04-12-2019, 10:58 PM
చెప్పి నట్టే తనకు తెలిసిన వారికి పరిచయం చేసింది.
ఉత్తర్ ప్రదేశ్ లో ఒక బహిరంగ మత సభకి ఆహ్వానం అందింది మనోడికి.
అసలు అప్పటి దాకా ఎక్కడ స్పీచ్ ఇవ్వలేదు మనోడు.
ఆ సభలో ఎవరి ఆలోచన వారు చెప్పారు.
మనొడిని మాట్లాడమని అడిగితే తన ఆలోచన మొదటి సారి బయటకు చెప్పాడు నిత్యానంద..