29-11-2019, 12:02 PM
(18-10-2019, 07:17 PM)Milf rider Wrote: మిత్రులారా...
మీరు చదివిన వాటిల్లో చాలా ఆగిపోయిన కథలు ఇక్కడుంటాయి. ఎవరైనా కొనసాగిస్తే బావుంటుంది కదా, మంచి story మధ్యలో ఆగిపోయింది అని బాధపడి ఉంటారు.
అలాంటివాటిలో మీరు ఎక్కువుగా కొనసాగించబడాలి అని కోరుకునే ఒక మూడు 3 కథలు పేర్లు ఇక్కడ చెప్పండి.
చూద్దాం... ఎక్కువమంది కోరుకునే స్టొరీ లను continue చేసేకి ఎవరైనా ఇంట్రెస్ట్ట్ చూపచ్చు....
మౌనంగా , బద్ధకంగా ఉంటే ఏమి ఉపయోగం లేదు.దయచేసి ఏవి restart కావలనుకుంటున్నారో కామెంట్ చేయండి. రెస్పాన్స్ , డిస్కషన్ ఉంటే ఎవరొకరు ఆలోచిస్తారు...
COMe on ఫ్రెండ్స్... ఒక్క story తిరిగి start అయినా మంచిదే గా..
"pekaata lo srungaaram" dinni continue cheyandi...!!!