04-12-2019, 11:31 AM
(03-12-2019, 10:30 PM)chiru143 Wrote: కథాకథనాలు ఏదోలా నడిపించచ్చు గానీ....... టాబూ బేరియర్ దాటించడమే కష్టం....... మీరెలా దాటిస్తారో అని ఆసక్తిగా ఉందండీ......ఇప్పటికే ఆ టాబూ దాటించేసాను . ఒక్క కార్యక్రమమే మిగిలింది .
ఈదారంలో ఇంకొక అద్బుతమైన విషయం ఏంటంటే...... మంచి సరదా అయిన కామెంట్స్ తో కూడిన సంభాషణలు. ఒకాయన శాపాలు ఇంకొకాయన నిష్ఠూరాలు......
అద్భతమైన దారాన్ని లాగుతున్నారు......