28-11-2019, 06:30 PM
కొద్దిసేపు వాళ్ళందరూ మాట్లాడుకున్న తరువాత రత్నసింహుడు, కళావతి అక్కడ నుండి వెళ్ళిపోయారు.
రమణయ్య మత్రం గంభీరంగా ఉండటం చూసి ఆదిత్యసింహుడు అతని వైపు చూస్తూ….
ఆదిత్యసింహుడు : ఏమయింది రమణయ్య గారూ….అంత గంభీరంగా ఉన్నారు….
రమణయ్య : ఏం లేదు ప్రభూ….మీరు ప్రభావతి గారితో ఏం సంభాషించారు....రాకుమారి ఎలా ఒప్పుకున్నది…
దాంతో ఆదిత్యసింహుడు జరిగింది మొత్తం వివరంగా చెప్పాడు.
రమణయ్య : (అంతా విన్న తరువాత) సమస్య పైకి మామూలుగా కనిపిస్తున్నా….అంతర్గతంగా చాలా భీకరంగా ఉన్నది ప్రభూ…..
ఆదిత్యసింహుడు : అవును….నాక్కూడా అదే అర్ధం కావడం లేదు….ప్రస్తుతానికి ఇంతకు మించిన పరిష్కారం కూడా నాకు తోచడం లేదు…..
రమణయ్య : ముందు రాకుమారిని నిలువరిస్తే…మన రాజ్యానికి వెళ్ళిన తరువాత శాశ్వత పరిష్కారం అలోచించొచ్చు…
ఆదిత్యసింహుడు : నాక్కుడా అంతే అనిపిస్తున్నది…(అంటూ అతని వైపు చూస్తూ) ఇంతకు మీరు ఇందాక మధ్యలో ఎక్కడకు వెళ్ళారు….
రమణయ్య : (దీర్ఘంగా శ్వాస పీలుస్తూ) ఇదివరకు మీరు, రాకుమారి మాట్లాడుకుంటున్న మాటలు ఒక గూఢచారి విన్నాడు…(అంటూ తన దుస్తుల్లో నుండి ఒక వస్తువుని తీసి ఆదిత్యసింహుడికి ఇస్తూ) దీనిని గుర్తించారా….
ఆదిత్యసింహుడు : (ఆ వస్తువుని తీసుకుని పరీక్షగా చూస్తూ) అవును….ఇది…..
రమణయ్య : మీరు ఊహించినది సబబే ప్రభూ….ఆ గూఢచారి మీ అన్నగారు వీరసింహుడి తాలూకా….
ఆదిత్యసింహుడు : మరి అతన్ని ఏం చేసారు….మేము మాట్లాడుకున్నవి అన్నీ వినేసాడు….
రమణయ్య : మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ప్రభూ….కంటిని కాపాడుకోమని కనురెప్పకు చెప్పాలా….నేను ఇంతకు ముందే అతన్ని చంపేసాను….శవం కూడా ఆచూకీ దొరకదు….కందకంలో పడవేయించాను….
ఆదిత్యసింహుడు : చాలా సంతోషం రమణయ్య గారు….కాని ఇప్పుడు మాముందు ఇంకొక సమస్య సిధ్ధంగా ఉన్నది….
రమణయ్య : అదేదో సెలవిస్తే….నా బుద్దికి తోచిన ఉపాయం చెబుతాను….
ఆదిత్యసింహుడు : (ప్రభావతి చెప్పినదంతా రమణయ్యకు చెప్పి) ఇప్పుడు ప్రభావతి నాకు ఆ రహస్యమార్గానికి సమీపంలోని మందిరంలో నాకు వసతి ఏర్పాటు చేస్తానన్నది….అక్కడ నుండి రాత్రి అయిన తరువాత తన మందిరానికి రమ్మని చెప్పింది….
రమణయ్య : (చిన్నగా నవ్వుతూ) రాకుమారి గారు….గడుసువారే….ఇప్పుడే మిమ్మల్ని ఇలా ఆడిస్తుంటె….ఇక రాజ్యానికి వెళ్లిన తరువాత ఎలా ఆడుకుంటారో ఆలోచించండి….
ఆదిత్యసింహుడు : అవును రమణయ్య గారు…ఏం చేయాలో పాలు పోవడం లేదు….(అంటూ నవ్వాడు)
రమణయ్య : మీరు చెప్పినది అర్ధమయినది ప్రభూ….కాని మహారాణి గారు మీ మీద నిఘా ఉంచమని ఇంతకు ముందు పహారా కాసేవారితో చెప్పడం విన్నాను….
ఆదిత్యసింహుడు : అవును రమణయ్య గారు…ఈ నిఘా నుండి తప్పించుకోవడానికి ఒక ఉపాయం ఉన్నది….
