చేస్తా అంది, ఫోన్ కట్ చేయకు మీ ఇద్దరి మాటలు ఫోన్లో వింటాను అని చెప్పా, రమ్య ఫోన్ కట్ చేయకుండా అలాగే పెట్టుకుంది, ఒక నిమిషం తరువాత వాళ్ళిద్దరి మద్య సంభాషణ మొదలైంది, నేను ఫోన్లో వింటున్నాను
రమణి: ఏంటే రమ్మన్నావు
రమ్య: ఇంట్లో ఎవరు లేరు కదా బోర్ కొట్టి పిలిచాను
రమణి: పక్కింటి కుర్రాడు మీ ఇంట్లో నుండి వెళ్తున్నాడు ఏంటి విషయం(నవ్వుతు)
రమ్య: ఏదో పనుండి వచ్చాడులే
రమణి: ఏమి పని వాడిని ఏమైనా లైన్ లో పెట్టావా
రమ్య: ఏమి మాట్లాడుతున్నావే నాలుగు రోజుల్లో నా పెళ్ళి, నాకెంటి అవసరం (రంకు నేర్చినమ్మ బొంకు నేర్చద అంటే ఇదేనేమో)
రమణి: అది కూడా నిజమే మరి మీ ఇంట్లో ఎవరూ లేనప్పుడు ఎందుకు వచ్చాడు
రమ్య: వాల్లింటి కీస్ మా ఇంట్లో ఉన్నాయి, కీస్(keys) కోసం వస్తే ఇచ్చి పంపించాను
రమణి: keys మాత్రమే ఇచ్చావా
రమ్య: అవును
రమణి: నేనైతే కీస్( keys )తో పాటు కిస్( kiss ) కూడా ఇచ్చేదాన్ని
రమ్య: ఓయ్ ఏంటి వాడి మీద పడింది నీ కన్ను, అయినా వాడు నీకంటే చిన్నవాడు కదా
రమణి: నేనేమైనా పెళ్ళి చేసుకుంటాను అన్నానా చిన్నవాడు అనడానికి, కిస్ ఇస్తాను అన్నాను అంతే కదా, అయినా కుర్రాడు మంచి కండలు తిరిగిన శరీరంతో భలే ఉంటాడు కదే, ఒక కిస్ ఇచ్చి లైన్ లో పెట్టుకుంటే తప్పేంటి,
రమ్య: నీ వాలకం చూస్తుంటే వాడితో దుకాణం పెట్టెలాగా ఉన్నావే, అయినా నీకు లవర్ ఉన్నాడు కదా
రమణి: మా అన్నయ్య దెబ్బకు బయపడి వాడు ఎప్పుడో పరార్ ఫోన్ నెంబర్ కూడా మార్చేశాడు
రమ్య:అందుకేనా రాజుని లైన్ లో పెట్టడానికి ట్రై చేస్తున్నావ్
రమణి: నీకెలా తెలుసు, నువ్వేప్పుడు చూసావు
రమ్య: ఇందాక నువ్వు ఆరేసిన బట్టలు తీస్తూ ఓరకంట చూడటం నేను చూసానులే
రమణి: నువ్వు వాడిని లైన్ లో పెట్టావేమో అనుకున్నా, నువ్వు పెళ్ళి అయి వెల్లిపోతావు కదా తరువాత నా పెళ్ళి అయ్యే వరకు నేను వాడిని తగులుకుందాం అనుకున్నా
రమ్య: నువ్వే డైరెక్ట్ గా ట్రై చెయ్యవే నీకు పడతాడెమో
రమణి: మా అన్నయ్య సెక్యూరిటీ అధికారి కానిస్టేబుల్ పైగా వాడు అందరితో దురుసుగా ప్రవర్తిస్తాడు అందుకే నా వైపు ఎవరు కన్నెత్తి కూడా చూడరు పెళ్ళి అయ్యే వరకు నాకు వంకాయలు క్యారెట్ తప్పవు(బాధగా), రాజు కూడా అంతే భయపడుతున్నట్లు ఉన్నాడు
రమ్య: భయపడుతున్నాడా సరే అయితే వద్దులే రాజును వదిలేయ్,
రమణి: వదిలేయక చేసేదేముంది
