28-11-2019, 02:38 PM
(28-11-2019, 02:22 PM)Joncena Wrote: update మొత్తం చాలా బాగా రాశి ముగించారు. yr): yr): ఒక చిన్న సలహా, తప్పుగా అనుకొవద్దు. అక్కడక్కడా కొన్ని తప్పులు దొర్లుతున్నాయి, కొంచెం సరిచూసుకోండి.
"ఆకాశ్ తన ముందు ఉన్న కంప్యూటర్ లో ఏదో ప్రింట్ తీస్తు ఉన్నాడు ఆ తర్వాత తన ముందు ఉన్న చార్ట్ పైన కొన్ని బొమ్మలు గీస్తు ఉన్నాడు అప్పుడు సంగీత వచ్చి ఇంకో ఇన్జేక్షన్ ఆకాశ్ కీ వేసింది"
ఇక్కడ సంగీత ఆకాష్‌కి ఎలా రెండో ఇంజెక్షన్ ఇస్తుంది. కమిషనర్‌కి కదా ఇంజెక్షన్ ఇచింది ముందు?
చిన్న డౌట్ వచ్చి అడిగాను, వేరే విదంగా కాదు. తరువాతి చాప్టర్ కోసం ఎదురుచూస్తూ ఉంటాం.
సంగీత ఆకాశ్ కీ ఇచ్చింది హార్మోన్ injection దాంతో అశ్వత్థామ యవనం గా ఉండడానికి ఉపయోగ పడుతుంది అదే injection సంగీత ఆకాశ్కి ఇచ్చింది.