01-12-2019, 03:11 PM
భూమద్య రేఖ 0° అయితే దానికి 9° ఉత్తారాన ఉన్న దీవులను లక్కదీవులు
అనిపిలిచేవారు , అవి ఇఁడియా లో బాగం ,ఇండియన్ యూనియన్ టెరిటరి, ఆ లక్కదీవుల పేరు 1973 లో లక్షదీవులుగా మార్చారు
లక్షద్వీప్ అంటే తెలుగు , మలయాలం
హింది ,కన్నడ, సంస్కుృతంలో లక్షద్వీపాలు అని అర్థం, లక్ష ద్వీపాలు లేకున్న పెద్ద చిన్న ద్వీపాలు ఇసుక తిన్నెలు కలిపి 30 - 40 దాక ఉండొచ్చు
ఇవన్ని 30,000 చదురపు మైల్ల (దాదాపుగా 78000 చ.కి మీ) విస్తీర్ణంలో ఉన్నవి మనకు అతి దగ్గర గా ఉన్న దీవి కొచ్చిన్ నుండి కవరత్తి 200 మైల్లు , తూతుకుడి నుండి సుహేలి 260 మైల్లు
ఇందులో అతి ముఖ్యమైనవి నివాస యోగ్యమైనవి అమిని,అండ్రోత్ ,కల్పేని అగత్తి,మినికాయ్,కిల్టాన్, ,కద్మత్ ,
చెట్లాత్ ,సుహేలి,కావరత్తి
ఉత్తరాన ఉన్నవి అమీని గ్రూప్.
మద్య లో ఉన్నవి అండ్రోత్ గ్రూప్, దక్షణాన ఉన్న ద్వీపాలు మినికాయ్ గ్రూప్, కవరత్తి వీటి భరణసిరాకేంద్రం
(Capital)
దక్షణాన ఉన్న మినికాయ్ గ్రూప్ ద్వీపులకు ఉత్తరాన ఉన్న ద్వీపులను
వేరుపరుస్తూ 9° చానల్ పోతుంది
200 కి.మీ వెడల్పు,2000+ మీ లోతు
ఉన్న ఈ 9° చానల్ ఇంటర్ నేషనల్ షిప్పింగ్ రూట్ పశ్చిమ దేశాలనుండి తూర్పు దేశలకు వెల్లే షిప్పులు ఈ త్రోవగుండానే వెల్లాలి .
తూర్పున కవరత్తి, పశ్చిమాన బంగారం లో ఇండియన్ ఏర్ ఫోర్స్
స్టేషన్లు లిసనింగ్ పోస్ట్ లు, మినికోయ్,
అండ్రోత్ లలో ఇండియన్ నేవి డిటాచ్ మెంట్లు, కడ్మత్ సుహేలిలలో కోస్ట్ గార్డ్
స్టేషన్లు, రెండు పెట్రోల్ బోట్లు పెట్రోలింగ్ చేస్తూ ఉంటాయి ,అంతే కాకుండా కొచ్చి నేవల్ బేస్లో 4 hr రెడినెస్ లో
ఒక ఫ్రిగేట్ సర్వసన్నద్దంగా ఉంటుంది.
ఎవ్వరికి తెలియని విషయం రష్యన్
ఇంటలిజన్స్ KGB సహయంతో మినికోయ్ నుండి 200 miles SW లోని ఒక atoll లో high class అన్ మాన్డ్ లిసనింగ్ and మొనిటరింగ్ స్టేషన్ ఉంది ఇది అమెరికన్ నేవల్ బేస్ డిగొగార్షియాపై కన్నుంచడానికి రష్యా మన సహయంతో ఏర్పాటు చేసింది
ఈ సహాయానికి బదులుగా ఇందులోని మనకు అవసరమైన డాటాని మనం వాడుకోవచ్చు
ఈ 9° చానల్ లో 15 రోజుల తరువాత
తంగ వేలు MV బ్లూస్టార్ లోనుండి
ఆరు బ్యాగ్ లలో నింపిన అల్ ఖాయిదా కన్ సైన్ మెఁట్ ఫిషింగ్ బోట్ లోకి అన్లోడ్ చేసి ఇండియాలోకి తీసుకరాబొయ్యేది.
.........
తంగవేలు.......
తంగ వేలు కు తెలుసు 9° చానల్ లో ఉన్న ఇండియన్ బందోబస్తు .....
కస్టంస్, కోస్ట్ గార్డ్ మాత్రమే కాదు
నేవి షిప్పులు కూడా పెట్రోలింగ్ చేస్తున్నవి అన్న సంగతి......
బ్లూస్టార్ చానల్ లోకి రాకముందే నేవి రాడార్ ఆబ్సర్వేషన్ లోకి వస్తుంది
మద్యచానల్ లో ఎక్కడైన రెండు మూడు గంటలు ఆగితే కోస్ట్ గార్డ్ ,కస్టంస్ లకు సందేహం వస్తుంది అది ఒక పాయింట్
రెండవది మద్య చానల్ లో ఆగిఉన్న
షిప్ దగ్గరకు వేరే బోట్ వెల్లడం ఆ సందేహానికి ఆజ్యం పోసినట్లవుతుంది
కాబట్టి తన బోట్ రడార్ లో రాకూడదు
అనుకున్నాడు తంగవేలు.అందుకు ఒకటే మార్గం కంప్లీట్ ఉడన్ బోట్ వాడాలి ఫైబర్ గాని మెటల్ కాని
అస్సలు వాడని బోట్......
అంతేకాదు కర్మకాలి ఏదైన పెట్రోలింగ్ బోట్ దగ్గరకు వస్తే దాని కన్న వేగంగా పరుగెత్తగలిగే బోట్ అయిఉండాలి....
ఇంకొక విషయం తనను చూసి ఆ వీస్యువల్ కంటాక్ట్ తో తన వెనుకాలే రాకుండా తప్పు దారి పట్టించడానకి ఏదైనా డైవర్షన్ కావాలి....
ఈ ఆపరేషన్ రాత్రిలో చెయ్యాలి.....
ఇవి అన్ని చెయ్యగలిగే బోట్ ఎక్కడ...
ఎక్కడ దొరుకుతుంది..... అతిముఖ్యమైన విషయం ఈ పనికి తనకో సహాయి కావాలి.... నమ్మకమైన వాడు...అలోచనలోమునిగిపొయ్యాడు తంగవేలు.
మెల్లిగా ఒకో చిక్కుముడి విడిపోవడం
మొదలు పెట్టింది.....
మైండ్ లో ప్లాన్ తయ్యారైయ్యింది....
15 రోజులు మిగిలి ఉంది ఆక్షన్
కోసం.....

mm గిరీశం