26-11-2019, 06:28 PM
(25-11-2019, 07:23 PM)kamal kishan Wrote: ఓం శ్రీ మాత్రే నమః
బావుందండీ మీరు చెప్పింది.
బీవీ రామన్ గారు చెప్పిన 300 combinations నాకు అనుభవం లోకి వచ్చాయి.
నాకు ఒకటే బాధ నా వల్ల తప్పు జరిగి అడిగిన వాళ్ళు అవస్థ పడకూడదని, ఇంకా చాలా ఉందండీ చూసి అనుభవంలో గ్రహించి చెప్పాల్సి ఉంది. నాకు తెలిసిన ప్రముఖ జ్యోతిష్యులు కేవలం కుండలి మాత్రమే చూసి చెబుతున్నారు.అయినా వాళ్లకి కూడా పరిష్కారం అనుగ్రహం లభిస్తున్నాయి. ఏమో ఈ చరాచర సృష్టిలో ఈశ్వరుని కంటే సద్గురువు. ఈశ్వరుని కంటే కారణభూతుడు. సకల సత్య స్వరూపుడూ ఎవ్వరూలేరు.
ఒక నమస్కారం చేస్తున్నాం అంటే అది అమ్మవారికి అవ్వాలి అని నా అభిప్రాయం.