01-12-2019, 03:29 PM
అదే MV బ్లూస్టార్ లోనుండి జవారి కన్ సైన్ మెఁట్ 8×8 box ఇండియా లోకి ".....అభ్బాసిచెప్పాలా వద్దా అనే సందిగ్థతలో పడి మద్యలో ఆపాడు
"నాతో ఇండియాలో స్పోటనాలు జరపడానికి నలుగురు జిహాదిలను అడిగాడు జవారి నాకు అంతే తెలుసు
ఈ 8x8 box ,కథ ఏంటీ మద్యలో " ఏమీ తెలువనట్లు అడిగాడు అభ్బాసి
"సరే జాగ్రతగా విను ఈ ఆపరేషన్ రెండు స్టేజ్ లలో జరుగుతుంది
ఒకటి ఈ 8"x8" బాక్స్ దీన్ని ఇఁడియన్
పోలిసు, సెక్యురిటీ ఏజెన్సీల కన్నుగప్పి ఇండియాలోకి చేర్చడం. అందులో మొదటిపార్ట్ గా mv Blue Star లోకి లోడింగ్ విజయవంతంగా పూర్తి అయ్యింది , ఇక అన్ లోడింగ్ మిగిలి ఉంది అది ఇండియాలో మా లైసన్ చూసుకొంటాడు ఇదో ఆ రిపోర్టే నేను చూస్తున్నది అంటూ తన ముందు ఉన్న పేపర్లను అబ్బాసి ముందుకు నెట్టాడు
అబ్బాసి ఆ పేపర్లు చూస్తుండగా జవారి లోపలకు వచ్చాడు.....
"సలాం ఆలేకుం కరింమియా" అంటూ
అహ్వనించారు జవారిని ఖురేషి, అబ్బాసిలు
వారి మద్య అరగంట చర్చలు జరిగాయి .....
జపర్ భాయ్ పంపిన రిపోర్ట్ చదివారు
" ఓకే ఆపరేషన్ భ్లూస్టార్ అర్థం అయ్యింది ఇంతకి ఇందులో నా రోల్ ఏంటి.... ?" అడిగాడు సైఫుల్లా అభ్బాసి
"నీ రోల్ మామూలే మనుష్యులను సప్లై చెయ్యడం.......
ముందు నలుగురు జిహాదిలు అవసరం ఉండే అది ఇండియా లో......
ఇప్పుడు మరో నలుగురు కావాలి అదీ నాలుగు రోజుల్లో ....... మడగస్కర్లో......." ఖురేషి అన్నాడు
"మడగస్కర్లో కుదరదు కావాలంటే
మొగదిషులో రెడి చెయ్యగలను" జవాబిచ్చాడు అబ్బాసి
"ఓకే మొగదిషు లో కానివ్వు...
వారితో పాటు 5-6 సంచులూ పంపు
రీ-ప్యాక్ చెయ్యడానికి"జవారి మద్యలో
"మొగదిషు లో నుండి బ్లూస్టార్ బయలుదేరక ముందు నలుగురూ ఆ షిప్ లో ఉండాలి" ఖురేషి వార్నింగ్మ్ ఇస్తున్నట్లు......
"సరే ఇప్పుడు నన్ను మీఆపరేషన్ లో పూర్తిగా ఇన్వాల్వ్ చేసారు ఇందులో నా లాభమేమిటి....?" అబ్బాసి
"ఈ ఆపరేషన్ సక్సస్ అయితే నివ్వు అడిగింది...అడిగినంత ఇస్తా ,భస్ ఈ ఆపరేషన్ సక్సస్ చేసి చూయించూ....
ఏం కావాలి ak -47, మైన్స్, రాకెట్ - లాంచర్స్ గ్రెనేడ్స్ ,గ్రెనేడ్ లాంచర్స్,
ఎక్స్ ప్లోసివ్స్ , డెటనేటర్స్ , డబ్బు అన్ని అన్ని ఇస్తా కాని నాకు కావలసింది......
ఇండియాని అగ్నిలో కలిపెయ్యి ......
శాంతి బూడిదలో కలవాలి......
భస్... కొహరమ్ మచాదో.......
జవారి మాట్లాడడం ఆపాడు
ఖురేషి నోరుమూసుకోడం మరిచి పొయ్యాడు
అభ్బాసి లేచి జవారిని కౌగలించు కొంటూ "ఇన్ షా అల్లా, జరూర్ కామియాబ్ హోగా జనాబ్.... జరూర్" అన్నాడు అంతేకాదు ఆ కన్ సైన్ మెఁట్ కొట్టేసే తీర్మానాన్ని మార్చుకొన్నాడు
ఇప్పుడు ఈ ఆపరేషన్ సక్సస్ తన
అవసరం కూడా అంతే ఇండియాలో ఉన్న తన తురుపు చీటు ,అతి ముఖ్య స్లీపర్ ఏజేంట్ కు ఈ పని అప్పగించతలిచాడు
.........
గోవింద్ పేరు గోవింద్ కాదు కాని ఆ పేరు స్థిరం అయ్యింది
.........
తన 18 వ ఏట లారీ లో క్లీనర్గా పని చేస్తూ జమ్ము నుండి డిల్లి వచ్చాడు
ఆతరువాత రెండేల్లు రకరకాల పనులు చేస్తు హైదరాబాద్ చేరుకొన్నాడు ఫజులుర్ రహమాన్ ...... ఆతరువాత హైదరాబాద్ - బెంగళూరు మద్య తిరగసాగాడు ఒక లారి నుండి ఇంకొక లారిలోకి మారుతూ .....
క్లీనర్గా ఫజులుర్ రహమాన్ ని తీసుకెల్లడానికి ప్రతి డ్రైవర్ కు ఇష్ఠం కారణం లారిలో చిన్న చిన్నరిపేర్ వర్కులు చాలమటుకు తనే చేస్తాడు
లారి పంచర్ అయితే ఒక్కడే టైర్ చేంజ్ చెయ్యగలడు లారి ని ప్రతి రోజు కడిగి తుడచి క్లీన్గా ఉంచడం కాకుండా అవసరమైనప్పుడు వంట చెయ్యడము లాంటి పనులు లైషన్స్ లేకున్నా మద్య మద్యలో 2-3_గంటలు డ్రైవింగు చేయ్యడం లాంటివి తో ఈ 8 ఏల్లలో మంచి హెల్పర్ గా పేరు పొందాడు ఇంతకన్న మంచి క్లీనర్ ఎక్కడ దొరకాలి మరి అందుకే ఫజులుర్ రహమాన్ కు డిమాండ్......
ఫజలుర్ రహమాన్ ని వాని 18 వ వయస్సు మొదలే అందరికి తెలుసు
మరి అంతకుముందు.........
పుట్టింది , 9 ఏల్ల వరకు పెరిగింది జమ్ములో.....
ఫజలు తండ్రి మన్సూర్ అఫ్గాని, తల్లి ఫాతమా , చెల్లెలు జుల్ఫితా.....
ఫజలుర్ రహమాన్ 9 వ వయసులో
జరిగిన సంబవం.....

mm గిరీశం