02-12-2019, 11:16 PM
"మీరు ఈ ప్రాంతం వారిలా లేరే"అన్నాడు కలెక్టర్ wife రెండో సారి వస్తే.
"నాది హర్యానా"అంది సిగ్గుతో.
"తెల్లగా అందంగా ఉన్నావు అందుకే"అన్నాడు కొంటెగా.
"నేను మా స్టేట్ కి వెళ్తున్నాను మీరు కూడా రండి,మాకు అక్కడ చాలా భూమి ఉంది"అంది మామూలుగా.
"సరే "అని ఉత్తర భారతం వైపు మొదటి సారి వెళ్ళాడు నిత్యానంద.
ఢిల్లీ లో రెండు రోజులు ఉం డి అన్ని చూసాడు.పక్కనే ఉ న్న ఆ అమ్మాయి అన్నీ ఉత్సాహం గా చూపింది.
"మీతో ఉంటే బాగుంది స్వామి"అంది.
హర్యానా లో కురుక్షేత్ర కి వెళ్ళినప్పుడు నిత్యానంద కి వాళ్ళు జల్లు మంది.
ఏదో తెలియని ఆనందం లోపలి నుండి వచ్చింది.