Thread Rating:
  • 4 Vote(s) - 2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller అశ్వత్థామ
అశ్వత్థామ రామన్ తో ఏదో తమిళ్ లో మాట్లాడాడు దాంతో రామన్ కొద్ది సేపు ఆలోచించి సరే అని తల ఆడించి పక్కకు వెళ్లాడు ఎవరికో ఫోన్ చేయడానికి ఆ తర్వాత సంగీత వైపు తిరిగి తనకు కావాల్సిన ఒక వస్తువు గురించి అడిగాడు అది విన్న సంగీత షాక్ అయ్యి "సార్ మీరు చాక్లెట్ అడిగినట్లు అడిగితే ఎలా సార్ అది ఎక్కడ పడితే అక్కడ దొరకడం కష్టం మహా అయితే navy force లేదా ఏదైనా హర్బర్ లో దోరకోచ్చు" అని చెప్పింది దానికి అశ్వత్థామ నవ్వుతూ "నాకూ తెలియదు అనుకుంటున్నావా నేను ఎప్పుడు ఒక అడుగు ముందే ఉంటాను నువ్వు కార్ లో ఇక్కడ పక్కనే కలాం హౌస్ అని ఒక మ్యూజియం ఉంది అందులో అబ్దుల్ కలాం వాడిన ప్రతి ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి నువ్వు దాని దొంగలించి ఈ అడ్రస్ కీ రా" అని బ్రెయిలి లిపి లో రాసి ఇచ్చి తనని పంపాడు ఆ తర్వాత రామన్ వచ్చి" నువ్వు అడిగినట్లే అంతా రెడీ ఇంకో అర గంట లో బయలుదేరాలి మా అబ్బాయి వస్తాడు ముగ్గురం కలిసి వెళ్లోచ్చు " అన్నాడు దానికి అశ్వత్థామ సరే అని తల ఊప్పాడు, సంగీత అశ్వత్థామ చెప్పినట్లే కలాం హౌస్ కీ వెళ్లి అక్కడ ఉన్న కొని ఇన్స్ట్రుమెంట్స్ అని చూస్తోంది అలా లోపలికి వెళ్లుతుంటే అక్కడ తనకు కావాల్సిన వస్తువు కనిపించడం తో వెళ్లి మెయిన్ కరెంట్ బోర్డ్ పక్కన ఉన్న కనెక్షన్ లు అన్ని పీకి కరెంట్ పోయిన తర్వాత అలారం నీ కట్ చేసి తనకు కావాల్సిన దాని దొంగలించి వెనుక కిటికీ ఫైర్ ఎమర్జెన్సీ ద్వారా పారిపోయింది.

ఇక్కడ చెన్నై లో ఆకాశ్ కీ ఎక్కడ పడితే అక్కడ రమణ కనిపించడం తో ఆకాశ్ డైరెక్ట్ గా వెళ్లి రమణ నీ అడిగాడు దాంతో ఇంక రమణ చేసేది లేక మొత్తం జరిగినది అంతా చెప్పాడు రమణ చెప్పింది అంతా విన్న ఆకాశ్ గట్టిగా నవ్వి ఇది అంతా తన తండ్రి చేస్తూన్న పని అనుకోని వెళ్లిపోయాడు ఆ తర్వాత రమణ కీ సుమా నుంచి ఫోన్ వస్తే తను ఆనందం తో హైదరాబాద్ ప్రయాణం అయ్యాడు ఇది అంతా సంగీత ఆకాశ్ ఫోన్ కెమెరా నుంచి హాకింగ్ చేసి మొత్తం చూసింది దాంతో ఆకాశ్ ఇప్పుడు ఒంటరిగా ఉన్నాడు అని అర్థం అయ్యింది ఆ తర్వాత ఆకాశ్ తన ఫ్రెండ్స్ దెగ్గర కార్ ఇప్పించుకోని తనకు కోపం వచ్చినప్పుడు అలా కార్ లో లక్ష్యం లేకుండా వెళ్లిపోవడం అలవాటు అలా తను హోటల్ నుంచి కార్ లో వెళుతూ వెళుతూ హైవే లో రామేశ్వరం వైపు వెళ్లడం మొదలు పెట్టాడు. 

