01-12-2019, 03:00 PM
కరాచి...... ISI HQ
ఖురేషి ముందు ఆ రోజు రిపోర్ట్ లలో
మునిగి ఉన్నాడు......
ముఖ్యంగా.....
ఇండియా నుండి జపర్ పంపించిన రిపోర్ట్ .....
ఇందులో ఉన్న విషయాలను ఆల్ రెడి
జఫర్ తో ఫోన్ లో మాట్లాడాడు ఫోన్ లో కాబట్టి క్లియర్ గా మాట్లాడడం కుదరలేదు ఇప్పుడు అన్ని విషయాలు
క్లియర్ గా పేపర్ పై తన కళ్ళముందు .... రిపోర్ట్ మొత్తం చదివాడు ... కాసేపు ఆలోచిఁచాడు..... ఇచ్చిన సలహాలు పాఠించాల్సినవే......
ఈ కొత్త asset నిజంగానే ఒక asset
MV Blue Star విషయం ఇక జఫర్ కు
అప్పగించవచ్చు అనే తీర్మాణానికి వచ్చాడు......
అయితే ఖురేషి కి అర్థం కానిది రెండో విషయం.. అందులో ఉన్న పోటో, వివరాలు....
ఈ ఫోటో ఎవరిది ......?
ఇది తనకెందుకు పంపాడు......?.
ఈ సిద్దు, సాదిక్..సిద్దిక్ ఎవడు.......?
ఇవి ISI కి ఎందుకు పంపాడు?
ఎఁదుకు పంపాడు అని అడుగుతే
జఫర్ భాయ్ కి కూడా తెలువదు తను వీటిని ISI కి ఎఁదుకు పంపాడు అని.....
"సిద్దు.... సిద్దీక్ "
ఈ పేరు వింటే చాలు ఏదో తెలియని బయం ఆవరిస్తుంది తనని.....
తన బయం కప్పిపుచ్చుకోడానికి ఏదో ఒకటి చెయ్యాలి.....
అదే చేసాడు జఫర్ భాయ్
సిద్దు ఫోటో దానితో పాటు తను సేకరించిన వివరాలు ISI కి పంపాడు
ఇక సిద్దు గురించి ఆలోచిఁచడం ఖురేషి వంతు అయ్యింది......
ఈ వివరాలు సరే... ఓ కే.....
కాని జఫర్ కు ఏం కావాలి .....
ఈ సిద్దుకి ఈ ఆపరేషన్ కు ఏమైన సంబందం ఉందా ....?
ఈ వివరాలు తనకు పంపడానికి కారణం.......?
జఫర్ తనతో ఏమైనా దాస్తున్నాడా..?
అదే సమయం ఎవరో తన ఆఫిస్ తలుపు కొట్టడం విని "యెస్ కమిన్ "
అన్నాడు
" సలాం వాలేకుం జనాబ్ " అంటూ
అబ్బాసి లోపలికి వచ్చాడు
LeT కమాండర్ ని చూడగానే
" వాలేకుం సలాం మియా సైఫుల్లా....
బతాయియే కైసే ఆనా హువా ?( ఎమిటి ఇలా వచ్చారు) అని అడిగాడు
" జనాబ్ మై కుచ్ దిన్ కే లియే కశ్మీర్
జారహా హుః ( నేను కొన్ని రోజుల కొరకు కశ్మీర్ వెలుతున్న) అక్కడ లోకల్ కమాండర్ లతో చిన్న మీటింగ్ ఉంది
వెల్లే ముందు చెప్పి వెలుదామని వచ్చా" అబ్బాసి చెప్పడం ఆపాడు.
అప్పటికే ఖురేషి తలలో ఆలోచనలు
మొగ్గలెయ్యడం మొదలెట్టాయి
" మియా సైఫ్ నా మాట జాగ్రతగా విను..... మన ఆపరేషన్ భ్లూస్టార్ ఆక్షన్ సమయం దగ్గరకు వచ్చింది ,
జవారిని రమ్మని కబురు పంపా ఏ సమయమూ రావచ్చు ఈసమయం లో నివ్వు ఇక్కడ లేక పోతే
ఎలా.....?
" ఆపరేషన్ భ్లూస్టార్......? "అబ్బాసి ప్రశ్నార్థకంగా ముఖం పెడుతూ

mm గిరీశం