02-12-2019, 04:56 PM
(27-11-2019, 08:30 PM)nkp929 Wrote: అద్భుతమైన అప్డేట్ . మహి అమ్మను ఆటపట్టిస్తూనే మహేష్ వద్ద పడుకో బెట్టింది ,మహి మహేష్ గుండెల పై పడుకుంటే టెన్సన్స్ పోతాయ్ అని చెప్పి ఇందూ కు అనుకూలంగా చెబుతూనే ఆటపట్టించిందిమనఃస్ఫూర్తిగా హృదయపూర్వక చాలా చాలా చాలా చాలా .........................
మహి ఆట పట్టించి ముద్దుపెట్టినపుడు ఇద్దరి మధ్య జరిగిన చిలిపి ఘర్షణ చాలా చాలా బాగుంది
ఇందు మనస్సులోని సంఘర్షణ మాత్రం హైలైట్ . ఒక పద్ధతి సంప్రదాయాలతో ఉన్న ప్రౌఢ లోని మానసిక ఆందోళన చాలా బాగా చూపించారు
ఇందు ఆందోళన అర్ధం చేసుకుని సాగర తీరం లో గల కోరికను కలిపి తీర్చేలా కథను నడిపిన విధానం కేక
మీరు కథనం లో ఒక ఒరవడి సృష్టించుకున్నారు ,దాన్ని ఎవరు కూడా అందుకోలేరు
కీర్తి రూపంలో మహేష్ ఇందు మధ్య దూరం తగ్గడానికి మహి కి మరొక్క ఆయుధం ల ఉపయోగపడింది
ఇక వెన్నెలలో ముద్దు ఇది హైలైట్
ఎక్కడనుంచి వస్తాయండి ఇలాంటి ఆలోచనలు . ఇలా వెన్నెలలో సాగర తీరాన కోరుకున్న చెలియాతో ఉంటె
ఆ ఊహే పిచ్చెక్కిస్తోంది
వెన్నలలో ముద్దు, మొదట బుగ్గ పై ఇందు ,తరువాత ఇద్దరు కూడా ,చాలా రొమాంటిక్ గా ఉంది
ఇందు అమ్మకు మనసులో ఉన్న బాధ తీరిపోయి , అనుమానం తొలగిపోయిన తరువాత
ఇందు మహేష్ ల తొలి కలియిక సూపర్ , మొదట ఇందు కొంచెం వైల్డ్ గ చిలిపిగా తన కోరికను మహేష్ కి చూపించింది
మీరు రెండు కథలను కూడా చాలా శ్రద్దగా ఆసక్తితో మలుస్తున్నారు
అలాగే మహేష్ మహి ల మధ్య ఉన్న సంబంధం కూడా ఇందుకు తెలిసేలా చేసి అమ్మమ్మ ద్వారా ఇందు ని ఒప్పించేసారు
ఇందు ఇంకా సూపర్ గిరిజ గురించి ఆలోచించి మొదట గిరిజ తో అయితే ఇంకా ఆనదించేదాన్ని అనడం వారి మధ్య ఉన్న గాఢ మైన బంధాన్ని సూచిస్తుంది
మహేష్ ఎంత మంది అమ్మాయిలు వెంట పడ్డ చూడలేదు,ఇప్పటి వరకు చెల్లి కోరిక పై అని చెప్పి ఇందు తో రొమాన్స్ , ఇప్పుడు ఇందు అమ్మ కోరిక వలన గిరిజ , సూపర్ మీ ఆలోచన అద్భుతం
ఇప్పుడు మరొక్క అప్డేట్ కొరకు ఎన్ని రోజులైనా వేచి చూస్తాం
ధన్యవాదాలు nkp మిత్రమా.