11-12-2019, 06:01 PM
(This post was last modified: 11-12-2019, 06:03 PM by will. Edited 2 times in total. Edited 2 times in total.)
కొన్ని ప్రదేశాల్లో అతను కొన్ని స్పీచెస్ ఇచ్చాడు
అతన్ని ఫాలో అవుతున్న జర్నలిస్ట్ వాటిని రికార్డు చేసుకుని ఉంచుకున్నాడు .
ఇండియా వచ్చాక ఏదేశాల్లో ఆశ్రమాలు ఉండాలో ప్లాన్ చేసి ఏర్పాట్లు చేసుకున్నాడు
అయితే కొందరు స్వామిజి లకి కూడా నిత్యానంద మీద పాగా ఉండటం తో వాళ్ళు మనోడిని విమర్శిస్తూ ప్రసంగాలు చేస్తున్నారు
కొందరు షిర్డీ లో ఉన్న వారిమీదకూడా విమర్శలు చేస్తుంటే మీడియా దానికి ప్రచారం కల్పించింది .
కొందరు అది మంచిది కాదు అంటూ విమర్శించారు .
టీవీ లు స్వామిజి ల అభిప్రాయాలూ టెలికాస్ట్ చేస్తూ నిత్యానంద ను అభిప్రాయం అడిగారు "ఇందులో ఏముంది ఎవరికీ ఏది ఇష్టమో అక్కడికి వెళ్తారు , ఎవరికీ ఎవరు ఇష్టమో అక్కడికి వెళ్తారు ,
షిర్డీ లో ఉన్నవారి గురించి విమర్శలు అనవసరం "అంటూ స్టేట్ మెంట్ ఇచ్చాడు నిత్యానంద .
"అతను గోడమీద పిల్లి లాగా ప్రవర్తిస్తున్నాడు "అంటూ విమర్శించాడు ఒక బాబా .
నిత్యానంద క్లియర్ గ మరో స్టేట్మెంట్ ఇచ్చారు పేపర్ లో
"జనాభా 150 కోట్ల కు చేరుకుంటోంది ,అందరు ఒక చోటికే వెళ్తే అక్కడ ఉన్న దేవస్వరూపాలు ఎంత వరకు హెల్ప్ చేస్తారు , అందుకే మల్లి చెప్తున్నాను భక్తుడు తన కి ఇష్టమైన వారి దగ్గరకు వెళ్ళాలి వెళ్తాడు ,అది ఒక హక్కు "
ఈ చర్చ నార్త్ మీడియా లో పెద్ద ఎత్తున జరగటం తో నిత్యానంద మాటలు నచ్చిన వారి సంఖ్యా పెరిగింది .
స్మిత "ఎలాగైనా ఆపాలి వాడిని "అంది సునంద తో .
ఆ టైం లో సునంద మనోడు యూరోప్ లో ఇచ్చిన కొన్ని ప్రసంగాలు పేపర్ లో రాసింది .
అవి ఆధ్యాత్మికానికి వ్యతిరేకం గ కోరికల కి దగ్గరగా ఉండటం తో మల్లి స్వామీజీలు మనోడి మీద పడ్డారు .
స్మిత అయితే ఈ దెబ్బ
కి మనోడు యూపీ నుండి పోతాడు అనుకుంది .