25-11-2019, 07:20 AM
(25-09-2019, 10:13 AM)qwerthjkl Wrote: Thank u bro...
Telugu rayadam koncham slow brother english lo 15min patte update ki telugu lo 1hr paduthundi spell check chesthu mottham correct ga rayadaniki
Antha time nenu spend cheyyalenu so english font lo continue chesthanu.. sorry
25th September, 2019, 10:13 AM మీ చివరి రిప్లయ్ ఇది.
మిత్రమా qwerthjkl
last visit: 23rd November, 2019, 12:42 AM
మన ఫోరం లోకి వస్తున్నారు , కానీ ఈ దారాన్ని మరిచిపోయినట్టున్నారు.
Quote:kamaraju50
రచయిత తన దురద తీర్చుకుందికి పేపర్ మీద కథ పెడతాడు. మిగిలినవాళ్ళు చదవటం ఒక బైప్రోడక్టు. సూర్యుడు జనులకోసం ప్రకాశిస్తున్నాడు అన్నాట్టు, రచయిత పాఠకులకోసం రాయడు. దురద తీరగానే (పీక్స్ రాగానే) ఆపేస్తాడు.
మిత్రుడు kamaraju50 చెప్పిన ఈ థియరీ కరెక్టు అనుకోవచ్చా .
మరేదైనా కారణం ఉందా మిత్రమా.