03-12-2019, 08:42 PM
(03-12-2019, 08:02 PM)madhoo1991 Wrote: బ్రహ్మాండంగా రాస్తున్నారు. చాలాచాలా బావుంది.
చాలా థాంక్స్ అండీ. కొన్ని రోజులు తీరిక లేక updates ఇవ్వలేకపోయాను. ఈ రోజు ఎలానో టైం చేసుకుని ఒకేసారి ఇన్ని భాగాలు పెడుతున్నాను.
నాకథ చదివి ఎందరో కొందరు ఆనందించి తమ తమ భార్యలనో, ప్రియురాల్లనో బాగా వాయించుకుని , పెళ్లికాని అమ్మాయిలూ అబ్బాయిలు స్వయం సంతృప్తి పొందడానికి గాని ఉపయోగపడితే కష్టపడి రాస్తున్నందుకు ఒక సంతృప్తి ఉంటుంది .
సూపర్ అప్డేట్ అని ఒక కామెంట్ రాసి పారేస్తే అవదు కదా! రాసేవాడి కష్టాలు వాడికి ఉంటాయి . ఈ లోగా శాపనార్ధాలు పెట్టకండి. అవి నాకు చేరవు . ఇప్పటికీ నాకు సుఖానికి లోటు లేదు.
నేను రాసే కథలు అంతో ఇంతో నిజ జీవితం లో జరిగే సంఘటనల ఆధారంగానే రాస్తున్నాను. కొన్ని పాత్రలు కల్పితాలు. అవి కూడా నేను జీవితంలో చూసిన సంఘటనల ఆధారం గానే రాసాను.
కథ నచ్చితే చదివి ఊరుకోడమో లేక సింపుల్ గా super అని కామెంట్ పెట్టడం కాకుండా కాస్తా విశిదీకరించి మీ అభిప్రాయాలు రాస్తుంటే రాసే వాళ్లకి ఆసక్తిగా ఉంటుంది.
నా కథ నచ్చి ఇప్పటివరకూ కామెంట్స్ పెట్టిన మిత్రులు, మితృరాళ్లు , దంపతులు అందరికీ నా కృతజ్ఞతలు.
మీ రాజా రావు .