Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy స్వామి నిత్యానంద (short story)
#62
స్మిత జర్నలిస్ట్ ల్లో తనకి తెలిసిన సునంద ను కలిసింది.
"ఏమిటి స్వీటీ"అంది సునంద.
"సీఎం కి నిత్యానంద తలనొప్పిగా ఉన్నాడు వాడిని ఎక్స్పోజ్ చెయ్యాలి"అంది స్మిత.
"వాడు దొంగ స్వామి అని చాలా మంది కి తెలుసు"అంది ఆమె.
"నిజమే వాడు చేసే ఏదైనా వెదవ పని మనం ఎక్స్పోజ్ చేస్తే మిగతాది సర్కార్ చూసుకుంటుంది"అంది స్మిత.
"ట్రై చేస్తాను"అంది ఆమె.
&&&&
తర్వాత వారం లో అనుకోకుండా వరదలు వచ్చి కొన్ని తాలూకాలు మునిగాయి.
చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు.
అందరిలాగే ఆశ్రమం తరుఫున విరాళాలు అడిగితే చాలా మంది ఇచ్చారు చిన్న వాళ్ళు పెద్ద వాళ్ళు.
"దాదాపు పది కోట్లు వచ్చింది "చెప్పింది యూపీ ఆశ్రమం ఇంఛార్జి.
"అక్కడ చాలా మంది nonveg తినే వాళ్ళు ఉంటారు.సో రోజు ఒకపూట చికెన్ బిర్యాని చేయించి పంచు."అన్నాడు నిత్య.
"ఈ డబ్బు సరిపోతుందా"
"ఏడు ఎనిమిది కోట్లు అవుతుంది"అన్నాడు నిత్య.
ప్రజలకి సర్కార్ మిగతా ngo లు పులిహోర దద్దోజనం ఇస్తుంటే ఆశ్రమం వారు రోజు చికెన్ బిర్యాని ఇవ్వడం మొదలు పెట్టారు.
ప్రజలు రెండు తీసుకున్నారు.
మీడియా వారం రోజులు ఈ విషయాన్ని హైలైట్ చేసింది.
ప్రజల దృష్టి లో మనోడు పెరిగాడు.
"ఇదేంటి వాడెవడు"అన్నాడు సీఎం.
"వాడు అందరిలంటోడే"చెప్పారు ఆఫీసర్ లు.
"కొన్ని పార్టీ లు వాడి దగ్గర చేరుతున్నాయి అని అనుమానం"చెప్పింది స్మిత,నిజానికి ఆమె కూడా షాక్ తినింది నిత్య చేసిన పనికి.
అందరూ హెల్ప్ చేశారు,వీడు పేరు తెచ్చుకున్నాడు.
[+] 7 users Like will's post
Like Reply


Messages In This Thread
RE: స్వామి నిత్యానంద (short story) - by will - 06-12-2019, 10:53 PM



Users browsing this thread: 7 Guest(s)