ఇక్కడ అశ్వత్థామ రామన్ తో కలిసి ఒక నది దెగ్గర ఒక మత్స్యకారుల బోట్ లో వెళ్లడానికి మాట్లాడుతూ ఉన్నాడు అప్పుడే వచ్చిన సంగీత తన బాగ్ లో ఉన్న మెషిన్ నీ తీసి అశ్వత్థామ చేతికి ఇచ్చింది అంతే కాకుండా ఆకాశ్ ఒంటరిగా ఉన్నాడు అన్న విషయం చెప్పింది అప్పుడే అశ్వత్థామ మెదడు లో ఒక ఆలోచన వచ్చింది అంత కంటే ముందు తను వచ్చిన పని చెయ్యాలి అని నిర్ణయించుకున్నాడు వెంటనే బోట్ లో శ్రీలంక బార్డర్ వైపు వెళ్లమని చెప్పాడు దాంతో అట్టు వైపు వెళ్లడం మొదలు పెట్టారు అప్పుడు సంగీత తను తెచ్చిన censor moment machine నీ తన ల్యాప్ టాప్ కీ కనెక్ట్ చేసి సముద్ర గర్భంలో ఉన్న మెటల్స్ కీ స్కాన్ చేస్తూ ఉంది అదే సమయంలో తనకు మెటల్ బదులు యురేనియం తాలూకు సిగ్నల్స్ రావడం మొదలు అయ్యింది వెంటనే అది అశ్వత్థామ కీ చెప్పింది దాంతో అశ్వత్థామ నవ్వుతూ టేబుల్ పైన ఉన్న తాళం చెవి తో టిక్ టిక్ అంటూ కొట్టడం మొదలు పెట్టాడు అది మార్స్ కోడ్ అని అర్థం చేసుకున్న సంగీత వెంటనే ఆ కోడ్ నీ decode చేసింది అది decode అవ్వగానే సంగీత ఆశ్చర్యంతో అశ్వత్థామ వైపు చూసి "సార్" అని అడిగింది దానికి అవును అన్నట్లు తల ఆడించాడు. 

దానికి సంగీత అదే షాక్ లో తన బాగ్ లో ఉన్న గన్ తీసి ఆ బోట్ ఓనర్ నీ రామన్ నీ అతని కొడుకు నీ చంపేసింది కానీ తనకు చంపిన దానికంటే అశ్వత్థామ నీ చూస్తేనే భయం వేసింది "ఎందుకు సార్" అని అడిగింది దానికి అశ్వత్థామ "వాడు చిన్నప్పుడు నను ఎగతాళి చేశాడు అబ్దుల్ నీ అవమానించాడు అందుకే ఇప్పుడు శిక్ష వేశా పైగా ఇప్పుడు మనం చేయబోయే విషయం నీకు నాకూ తప్ప మూడో కంటికి తెలియకుడదు" అన్నాడు దానికి సంగీత షాక్ అయ్యి ఎప్పుడో తన చిన్నతనం లో జరిగిన అవమానం కీ ఇప్పుడు పగ తీర్చుకున్నాడు అంటే ఇప్పుడు రెండు దేశాలు తనని బాధ పెట్టాయి ఏమీ చేస్తాడు అని ఆలోచనలో పడింది అప్పుడే సిగ్నల్స్ బలం గా రావడం చూసిన సంగీత "సార్ ఇది చూడండి ఆ యురేనియం కీ మనం దెగ్గర లో ఉన్నాం అయినా అది ఇక్కడ ఉంది అని ఎలా తెలుసు" అని అడిగింది దానికి అశ్వత్థామ "1971 లో శ్రీలంక లో insecurration war జరిగింది అందులో భాగంగా కొని భూగర్భ గనుల లో ఉన్న కొని మెటల్స్ కీ షిప్ ద్వారా కోరియా పంపి ఆయుధాలు సరఫరా చేసుకున్నారు అది A క్లాస్ యురేనియం దానితోనే న్యూక్లియర్ మిసైల్స్ తయారు చేయవచ్చు కాబట్టి దానికి బదులు డబ్బు ఆయుధాలు శ్రీలంక కీ సహాయం అయ్యాయి అందులో ఒక షిప్ ప్రమాదం లో మునిగి పోయింది ఆ షిప్ లోని యురేనియం నీ ఇప్పుడు మనం బయటికి తీసి దాని చైనా మీద ప్రయోగిస్తాం అప్పుడు పాకిస్తాన్ చైనా కలిసి శ్రీలంక పైకి యుద్ధం కీ వస్తారు శ్రీలంక కీ సహాయం గా ఇండియా వస్తుంది అప్పుడు థర్డ్ వరల్డ్ వార్ "అని చెప్పి గట్టిగా నవ్వడం మొదలు పెట్టాడు. 

