06-12-2019, 07:16 PM
స్మిత ఫోన్ చేసింది నిత్యానంద కి ,అతను యూపీ లోనే ఉన్నాడు "నా పేరు స్మిత జబర్వాల్ ,సీఎం ఆఫీస్ నుండి "అంది ఆమె .
"చెప్పండి "అన్నాడు నిత్యానంద
"మేము వాళ్ళకి ఇల్లు ఇస్తాము మీ ఆశ్రమం నుండి పంపేయండి "అంది స్మిత
"నో ప్రాబ్లెమ్ ,ఇల్లు ఎక్కడో చెప్పండి "అన్నాడు
ఆమెకి ఏమి చెప్పాలో అర్థం కాలేదు
"అంటే ఇంకా ఇవ్వలేదు ఇస్తాము "అంది స్మిత జబర్వాల్
'వాళ్ళు తాత్కాలికం గ నా అష్రమం లో ఉంటారు ,మీరు ఇల్లు ఇస్తే వెళ్లి పోతారు "చెప్పాడు
"ఒకవేళ ఇవ్వకపోతే "అంది చిరాగ్గా
"నేను ఆలోచించలేదు ,"చెప్పాడు .
"మీరు దొంగ సామీ అని సర్కార్ కి తెలుసు "అంది వెటకారం గ స్మిత
"చాలామందికి తెలుసు ,ప్రజలకి కూడా "అన్నాడు నిత్యానంద కూల్ గ
స్మిత కి ఏమి చెప్పాలో అర్థం కాలేదు .
ఫోన్ పెట్టేసింది "వీడిని యూపీ నుండి పంపేయాలి "అనుకుంది స్మిత .
"పిచుక నా మీదకి వస్తోంది "అనుకున్నాడు నిత్యానంద ,స్మిత గురించి .