30-11-2019, 04:43 PM
(27-11-2019, 05:53 PM)Joncena Wrote: మిత్రమా Mahesh.thehero ఏమని చెప్పాలి మీ రచనా శైలిని, ఎంత చెప్పినా, ఏమని చెప్పినా అవి చాలా చిన్నవిగా ఉంటాయి.మనఃస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు మిత్రమా జాన్.ఇరగతీయండి ఇలానే కథను. నేను ఎక్కువగా చెప్పలేక పోతున్న ఎందుకంటే ఏది చెప్పినా అవి చాలా చిన్నవిగా ఉంటాయి అని నా అభిప్రాయం. మీరు గ్రేట్ అంతే. మీ రచనా శైలిని ఎవరన్నా ఏమన్నా అంటే తంతా వాళ్ళని.
![]()
![]()