అశ్వత్థామ ఎవరికి తెలియకుండా ఈ పధకం వేశాడు కానీ రామేశ్వరం నుంచి కన్యాకుమారి వెళ్లే బ్రిడ్జ్ మీద ఆగిన ఆకాశ్ binoculars తో శ్రీలంక బార్డర్ చూద్దాం అనుకున్నాడు అప్పుడే సంగీత వాళ్ళని చంపడము చూశాడు తన పక్కన ఉన్న అశ్వత్థామ నీ చూసి షాక్ అయ్యాడు ఆకాశ్. 
[+] 9 users Like Vickyking02's post
Like Reply


Messages In This Thread
అశ్వత్థామ - by Vickyking02 - 04-11-2019, 09:58 AM
RE: ఆశ్వథ్థామా - by Sachin@10 - 04-11-2019, 10:06 AM
RE: ఆశ్వథ్థామా - by vasanta95 - 04-11-2019, 10:32 AM
RE: ఆశ్వథ్థామా - by Joncena - 04-11-2019, 10:45 AM
RE: ఆశ్వథ్థామా - by xxxindian - 04-11-2019, 02:05 PM
RE: ఆశ్వథ్థామా - by ramabh - 04-11-2019, 02:39 PM
RE: ఆశ్వథ్థామా - by utkrusta - 04-11-2019, 03:44 PM
RE: ఆశ్వథ్థామా - by coolsatti - 04-11-2019, 10:09 PM
RE: ఆశ్వథ్థామా - by Venrao - 04-11-2019, 10:33 PM
RE: ఆశ్వథ్థామా - by SVK007 - 05-11-2019, 04:01 AM
RE: ఆశ్వథ్థామా - by ramabh - 05-11-2019, 09:56 AM
RE: ఆశ్వథ్థామా - by Joncena - 05-11-2019, 10:38 AM
RE: ఆశ్వథ్థామా - by Ravindrat - 05-11-2019, 11:33 AM
RE: ఆశ్వథ్థామా - by Sachin@10 - 05-11-2019, 12:54 PM
RE: ఆశ్వథ్థామా - by sivalank - 05-11-2019, 02:57 PM
RE: ఆశ్వథ్థామా - by Venrao - 05-11-2019, 10:18 PM
RE: ఆశ్వథ్థామా - by asder123 - 06-11-2019, 02:57 AM
RE: ఆశ్వథ్థామా - by SVK007 - 06-11-2019, 03:36 AM
RE: ఆశ్వథ్థామా - by Rajkumar1 - 06-11-2019, 05:54 AM
RE: ఆశ్వథ్థామా - by Ravindrat - 06-11-2019, 07:50 AM
RE: ఆశ్వథ్థామా - by Joncena - 06-11-2019, 10:19 AM
RE: ఆశ్వథ్థామా - by ramabh - 06-11-2019, 11:41 AM
RE: ఆశ్వథ్థామా - by Sachin@10 - 06-11-2019, 11:46 AM
RE: ఆశ్వథ్థామా - by Vizzus009 - 06-11-2019, 02:15 PM
RE: ఆశ్వథ్థామా - by utkrusta - 06-11-2019, 05:24 PM
RE: ఆశ్వథ్థామా - by Venrao - 07-11-2019, 08:55 AM
RE: ఆశ్వథ్థామా - by Joncena - 07-11-2019, 09:45 AM
RE: ఆశ్వథ్థామా - by Sachin@10 - 07-11-2019, 10:11 AM
RE: ఆశ్వథ్థామా - by Joncena - 07-11-2019, 10:40 AM
RE: ఆశ్వథ్థామా - by ramabh - 07-11-2019, 12:09 PM
RE: ఆశ్వథ్థామా - by utkrusta - 07-11-2019, 04:14 PM
RE: ఆశ్వథ్థామా - by Vizzus009 - 07-11-2019, 08:46 PM
RE: ఆశ్వథ్థామా - by Joncena - 08-11-2019, 09:55 AM
RE: ఆశ్వథ్థామా - by sandycruz - 08-11-2019, 11:17 AM
RE: ఆశ్వథ్థామా - by Rajkumar1 - 08-11-2019, 12:22 PM
RE: ఆశ్వథ్థామా - by Rajkumar1 - 08-11-2019, 12:27 PM
