06-12-2019, 06:42 PM
"ఈ డబ్బుతో ఏమి చేద్దాము అనుకుంటున్నావు "అడిగింది శిరీష .
"ని ఐడియా చెప్పు "అన్నాడు నిత్యానంద
అంత డబ్బు ఆలా బ్యాంకు ల్లో ఉండటం మంచిది కాదు అని అతనికి కూడా తెలుసు .
"నాకు తెలిసింది ఒకటే కాలేజ్స్ టీచింగ్ "అంది శిరీష తలా వంచుకుని
"నువ్వు అంత బాధ పడకు "అంది నిత్యానంద అక్క .
తన స్టూడెంట్ తో ఆలా ఎఫైర్ నడపటం ఆమెకి ఎక్కడో ఇబ్బంది గానే ఉంది .
అది నిత్యానంద గమనించాడు .
"సరే ఒక ట్రస్ట్ ను ఆశ్రమానికి అనుబంధం గ మొదలు పెడతాను ,ఈ డబ్బు దానికి ట్రాన్స్ఫర్ చేసి కాలేజ్స్ కోసం వాడతాను "అన్నాడు
చెప్పినట్టే వారం రోజుల్లో ట్రస్ట్ పెట్టి డబ్బు ట్రాన్స్ఫర్ చేసాడు .
"ట్రస్ట్ తరుఫున ఎక్కడ కాలేజ్స్ అవసరమో నా అసిస్టెంట్ శిరీష మాడం పరిశీలించి అక్కడ కాలేజ్స్ రేపాటు చేస్తుంది ..ఈ ట్రస్ట్ దక్షిణ భారతం లో పనిచేస్తుంది ..ఫీజు ల దగ్గర నుండి అన్ని విషయాలు టీచర్ శిరీష మాడం చూసుకుంటారు " .......ట్రస్ట్ పెట్టిన సందర్భం గ మీటింగ్ పెట్టి ప్రెస్ కి చెప్పాడు నిత్యానంద
పేపర్ ల లో వ్యక్తిగతం గ పరకటనలు కూడా ఇచ్చి శిరీష ను పాపులర్ చేసాడు .
"ఇక ట్రస్ట్ తరుఫున ఎన్ని కాలేజ్స్ పెడతావో ఏమి చేస్తావో ని ఇష్టం శిరీష "చెప్పి తన రూమ్ లోకి వెళ్ళిపోయాడు నిత్యానంద
శిరీష అతని అక్క తో కలిసి నిజాయితీగా కాలేజ్స్ ఏర్పాటు చేస్తూ తక్కువ ఫీజు తో చదువు చెప్పే పని మొదలు పెట్టారు .
అక్కడ ఉత్తర ప్రదేశ్ లో ఆశ్రమ ల వద్ద డబ్బు ఎక్కువ లేదు .అక్కడ స్థితి మామూలుగానే ఉంది ..
అందుకే స్మిత జబర్వాల్ నిత్యానంద విషయం లో సిరియస్ గ లేదు .