రమణయ్య : అదేంటో సెలవియ్యండి….ఈ నమ్మినబంటు ప్రాణాలకు తెగించి అయినా క్షణాల్లో చేసేస్తాడు….
ఆదిత్యసింహుడు : ఏంలేదు…మరీ ప్రాణాలకు తెగించక్కర్లేదు…మీరు నా స్థానంలో ఉంటే చాలు….
రమణయ్య : (అర్ధం కానట్టు ఆదిత్యసింహుడి వైపు చూస్తూ) మీరు చెప్పేది అర్ధం కావడం లేదు ప్రభూ…నేను మీ స్థానంలో ఉండటం ఏంటి….
ఆదిత్యసింహుడు : నేను ఆ రహస్యమార్గం ద్వారా వెళ్ళి రాకుమారి దగ్గర నుండి తిరిగివచ్చేంత వరకూ మీరు నా స్థానంలో మందిరంలో నా శయ్య మీద పడుకోండి చాలు….
రమణయ్య : (దీర్ఘంగా నిట్టూరుస్తూ) హూ….కానివ్వండి…ఏం చేస్తాం నమ్మినవారి సంతోషం కోసం ఏమైనా చేయాలి…
అంతలో ప్రభావతి ఇష్టసఖి పద్మ లోపలికి వచ్చి ఆదిత్యసింహుడి దగ్గరకు వచ్చి అభివాదం చేసి….
పద్మ : నమస్కారం ప్రభూ….నేను ప్రభావతీ దేవి గారి ఇష్టసఖిని….నా పేరు పద్మ….
ఆదిత్యసింహుడు : ఏంటి సంగతి పద్మా….(అంటూ ఆమెను పైనుండి కింద దాకా చూసాడు.)
చిన్నప్పటి నుండి కాయకష్టం చేసిన ఒళ్ళు అవడంతో పద్మ సన్నగా నాజూగ్గా ఉన్నది.
అక్కడ పని చేసేవారి దుస్తుల్లో కాకుండా ప్రభావతికి ప్రియమైన పరిచారిక కావడంతో కొంచెం ఖరీదైన దుస్తుల్లో ఆదిత్యసింహుడి కళ్ళకు ఇంపుగా కనిపిస్తున్నది.
ఆదిత్యసింహుడి కళ్ళల్లో తన మీద కోరిక పద్మకి స్పష్టంగా కనిపించింది.
కాని అంతఃపురాల్లో ఇవన్నీ సహజమే అన్నట్టు పద్మ ఆ వాడి చూపులను పట్టించుకోలేదు.
పైగా అంతఃపుర దాసీలను ఎప్పుడు కావాలంటే అప్పుడు రాకుమారులు, రాజులు అనుభవించడం పరిపాటే.
పద్మ : రాకుమారి గారు….మీకు విడిది మందిరాన్ని చూపించమన్నారు….
ఆదిత్యసింహుడు : అలాగే పద్మా….(అంటూ రమణయ్య వైపు చూపించి) ఈయన రమణయ్య గారు…ఇతను కూడా మా మందిరంలో ఉంటారు….అతనికి కూడా ఒక గదిలో వసతి ఏర్పాటు చేయ్….
పద్మ : అలాగే ప్రభూ….మరి….ఇక మందిరానికి బయలుదేరుదామా…..
ఆమె అలా అనగానే ఆదిత్యసింహుడు, రమణయ్య ఇద్దరూ తమ ఆసనాల్లో నుండి లేచి ఆమెను అనుసరించి బయటకు వచ్చారు.
అలా కొద్దిదూరం నడవగానే కొండ పక్కన పచ్చటి ఉద్యానవనం మధ్యలో ఒక విశాలమైన భవంతి దగ్గరకు తీసుకెళ్ళింది.
ప్రశాంతమైన ప్రకృతిలో నిర్మించిన భవనాన్ని చూడగానే ఆదిత్యసింహుడి మనసు ఒక రకమైన సంతోషానికి లోనయింది.
అంతలో పద్మ కొంతమంది పరిచారికలను పిలిచి వాళ్ళతో రమణయ్యను చూపించి, “వీరికి ఈ భవనంలో విడిది ఏర్పాటు చేయండి,” అన్నది.
దాంతో రమణయ్య వాళ్ళతో పాటు లోపలికి వెళ్ళిపోయాడు.
పద్మ : ప్రభూ….ఇక లోపలికి వెళ్దామా….
ఆదిత్యసింహుడు : ఈ భవనం, చుట్టూ ఉన్న పచ్చని ప్రకృతి నాకు బాగా నచ్చాయి పద్మా….