RE: ఆశ్వథ్థామా - by ramabh - 08-11-2019, 03:24 PM
RE: ఆశ్వథ్థామా - by utkrusta - 08-11-2019, 03:41 PM
RE: ఆశ్వథ్థామా - by Sachin@10 - 08-11-2019, 05:14 PM
RE: ఆశ్వథ్థామా - by Lakshmi - 08-11-2019, 09:30 PM
RE: ఆశ్వథ్థామా - by coolsatti - 09-11-2019, 08:11 AM
RE: ఆశ్వథ్థామా - by Joncena - 09-11-2019, 09:45 AM
RE: ఆశ్వథ్థామా - by ramabh - 09-11-2019, 11:01 AM
RE: ఆశ్వథ్థామా - by lovelyraj - 09-11-2019, 10:43 PM
RE: ఆశ్వథ్థామా - by Joncena - 10-11-2019, 10:00 AM
RE: ఆశ్వథ్థామా - by Naga raj - 10-11-2019, 10:23 AM
RE: ఆశ్వథ్థామా - by coolsatti - 10-11-2019, 10:35 AM
RE: ఆశ్వథ్థామా - by ramabh - 10-11-2019, 10:36 AM
RE: ఆశ్వథ్థామా - by Naga raj - 10-11-2019, 12:01 PM
RE: ఆశ్వథ్థామా - by Mnlmnl - 10-11-2019, 03:47 PM
RE: ఆశ్వథ్థామా - by Joncena - 11-11-2019, 09:26 AM
RE: ఆశ్వథ్థామా - by Joncena - 12-11-2019, 10:39 AM
RE: ఆశ్వథ్థామా - by utkrusta - 12-11-2019, 12:41 PM
RE: ఆశ్వథ్థామా - by Naga raj - 12-11-2019, 01:10 PM
RE: ఆశ్వథ్థామా - by lovelyraj - 13-11-2019, 06:37 AM
RE: ఆశ్వథ్థామా - by Joncena - 13-11-2019, 09:53 AM
RE: ఆశ్వథ్థామా - by Naga raj - 13-11-2019, 01:47 PM
RE: ఆశ్వథ్థామా - by Vizzus009 - 13-11-2019, 10:02 PM
RE: ఆశ్వథ్థామా - by Gangstar - 14-11-2019, 08:02 AM
RE: ఆశ్వథ్థామా - by Lakshmi - 14-11-2019, 08:16 AM
RE: ఆశ్వథ్థామా - by Naga raj - 14-11-2019, 10:44 AM
RE: ఆశ్వథ్థామా - by Joncena - 14-11-2019, 11:27 AM
RE: ఆశ్వథ్థామా - by utkrusta - 14-11-2019, 12:59 PM
RE: ఆశ్వథ్థామా - by Umesh5251 - 14-11-2019, 04:35 PM
RE: ఆశ్వథ్థామా - by ramabh - 15-11-2019, 02:04 AM
RE: ఆశ్వథ్థామా - by Joncena - 15-11-2019, 09:46 AM
RE: ఆశ్వథ్థామా - by Naga raj - 15-11-2019, 10:30 AM
RE: ఆశ్వథ్థామా - by Lraju - 15-11-2019, 11:02 AM
RE: ఆశ్వథ్థామా - by ramabh - 15-11-2019, 12:09 PM
RE: ఆశ్వథ్థామా - by Rajkumar1 - 15-11-2019, 01:04 PM
RE: ఆశ్వథ్థామా - by utkrusta - 15-11-2019, 03:11 PM
RE: ఆశ్వథ్థామా - by Gangstar - 15-11-2019, 03:29 PM
RE: ఆశ్వథ్థామా - by Naga raj - 16-11-2019, 08:01 AM
RE: ఆశ్వథ్థామా - by Joncena - 16-11-2019, 09:30 AM
RE: ఆశ్వథ్థామా - by Naga raj - 17-11-2019, 09:45 AM
RE: ఆశ్వథ్థామా - by Rajkumar1 - 17-11-2019, 11:08 AM
RE: ఆశ్వథ్థామా - by Joncena - 17-11-2019, 12:13 PM
RE: ఆశ్వథ్థామా - by Joncena - 18-11-2019, 12:18 PM
RE: ఆశ్వథ్థామా - by utkrusta - 18-11-2019, 01:46 PM