రమ్య:అవును ఇంతకీ నీ పెళ్ళి ఎప్పుడు
రమణి: ఇంట్లో వాళ్లు పెళ్ళి సంబంధాలు చూస్తున్నారు మంచి సంబంధం దొరికితే చేసేస్తారు
అపుడే షాపింగ్ కి వెళ్లిన రమ్య పేరెంట్స్ ఇంటికి చేరుకున్నారు, గేటు దగ్గర వాళ్ళని చూడగానే రమణి ఇంక నేను వెళ్తాను రమ్య అని వాళ్ళింటికి వెల్లిపోయింది, రమ్య నా ఫోన్ కట్ చేసింది,
మా అమ్మ ఇంట్లోకి వస్తూ ఏరా భోజనం చేసావా అని అడిగింది, రమ్య వాళ్ళింట్లో తిన్నాను అన్నాను, తల నొప్పిగా ఉంది కాఫీ తాగాలి నువ్వు షాప్ కి వెల్లి పాల ప్యాకెట్ తీసుకు రా అంది,
నేను పాల ప్యాకెట్ కోసం షాప్ కి వెళుతుంటే, రమణి వాళ్ళ ఇంటి ముందు నిలబడి నన్ను చూస్తోంది, నేను సడన్ గా తన వైపు తిరిగి చూసే సరికి తల తిప్పుకుంది,
మరుసటి రోజు ఉదయం నేను ప్రాక్టీసు ముగించుకొని ఇంటికి చేరుకునే టైంకి రమణి నాకు వీధిలో ఎదురు పడింది, నా వైపు ఓర కంటితో చూస్తోంది, నేను కళ్ళు ఎగరేసి చిన్న స్మైల్ ఇచ్చా తను నవ్వుకుంటూ వెళ్లిపోయింది,
కాసేపటికి కిరణ్ వచ్చి తిరుపతి వెళ్దాం రా అన్నాడు, నేను ఫ్రెష్ అయి వస్తాను అన్నాను, వాడు వెయిట్ చేస్తున్నాడు నా కోసం, మా అమ్మ వాడికి కాఫీ ఇస్తూ ఇప్పుడు ఎందుకు తిరుపతికి అని అడిగింది, వాడు జేబు లోంచి పెద్ద లిస్టు తీసి పెళ్ళికి కావలసిన సరుకులు కొనాలి అన్నాడు,
లిస్టు లో ఉన్నవి అన్నీ తీసుకోని వచ్చేసరికి సాయంత్రం అయింది, సరుకులన్నీ నేను కిరణ్ లొపల పెడుతుంటే కీర్తి కూడా హెల్ప్ చేయడానికి వచ్చింది, ఒక బ్యాగ్ చాల బరువు ఉంది నేను కీర్తి ఆ బ్యాగ్ ని చెరో వైపు పట్టుకోని స్టోర్ రూమ్ లో పెట్టడానికి వెళ్ళాం,
బాగ్ లొపల పెట్టి వచ్చేటప్పుడు కీర్తిని నడుము పట్టుకోని దగ్గరికి లాగి ఒక లిప్ కిస్ ఇచ్చాను, తను నన్ను విడిపించుకొని పరిగెత్తుకుంటూ బయటకు వెళ్లిపోయింది,
కిరణ్ ఫోన్లో మాట్లాడుతున్నాడు, అక్కడ ఇంకొ బ్యాగ్ ఉంది మళ్ళి నేను కీర్తి చెరొక వైపు పట్టుకోని లొపల పెట్టాం, తను నాకు మాత్రమే వీనపడేతట్టు ఇంట్లో అందరు ఉండగానే ఏంటి నువ్వు ఇలా చేసావ్ అని కొప్పడింది,
నువ్వు కోపం లో కూడా చాల అందంగా ఉంటావ్ అందుకే కంట్రోల్ చేసుకోవడం నా వల్ల కాదు అన్నాను, తను కరిగిపోయింది చాల్లే సంబరం అని నా నడుము గిల్లి వెళ్లిపోయింది,
పెళ్ళి దగ్గర పడటంతో బందువులతో సందడిగా ఉంది రమ్య వాళ్ళ ఇల్లు, ఇలాంటి టైం లో కీర్తిని గోకడం డేంజర్ అందుకని నా ఫోకస్ రమణి మీద పెట్టాను,
