25-11-2019, 03:12 PM
(16-11-2019, 01:43 PM)shailajareddy Wrote: KALAROD గారికి నమస్కారం,
మీరు కథ మల్లి పునప్రారంభించినందుకు చాలా సంతోషం.. కానీ మీరు ఒరిజినల్ రైటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు మొదట ప్రస్తావిస్తే బాగుంటుంది. మీరు ఇప్పుడు అప్డేట్ ఏదైతే పెట్టారో దానికి ముందు వరకు కూడా మీరు రాసినది కాదు. మీరు ఇంగ్లీష్ పదాలతో ఉన్న తెలుగు కథని తెలుగు అక్షరాలతో అనువదించారు...
మీరు చేసిన పని వాళ్ళ చదివినవాళ్లు చాలా సంతోషించారు. అలాగే మీ సహాయానికి చాలా సంతోషం....
ఈ కథ XOSSIP గురించి నాకు తెలియనప్పుడు వేరే బ్లాగ్ లో నేను రాసిన కథ... ఈ కథని వేరే కుర్రవాడు XOSSIP లో కాపీ చేసాడు, నేను ఆ కుర్రాడిని ఏమి అనలేదు, అలాగే తనకి అరుంధతి అని కాన్సెప్ట్ కూడా చెప్పాను. (దానిని మధ్యలోనే ఆపేసాడు).
పార్వతి కథని ని నేను తెలుగు రసరంజని అనే ఒక బ్లాగ్ లో పూర్తిగా రాసేసాను. కానీ ఇప్పుడు ఆ బ్లాగ్ క్లోజ్ అయింది.
మీరు మీ ఐడియా లతో ఈ కథని రాస్తే సంతోషం. లేదా ఈ కథలో తర్వాత ఏమైనదో ఆ ప్లాట్ కావాలంటే నేను ఇస్తాను. (overview) దానిని ఆధారం గా చేసుకుని రాసిన పర్లేదు. మీకు ఎలా వీలుగా ఉంటె అలా రాయగలరు.
శైలజ.
English story name pls....