RE: ఆశ్వథ్థామా - by Kasim - 18-11-2019, 11:23 PM
RE: ఆశ్వథ్థామా - by Joncena - 20-11-2019, 11:17 AM
RE: అశ్వత్థామ - by Vickyking02 - 22-11-2019, 02:22 PM
RE: అశ్వత్థామ - by krsrajakrs - 22-11-2019, 03:52 PM
RE: అశ్వత్థామ - by Vickyking02 - 22-11-2019, 04:26 PM
RE: అశ్వత్థామ - by twinciteeguy - 22-11-2019, 06:00 PM
RE: అశ్వత్థామ - by Vickyking02 - 22-11-2019, 06:40 PM
RE: అశ్వత్థామ - by Joncena - 23-11-2019, 09:20 AM
RE: అశ్వత్థామ - by Vickyking02 - 24-11-2019, 09:04 AM
RE: అశ్వత్థామ - by Vickyking02 - 25-11-2019, 09:17 AM
RE: అశ్వత్థామ - by Joncena - 25-11-2019, 11:45 AM
RE: అశ్వత్థామ - by Vickyking02 - 25-11-2019, 01:50 PM
RE: అశ్వత్థామ - by krsrajakrs - 25-11-2019, 12:55 PM
RE: అశ్వత్థామ - by Vickyking02 - 25-11-2019, 01:50 PM
RE: అశ్వత్థామ - by Kasim - 25-11-2019, 01:08 PM
RE: అశ్వత్థామ - by Vickyking02 - 25-11-2019, 01:52 PM
RE: అశ్వత్థామ - by twinciteeguy - 25-11-2019, 07:00 PM
RE: అశ్వత్థామ - by Vickyking02 - 25-11-2019, 07:24 PM
RE: అశ్వత్థామ - by Rajkumar1 - 25-11-2019, 07:51 PM
RE: అశ్వత్థామ - by Vickyking02 - 25-11-2019, 09:42 PM
RE: అశ్వత్థామ - by Vickyking02 - 25-11-2019, 09:44 PM
RE: అశ్వత్థామ - by Vickyking02 - 26-11-2019, 09:28 AM
RE: అశ్వత్థామ - by Vickyking02 - 26-11-2019, 01:26 PM
RE: అశ్వత్థామ - by nkp929 - 26-11-2019, 12:40 PM
RE: అశ్వత్థామ - by Vickyking02 - 26-11-2019, 01:29 PM
RE: అశ్వత్థామ - by Kasim - 26-11-2019, 02:42 PM
RE: అశ్వత్థామ - by Vickyking02 - 26-11-2019, 04:08 PM
RE: అశ్వత్థామ - by twinciteeguy - 26-11-2019, 10:36 PM
RE: అశ్వత్థామ - by Vickyking02 - 27-11-2019, 07:45 AM
RE: అశ్వత్థామ - by Joncena - 27-11-2019, 08:47 AM
RE: అశ్వత్థామ - by Vickyking02 - 27-11-2019, 09:42 AM
RE: అశ్వత్థామ - by lovelyraj - 27-11-2019, 09:38 AM
RE: అశ్వత్థామ - by Vickyking02 - 27-11-2019, 09:42 AM
RE: అశ్వత్థామ - by Vickyking02 - 27-11-2019, 09:43 AM
RE: అశ్వత్థామ - by Vickyking02 - 27-11-2019, 12:38 PM
RE: అశ్వత్థామ - by Venkat 1982 - 27-11-2019, 01:00 PM
RE: అశ్వత్థామ - by Vickyking02 - 27-11-2019, 01:27 PM
RE: అశ్వత్థామ - by twinciteeguy - 27-11-2019, 01:59 PM
RE: అశ్వత్థామ - by Vickyking02 - 27-11-2019, 02:42 PM
RE: అశ్వత్థామ - by twinciteeguy - 27-11-2019, 04:21 PM
RE: అశ్వత్థామ - by Vickyking02 - 27-11-2019, 06:39 PM
