27-11-2019, 06:45 PM
(27-11-2019, 04:52 PM)Joncena Wrote: చాలా బాగా రాశారు మిత్రమా. అశ్వత్థామ తన చిన్నప్పుడు తనని అబ్దుల్ ను అవహేళన చేశాడని రామన్ ని చంపటం అలాగే వాళ్ళతో వచ్చిన బోట్ డ్రైవర్ని, రామన్ కొడుకుని చంపటం(ఇది నేను అసలు ఊహించలేదు) ఎందుకంటే ఇప్పుడు అశ్వత్థామ చేసే పని మూడోకంటికి తెలియకూడదు అని. సంగీత వీళ్ళని చంపటం అశోక్ చూడటం. అసలు ఊహించని మలుపులు తెచ్చారుగా కథలో. ఇలాగే కొనసాగించండి.
నేను ముందే చెప్పాను ప్రపంచంలోనే అతిపెద్ద తెలివైన క్రూరమైన విలన్ నీ మీ ముందుకు తీసుకొని వస్తాను అని తనకు emotions లేవు attachments లేవు ఉన్నది అలా తన లక్ష్యం ఈ ప్రపంచం మొత్తం తగలబడుతున్న దాని ముందు కూర్చొని ఆర్తనాదాలు వింటూ ఉండే వాడే కానీ ఆప్పేవాడు కాదు రేపు update KGF సినిమా రేంజ్ లో ఉంటుంది చూడండి