తరువాత రోజు నేను మేడ మీద కూర్చొని మొబైల్ లో గేమ్ ఆడుతున్నా, రమణి వాళ్ళ ఇంటి మేడ మీద వడియాలు ఎండపెట్టడానికి వచ్చింది, నేను తనని చూసి నవ్వాను తను కూడా నవ్వింది,
తను రమ్య వాళ్ళ ఇంటికి వచ్చింది, నన్ను చూసి ఒక స్లిప్ నా వైపు విసిరి లోపలికి వెళ్లింది, నేను ఆ స్లిప్ తీసుకొని చూసా, అందులో ఒక ఫోన్ నెంబర్* రాసి ఉంది, నేను నెంబర్ నోట్ చేసుకొని ఆ స్లిప్ చింపేశాను,
కాసేపటికి తను వాళ్ళింటికి వెళ్ళిపోతూ నా వైపు చూసింది నేను ok అని బొటన వేలు చూపించ?, తను ఇంటికి వెల్లి నాకు మొబైల్ చూపించింది, నేను తను రాసిచ్చిన నెంబర్ కి ఫోన్ చేశా,
రమణి: హాయ్ హీరో
నేను: నేను హీరో అయితే నువ్వు హీరోయిన్ వా
రమణి: నవ్వుతూ ఏంటి నా వైపు నిన్నటి నుండి అలా చూస్తున్నావ్
నేను: నువ్వు చూస్తున్నావని నేను కూడా చూస్తున్నా
రమణి: ఇంకా
నేను: ఇంకా అంటే నీ డ్రెస్ బాగుంది
రమణి: డ్రెస్ మాత్రమేనా,
నేను: అవును డ్రెస్ మాత్రమే బాగుంది, డ్రెస్ లొపల ఏమి ఉందొ నాకు కనపడలేదు
రమణి: ఛీ నీకు సిగ్గు లేదు
నేను: సిగ్గు ఎందుకు నేను నిజమే చెప్తున్నా, నాకు డ్రెస్ తప్ప ఇంకేమీ కనపడలేదు
రమణి: కనపడితే మాత్రం చుసేస్తావా
నేను: నువ్వు దయతలచి చూపిస్తే కచ్చితంగా చూస్తాను,
రమణి: నీకు కొంచెం కూడా భయం లేదా, అలా చూపించమని అడుగుతున్నావు, మా అన్నయ్య సెక్యూరిటీ అధికారి తెలుసు కదా వాడికి తెలిస్తే నీ పని అంతే
నేను: ఎవరైతే నాకెంటి, నీకు నేనంటే ఇష్టం అందుకే ఫోన్ నెంబర్ ఇచ్చావు, ఇంత సేపు మాట్లాడుతున్నావు, అలాంటప్పుడు నేను ఎందుకు భయపడాలి,
రమణి: అలా అయితే నువ్వు కూడా నన్ను ఇష్టపడుతున్నట్లే కదా
నేను: కాదని నేను అనలేదు కదా
రమణి: సరే నేను సాయంత్రం ఊరి చివర గుట్టమీద ఉన్న అమ్మవారి గుడికి వెళ్తున్నా నువ్వు కూడా రా అక్కడ మాట్లాడుకుందాం
నేను: గుడి దగ్గర అందరూ ఉంటారు కదా అక్కడ ఎలా మాట్లాడుకుంటాము, ఎవరైనా చూస్తే బాగోదు కదా
రమణి: నువ్వు తెలివైన వాడివి అనుకున్నా కాని నీ తెలివి ఇంతేనా
నేను: అర్థం కాలేదు, ఎందుకు అలా అన్నావ్
రమణి: సాయంత్రం నాలుగు గంటలకు రా నీకే అర్థం అవుతుంది
నేను: సరే
రమణి: ఇంకొ ముఖ్యమైన విషయం, నువ్వు ఎప్పుడు కూడా నా మొబైల్ కి ఫోన్ చేయకు, అవసరమైతే నేనే చేస్తాను
నేను: సరే bye
రమణి: మరచిపోవద్దు bye.../16