RE: అశ్వత్థామ - by krsrajakrs - 27-11-2019, 04:49 PM
RE: అశ్వత్థామ - by Vickyking02 - 27-11-2019, 06:40 PM
RE: అశ్వత్థామ - by Joncena - 27-11-2019, 04:52 PM
RE: అశ్వత్థామ - by Vickyking02 - 27-11-2019, 06:45 PM
RE: అశ్వత్థామ - by tallboy70016 - 27-11-2019, 05:11 PM
RE: అశ్వత్థామ - by Vickyking02 - 27-11-2019, 06:40 PM
RE: అశ్వత్థామ - by Vickyking02 - 28-11-2019, 10:27 AM
RE: అశ్వత్థామ - by Vickyking02 - 28-11-2019, 10:30 AM
RE: అశ్వత్థామ - by Happysex18 - 28-11-2019, 01:12 PM
RE: అశ్వత్థామ - by Vickyking02 - 28-11-2019, 01:54 PM
RE: అశ్వత్థామ - by Joncena - 28-11-2019, 02:22 PM
RE: అశ్వత్థామ - by Vickyking02 - 28-11-2019, 02:38 PM
RE: అశ్వత్థామ - by Joncena - 28-11-2019, 02:27 PM
RE: అశ్వత్థామ - by Vickyking02 - 28-11-2019, 02:39 PM
RE: అశ్వత్థామ - by Joncena - 28-11-2019, 02:55 PM
RE: అశ్వత్థామ - by Kasim - 28-11-2019, 02:31 PM
RE: అశ్వత్థామ - by Vickyking02 - 28-11-2019, 02:40 PM
RE: అశ్వత్థామ - by twinciteeguy - 28-11-2019, 06:15 PM
RE: అశ్వత్థామ - by Vickyking02 - 28-11-2019, 06:30 PM
RE: అశ్వత్థామ - by krsrajakrs - 29-11-2019, 07:04 AM
RE: అశ్వత్థామ - by Vickyking02 - 29-11-2019, 07:24 AM
RE: అశ్వత్థామ - by Vickyking02 - 03-12-2019, 02:46 PM
RE: అశ్వత్థామ - by Vickyking02 - 06-12-2019, 04:47 AM
RE: అశ్వత్థామ - by krsrajakrs - 06-12-2019, 12:15 PM
RE: అశ్వత్థామ - by Vickyking02 - 09-12-2019, 07:25 AM
RE: అశ్వత్థామ - by Nanianbu - 14-12-2019, 10:36 AM
RE: అశ్వత్థామ - by Vickyking02 - 14-12-2019, 01:20 PM
RE: అశ్వత్థామ - by Vickyking02 - 31-12-2019, 05:38 PM
RE: అశ్వత్థామ - by Joncena - 31-12-2019, 10:34 PM
RE: అశ్వత్థామ - by Vickyking02 - 01-01-2020, 06:56 AM
RE: అశ్వత్థామ - by krsrajakrs - 31-12-2019, 10:38 PM
RE: అశ్వత్థామ - by Vickyking02 - 01-01-2020, 06:56 AM
RE: అశ్వత్థామ - by DVBSPR - 31-12-2019, 10:38 PM
RE: అశ్వత్థామ - by Vickyking02 - 01-01-2020, 06:56 AM
RE: అశ్వత్థామ - by Joncena - 31-12-2019, 10:39 PM
RE: అశ్వత్థామ - by Mnlmnl - 01-01-2020, 08:27 AM
RE: అశ్వత్థామ - by Vickyking02 - 01-01-2020, 08:31 AM
RE: అశ్వత్థామ - by raj558 - 13-10-2020, 04:23 PM
RE: అశ్వత్థామ - by Vickyking02 - 13-10-2020, 06:17 PM
RE: అశ్వత్థామ - by sri7869 - 14-03-2024, 02:59 PM
RE: అశ్వత్థామ - by Vickyking02 - 20-03-2024, 05:16 PM



Users browsing this thread: