Thread Rating:
  • 11 Vote(s) - 2.45 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy X(page 6)
#48
"ప్రియమైన ఉత్తర భారతీయులకి నా నమస్కారాలు .

నేను కేవలం నా అనుభవాలు ,ఆలోచనలు చెప్పడానికి మీ ముందుకు వచ్చాను
మీ అందరి లాగే నేను ఎన్నో సత్ గ్రంధాలూ చదివాను వేదాలు ఉపనిషద్ లు పరిశీలించాను {నిజానికి ఇది అబద్దం }
అన్ని చదివిన తర్వాత నేను ఎంతో తపస్సు చేశాను {ఇది కూడా అబద్దం }
నాలో ఎన్నో ఉద్వేగాలు చెలరేగాయి , ఆలోచనలు సుడులు తిరిగాయి .
చివరికి నేను కొన్ని సత్యాలు దర్శించాను .
1.మనిషి పుట్టింది సుఖపడడానికి
2.ఒక్కో మనిషి ఒక్కో రకం గ సుఖాన్ని పొందుతాడు
3,కొన్ని నియమాలని చట్టాలు గ్రంథాలు మనకు ఇచ్చాయ్యి ,అంటే ఆ దారిలో సుఖాన్ని అనుభవించాలి అని
4.ఒక స్త్రీ ఒక మగవాడిని ముద్దు పెట్టుకుంటే తప్పు ,పెళ్లి అనే తంతు జరిగాక ఆ మగాడికి ముద్దు ఇవ్వక పోతే శాస్త్రాలు ,చట్టాలు ఒప్పుకోవు
5.అంటే నువ్వు సెక్స్ ద్వారా సుఖం పొందాలి అనుకుంటే దానికి నియమాలు ఉన్నాయి
6.సెక్స్ చెడ్డ వస్తువు కాదు
7.నువ్వు పొగాకు అంటే సిగరెట్టే బీడీ ద్వారా   ఆనందం పొందాలి అనుకుంటే ని ఇష్టం కానీ చుట్టూ ఎవరికీ ఆ పొగ వల్ల దగ్గు రాకుండా ఇబ్బంది లేకుండా ఉండాలి .
ఇలా ప్రతిదీ నువ్వు సుఖం కోసం పరుగు పెట్టె టపుడు కొన్ని నియమాలు ఉన్నాయి
కానీ మూలం లో ప్రతి మనిషి పరుగు పెట్టేది సుఖం కోసమే .
నా ముందు మాట్లాడిన స్వామీజీలు చెప్పిన సన్యాసాన్ని నేను ఖండిస్తున్నాను
మనిషి కి కావాల్సింది సుఖమే తప్ప మరొకటి కాదు అని ప్రకటిస్తున్నాను "
దాదాపు అక్కడున్న స్వామీజీలు అందరికి నిత్యానంద మీద కోపం వచ్చింది .
వీడు దొంగ స్వామి అని వాళ్ళకి అర్థం అయ్యింది .
విన్న జనం లో కొందరు షాక్ తింటే కొందరు ఆలోచనలో పడ్డారు .
ఈ సభ గురించి పత్రికలూ రాయటం తో ఉత్తర భరతం లో చాలామంది చదివారు కొందరు నిజమే కదా అనుకున్నారు .
Like Reply


Messages In This Thread
X(page 6) - by will - 27-11-2019, 03:35 PM
RE: స్వామి నిత్యానంద (short story) - by will - 06-12-2019, 02:17 PM
RE: X - by readersp - 15-12-2025, 02:41 PM
RE: X - by will - 15-12-2025, 03:25 PM
RE: X - by will - 15-12-2025, 04:44 PM
RE: X - by will - 15-12-2025, 05:46 PM
RE: X - by will - 15-12-2025, 08:45 PM
RE: X - by will - 15-12-2025, 10:39 PM
RE: X - by will - 16-12-2025, 07:53 AM
RE: X - by will - 16-12-2025, 11:01 AM
RE: X(page 6) - by will - 16-12-2025, 05:03 PM
RE: X(page 6) - by Uday - 16-12-2025, 06:50 PM
RE: X(page 6) - by will - 16-12-2025, 06:55 PM
RE: X(page 6) - by will - 16-12-2025, 09:03 PM
RE: X(page 6) - by readersp - 16-12-2025, 09:46 PM
RE: X(page 6) - by Devaravara - 16-12-2025, 09:58 PM
RE: X(page 6) - by mr.commenter - 16-12-2025, 10:43 PM
RE: X(page 6) - by mr.commenter - 17-12-2025, 09:45 PM
RE: X(page 6) - by aravindaef - 17-12-2025, 10:41 PM
RE: X(page 6) - by mr.commenter - 17-12-2025, 10:46 PM
RE: X(page 6) - by will - 16-12-2025, 11:26 PM
RE: X(page 6) - by will - 17-12-2025, 08:25 AM
RE: X(page 6) - by will - 17-12-2025, 08:32 AM
RE: X(page 6) - by Uday - 17-12-2025, 12:38 PM
RE: X(page 6) - by will - 17-12-2025, 03:38 PM
RE: X(page 6) - by will - 18-12-2025, 08:54 AM
RE: X(page 6) - by will - 18-12-2025, 04:25 PM
RE: X(page 6) - by mr.commenter - 18-12-2025, 04:33 PM
RE: X(page 6) - by will - 18-12-2025, 05:53 PM
RE: X(page 6) - by mr.commenter - 18-12-2025, 06:07 PM
RE: X(page 6) - by mr.commenter - 18-12-2025, 06:11 PM
RE: X(page 6) - by will - 18-12-2025, 09:29 PM
RE: X(page 6) - by mohan1432 - 19-12-2025, 12:14 AM
RE: X(page 6) - by Eswar666 - 19-12-2025, 05:46 AM
RE: X(page 6) - by saleem8026 - 19-12-2025, 04:01 PM
RE: X(page 6) - by will - 19-12-2025, 05:39 PM
RE: X(page 6) - by readersp - 19-12-2025, 05:44 PM
RE: X(page 6) - by mohan1432 - 19-12-2025, 11:37 PM
RE: X(page 6) - by will - 20-12-2025, 08:36 AM
RE: X(page 6) - by readersp - 20-12-2025, 09:43 AM
RE: X(page 6) - by will - 20-12-2025, 06:49 PM
RE: X(page 6) - by will - 20-12-2025, 06:51 PM
RE: X(page 6) - by Devaravara - 20-12-2025, 07:01 PM
RE: X(page 6) - by mi.radha - 21-12-2025, 05:06 PM
RE: X(page 6) - by will - 21-12-2025, 08:27 PM
RE: X(page 6) - by will - 21-12-2025, 08:46 PM
RE: X(page 6) - by Babu143 - 22-12-2025, 02:07 AM
RE: X(page 6) - by prasanth1234 - 22-12-2025, 10:47 AM
RE: X(page 6) - by will - 22-12-2025, 01:00 PM
RE: X(page 6) - by Devaravara - 22-12-2025, 04:23 PM
RE: X(page 6) - by will - 24-12-2025, 07:56 PM
RE: X(page 6) - by Bvenkat - 25-12-2025, 11:57 AM
RE: X(page 6) - by will - 27-12-2025, 11:17 PM
RE: X(page 6) - by raj558 - 31-12-2025, 07:31 AM



Users browsing this thread: