25-11-2019, 05:48 AM
వాతావరణం బాగుండదని తెలుసు కాబట్టి పద్మజ ఆ రోజు వెళ్ళలేదు. మేము ఇంటికి చేరేసరికి తను ఇంట్లోనే ఉంది. ముగ్గురం కలిసి కారు దిగుతుంటే ఆశ్చర్యంగా చూస్తూ ఉంది. బబిత మరోసారి థాంక్స్ చెప్పి తన పోర్షన్ కి వెళ్ళింది. మేము ఇంట్లోకి వెళ్తూనే శ్రీనివాస్ జరిగిన విషయం చెప్పాడు. మాతో చెప్పుకోటానికి ఇబ్బంది కనుక చెప్పలేదేమో, తనకి దెబ్బలు ఏమైనా తగిలాయేమో కనుక్కోమని పద్మజని పంపించాడు. నేను కూడా వెళ్లి బట్టలు మార్చికొస్తాను అని నా పోర్షన్ కి చేరాను. వేడినీళ్ళతో స్నానం చేసి వెచ్చగా ఉండే బట్టలు వేసుకుని శ్రీనివాస్ పద్మజ పోర్షన్ కి చేరాను. ఆశ్చర్యం బబిత కూడా ఉంది, పద్మజ వేడిగా కాఫీ ఇచ్చినట్టు ఉంది, కప్ రెండు చేతులతో పట్టుకుని వేడిని ఆస్వాదిస్తూ తాగుతోంది. తను కూడా ఇంట్లో వేసుకునే బట్టల్లో ఉంది, క్యూట్ గా ఉంది అని అనుకుంటూ నేను కూడా నా కోసం పెట్టిన కాఫీ కప్ తీసుకున్నాను. నేను బబితతో, రేపు వర్షం తగ్గాక మీ బండి తీసుకొద్దాం అని అంటే, తను, పర్లేదు నేను ఏదోలా మేనేజ్ చేస్తాను అని అంది. నేను నవ్వుతూ, ఇప్పుడు మాట్లాడుకునే టర్మ్స్ మీద ఉన్నాం కదా, పైగా ఇరుగూ పొరుగు, ఆ మాత్రం సాయం చెయ్యగలం లెండి అని అంటే తను నవ్వుతూ, సరే, మీరు చేస్తానంటే తప్పకుండా చేయించుకుంటాను అని ఆగి, అదే మీరు చేస్తాననే సాయం అని అంది. తన నవ్వుకు మైమరిచిపోతూ, అబ్బా ఎంత కైపుగా నవ్వింది అని అనుకున్నాను. ఆ పెదాల ఆకారం వలన అనుకుంటా, తను మాములుగా నవ్వినా భలే కైపుగా అనిపిస్తోంది అని అనుకున్నాను. ఇంతలో శ్రీనివాస్ వస్తూ ఏంటి ఎదో చర్చిస్తున్నారు అని అంటే, బబిత, రేపు నా బండి తీసుకురావటానికి ఈయన సాయం చేస్తానంటున్నారు అని అంది. శ్రీనివాస్ నవ్వుతూ, చేస్తాడు, ఎందుకు చెయ్యడు అని అంటూ, ఎంతైనా ఇరుగూ పొరుగు కదా అని అన్నాడు. బబిత నవ్వుతూ, తను కూడా అదేమాట అన్నాడు అని అంది.
