Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy స్వామి నిత్యానంద (short story)
#54
పది రోజుల్లో దాదాపు ఇరవై ఎకరాలు కొని ఆశ్రమం స్థాపించాడు నిత్యానంద

ఉత్తర భారతానికి అది హెడ్ ఆఫీస్ ,దానికి ఇంచార్జి గా ఆ హర్యానా అమ్మాయిని పెట్టేసరికి ఆమె ఆనందానికి హద్దులేదు .
ఏమి చెయ్యాలో ఎలా చెయ్యాలో నిత్యానంద చెప్తాడు ,ఆ అమ్మాయి స్టాఫ్ ద్వారా ఆ పనులు చేస్తుంది
ఇది జరిగిన నెల తరువాత యూపీ లో ఉల్లిపాయలకు కొరత వచ్చి ధరలు పెరగటం మొదలు అయ్యింది .
"ఇపుడు ప్రజలని కాపాడాలి "అన్నాడు నిత్యానంద ,అతను చెన్నై లో ఉన్నాడు
"ఎలా "అంది శిరీష
పత్రికల ద్వారా టీవీ ల ద్వారా ప్రకటనలు చేసాడు మనోడు
"యూపీ లో ఉల్లి ధరలు పెరిగి బాధలు పడుతున్నారు ,కాబట్టి ఇక్కడి నుండి ఉల్లి కొని అక్కడ తక్కువ ధరలకు ఇస్తాము ఆశ్రమం తరుఫున ,కాబట్టి ఉల్లి రైతులు ఈ సారి పంట మధ్యవర్తులు లేకుండా మాకు ఇవ్వండి "
ఈ ప్రకటన తో పాటు కొన్ని ఉల్లి కేంద్రా లు తెరిచేసరికి అప్పటికే హెడ్ ఆఫీస్ లో ఉన్న ఆ పాత కలెక్టర్ సహాయం చెయ్యటం తో బ్యాంకు ల ద్వారా డబ్బు ఋణం దొరికింది .
రైతులు చాల మంది స్వామిజి కి యూపీ అమ్మి వాళ్ళ డబ్బు వాళ్ళు తీసుకు పోయారు .
ఆ సరుకుని తక్కువ ధరకి గూడ్స్ రైళ్లలో యూపీ కి పంపాడు నిత్యానంద
అక్కడి వంద జిల్లాల్లో ఉల్లి కేంద్రాలు ఆశ్రమం తరుఫున తెరిచి కిలో ఉలి ముఫై కి ఇచ్చాడు
అక్కడి ప్రజలకి మనోడు హీరో అవటం మొదలు అయ్యింది
కొందరు రాజకీయ వెతలు మనోడి దర్సనం చేసుకుంటే కొందరు కక్ష గట్టారు
మూడు నెలలు దక్షిణ నుండి బాంగ్లాదేశ్ నుండి ఉల్లి తెచ్చి ఇచ్చాడు నిత్యానంద
తరువాత పంటలు రావటం తో ప్రాబ్లెమ్ సాల్వ్ అయ్యింది
"ఇప్పుడు మీరు ఉత్తర భరతం లో అందరికి తెలుసు "చెప్పింది హర్యానా అమ్మాయి
"మొత్తం ఖర్చులు ,అప్పులులకి వడ్డీలు ,అప్పులు తీర్చటం పోను ఏమైనా మిగిలిందా"అడిగాడు నిత్యా తన ముందు ఉన్న శిరీష ను ఆ అమ్మాయిని .
వాళ్ళు లెక్కలు చూసి "మూడు వందల కోట్లు మిగిలింది "అన్నారు వింతగా
"చూసారా పాపలు,మనం ఎవరిని మోసం చెయ్యలేదు ,రైతుల డబ్బు వాళ్ళకి ఇచ్చాము,ప్రజలకి తక్కువకి సరుకు ఇచ్చాము "అన్నాడు నిత్యానంద నవ్వుతు
"యు అర్ గ్రేట్ "అంటూ ఇద్దరు నిత్యానంద కి చెరో బుగ్గ మీద ముద్దులు పెడుతూ బెడ్ మీదకు తోసి మీదకి ఎక్కేసారు  

[+] 9 users Like will's post
Like Reply


Messages In This Thread
RE: స్వామి నిత్యానంద (short story) - by will - 06-12-2019, 04:53 PM



Users browsing this thread: 2 Guest(s)