Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy స్వామి నిత్యానంద (short story)
#1
పెళ్లి అయిన ఇరవై ఏళ్ళకి కాన్పు అనేసరికి ఆనంద   పడ్డారు రత్న ,ఆమె మొగుడు .

మగపిల్లాడు పుట్టాడు ,ఇక ఆనందమే ఆనందం .
పేరు పెట్టె రోజు గుడికి వెళ్తుంటే దారిలో ఒక సాధువు కనపడి దక్షిణ అడిగితే ఇచ్చారు
"వీడు భ్రష్టత్వం పొందిన వాడు ,వీడికి సుఖాలమీద కోరిక ఎక్కువ "అన్నాడు
"పేరు ఏమి పెట్టాలి "
"వీడికి నిరంతరం ఆనందం కావాలి కాబట్టి నిత్యానంద "అని వెళ్ళిపోయాడు సాధువు .
ఆ పేరే పెట్టారు .
అప్పటికి ఇంటర్నెట్ లేదు కాబట్టి భ్రష్టత్వం అంటే పూర్తిగా తెలియదు ఎవరికీ ..
[+] 5 users Like will's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
స్వామి నిత్యానంద (short story) - by will - 27-11-2019, 03:35 PM



Users browsing this thread: 1 Guest(s)