06-12-2019, 06:52 PM
కుల పోరాటాలు మతాల సమస్యలు ఎక్కువ కాబట్టి సీఎం తరుఫున మంచి పనులు చేస్తోంది స్మిత జబర్వాల్ .
అయితే ఆమె పాపులర్ అవ్వటం ఇష్టం లేని వాళ్ళుకూడా అక్కడ ఉన్నారు .
ఒక నది ఒడ్డున ఉన్న ఇల్లు తొలగించి రోడ్లు వెడల్పు చేయించింది ఆమె ,దానితో ఆమెకి వ్యతిరేకం గ ధర్నా చేసారు కొందరు
"రోడ్లు ఆక్రమించారు ,అందుకే వాళ్ళని పంపాను ,వేరే చోట ఇల్లు ఇస్తారు సీఎం ,పైగా అందరికి మంచి నీళ్లు అవసరం కదా "అంది ఆమె
కానీ వాళ్ళకి ఇల్లు ఇవ్వడం వెంటనే జరగలేదు ,వాళ్ళు అడిగితే నిత్యానంద ఇరవై ఎకరాల ఆశ్రమం లో వాళ్ళకి తాత్కాలికం గ గుడిసెలు ఇచ్చాడు .
ఇది పేపర్ లో రావటం తో సీఎం స్మిత జబర్వాల్ తో "జాగ్రత్త అమ్మాయి మనకు చెడ పేరు వస్తోంది "అన్నాడు .
స్మిత జబర్వాల్ కి ఇప్పుడు నిత్యానంద గురించి ఆలోచన మొదలు అయ్యింది .