26-11-2019, 06:03 AM
సూపర్ కథ మాస్టారు ,ఇదెందుకు బోర్ కొడుతుంది . ఇక్కడ ఉన్న కథలలో మీది చాలా భిన్న మైన ప్రేమ కథ
చదువుతున్నంత సేపు చాలా ఆహ్లాదంగా , ఇంకా మంచి రొమాంటిక్ గ అనిపిస్తుంది . దయచేసి కథను మాత్రం ఆపొద్దు
ఇంకా ఈరోజు అప్డేట్ లో స్వీటీ కి సర్ప్రైజ్ సినిమా ప్లాన్ చాలా బాగుంది
మీ కథ కి సంభాషణలే బలం మరియు ఏవ్ ప్రాణం ,ఎంతో సహజంగా అద్భుతంగా ఉంటాయి
సంజు స్వీటీ ని గజినీ లా ఆటపట్టించడం హైలైట్ ,
మీ తదుపరి అప్డేట్ కొరకు వేచిచుస్తుంటాం