Thread Rating:
  • 4 Vote(s) - 2.25 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery సరస కథా సమీక్ష (సరసమైన కథల చర్చ-వాటి చిరున...by sarasasri
#27
Quote:24th November 2012

Prasad_extm


ప్రియ మిత్రులకు (మరియు మిత్రురాళ్ళకు అని వ్రాద్దామనుకున్నా కాని ఆ పదం లో రాళ్ళు ఉన్నాయి, ఎందుకయినా మంచిదని!!)
ఈ దారం లోని కధలను (నా కధలు కావు) చదువుతూ, రెస్పాండ్ అవుతూ, ప్రోత్చహిస్తున్న ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదములు. మీరంటున్న " అదిరింది" సూపెర్ " స్వీట్ " ఈ పొగడ్తలన్ని ఆ యా కధలు వ్రాసిన మూల రచయితలకు చెందుతుంది. వారు బ్రతికి ఉండి వీటిని చూస్తే సరి, లేకుంటే, వారి ఆత్మలు సంతోషిస్తాయి .
ఇక మీ ప్రశ్న,
ఒక వ్యక్తి కి (స్త్రీ , పురుషుడు ఎవరైనా) తమ జీవితకాల౦లో పరాయివ్యక్తి పై (వివాహబ౦ధానికి ఆవల) ప్రేమ(కామ)వా౦ఛ (మనసులోనైనా) కలగకు౦డా వు౦టు౦ద౦టారా... ఆ కోరిక తప్పేనా.. ఆ కోరిక కలిగితే ఎ౦దుకలా కలుగుతు౦ది? నైతికత ను వదిలేసి అలా౦టి కోర్కెలు తీర్చుకోవచ్చునా.

ఈ ప్రశ్నలు అనాది కాలం నుంచి ఉన్నవే . కాలనుగుణంగా మనుష్యుల ఆలోచనల్ మేరకు సమాధానాలు మారుతుంటాయి. ఓకరికి తప్పయితే, అది ఇంకొకరికి ఒప్పు . ఏదేమయినా ఇతరులకు బాధ కలిగించనంతవరకు ఏదైన ఒప్పే,
ఏ జోకయినా తీసుకోండి. , అందులో ఒక బాధితుడు ఉంటాడు. ఒకరికి బాధ కలిగితేనే, ఇంకొకరికి సంతోషం.
వైవాహికేతర స౦బ౦ధాలు సమర్థనీయమేనా..?''
వైవాహికేతర సంబంధాలు సమర్ధనీయమని కాదు కాని, మానవుల బలహీనతలు అవి.
యండమూరి వ్రాసిన ఒక వాక్యం గుర్తుకొస్తూంది. "దేశంలో అవకాశం లేక చాలామంది పతివ్రతలుగా మిగిలిపోతున్నరు" అని.
ఎ౦దుకు మనక౦దరికీ బూతు కథల్లోకానీ..బూతు జోకుల్లో కానీ... ఎక్కడైనా... అక్రమస౦బ౦ధాలే ఎక్కువరసానుభూతిని కల్గిస్తాయి
ఊహల్లో జీవించే మనిషికి, తనకు చేతకానిదాన్ని ఊహించుకుని రసానుభూతి పొందుతాడు. మనం ఫాంటసీలు అంటున్నాము.
ఇందులో తప్పేమీ లెదని నా అభిప్రాయం.
 horseride  Cheeta    
[+] 1 user Likes sarit11's post
Like Reply


Messages In This Thread
RE: సరస కథా సమీక్ష (సరసమైన కథల చర్చ-వాటి చిరున...by sarasasri - by sarit11 - 29-11-2019, 07:47 PM



Users browsing this thread: 6 Guest(s)