ఇంతలో పద్మజ వస్తూ, బబిత వైపు చూస్తూ, ఒక్కటీ తన ఇంట్లో ఒంటరిగా ఏమి చేస్తుందని తనని కూడా ఇక్కడికే తీసుకొచ్చాను. ఎంత మొహమాటమో, బాగా బలవంతం చేస్తే కానీ రాలేదు అని అంటూ, అందరం సరదాగా ఇక్కడే ఈ పూట గడిపేద్దాము నేను వెళ్లి వంట మొదలుపెడతాను అని అంటూ వంటింట్లోకి వెళ్తే, బబిత లేచి నేను కూడా సాయం చేస్తాను అని అంటూ వంటగది వైపు వెళ్ళింది. మేము కూడా కిచెన్ కి పక్కనే వాళ్లకి దగ్గర్లో ఉన్న డైనింగ్ టేబుల్ మీద కూర్చుని మా మందు సరంజామా బయటకి తీసాము. అది చూసి పద్మజ, నీకు అలవాటు ఉందా అని బబితని అడిగింది. తను లేదు అని అంది, పద్మజ, మొహమాట పడకు, ఫ్రీగా ఉండు అని అంటే, ఆబ్బె లేదు అని అంది. సరే అంటూ మా ముగ్గురికీ మూడు పెగ్గులు పోసి తనకి థమ్స్ అప్ పోసాను. పద్మజ వొచ్చి చీర్స్ చెప్పి ఒక సిప్ వేసింది. బబిత పద్మజతో, నువ్వు తాగుతావా అని అంటే, ఎం వాళ్ళు మాత్రమేనా ఎంజాయ్ చేసేది, మనము చేయకూడదా అని అంది. ఇప్పటికైనా మొహమాటం లేకుండా చెప్పు, నీకు కూడా కలపమంటావా అని అంటే, బబిత సిగ్గుపడుతూ సరే అన్నట్టు తలూపింది. పద్మజ నవ్వుతూ, అదీ వరస, మొహమాటం వొద్దని చెప్పాను కదా అని అంటుండగా నేను అప్పటికే బబితకి కూడా పెగ్ కలిపాను. నలుగురం చీర్స్ చెప్పని సిప్ చేసాము. ఆడవాళ్ళిద్దరూ చిన్నగా సిప్ చేసుకుంటూ వంట పనిలో ఉంటే మేమిద్దరం వాళ్ళకి కావాల్సినవి కట్ చేస్తూ, సాయం చేస్తూ మందు ఎంజాయ్ చేస్తున్నాము. రెండు పెగ్గులు పడేసరికి బబిత కూడా బెరుకు తగ్గి కాస్త ఫ్రీ అయ్యింది. ఆ రాత్రి అలా సరదాగా గడిచిపోయింది. మందు స్నేహం బాగా బలమైన స్నేహం అంటారు కదా, అలానే బబిత కూడా మాకు బాగా క్లోజ్ అయింది.
ఎలాగూ ముగ్గురం వెళ్ళేది ఒకే చోటకి, కలిసి వెళ్తే కలిసొస్తుంది, ఖర్చు పంచుకోవొచ్చని శ్రీనివాస్ అంటే బబిత కూడా ఒప్పుకుంది. అలా ముగ్గురం కలిసి ఒకే కారులో ఆఫీసుకి వెల్లివొస్తున్నాము. దీనితో బబిత మాకు బాగా క్లోజ్ అయ్యింది. మేమిద్దరం ఎప్పటిలానే ఎవరైనా రోడ్డుమీద కనపడితే చూస్తూ ఉంటాము. కాకపోతే బబిత ఉంటుంది కాబట్టి కామెంట్స్ చెయ్యటం మానేశాము. తను వెనుక సీట్ లో కూర్చుంటుంది కాబట్టి ఇవన్నీ గమనించినట్టు ఉంది, కొన్నాళ్ళకి బబిత మా ఇద్దరితో, మీ ఇద్దరికీ వేరే పని లేదా, ఎవ్వరు కనపడినా కన్నార్పకుండా చూస్తారు, నన్ను కూడా అలానే చూసి కామెంట్స్ చేశారు అని అంటే, మేమిద్దరం, ఏమి చేస్తాం చిన్నప్పటినుంచీ అలవాటు అయిపొయింది, నేత్రానందం అని అన్నాము. బబిత, అయితే మీరిద్దరూ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అన్నమాట, సో ఈ అల్లరి వేషాలు కలిసే మొదలు పెట్టారన్నమాట అని అంది. చిన్నప్పటి స్నేహం కాబట్టి అలా కొనసాగుతుంది. తరువాత ఫ్రెండ్స్ అయ్యుంటే ఇలాంటివి చెయ్యము కదా అని అన్నాము. అందుకే కాబోలు ఆరోజు నా మీద అంతలా కామెంట్స్ చేశారు అని అంది. నేను వెంటనే, మా మాటలు వుల్గర్ గా ఉండి ఉండొచ్చు బట్ పొగిడినది మాత్రం నిజమే, ఆ అందం అలాంటిది అని వెంటనే నాలుక కరుచుకుని, సారీ ఎదో ఫ్లోలో అనేశాను అని అన్నాను. బబిత, నవ్వుతూ, పర్లేదులే, అంతగా నచ్చిందన్నమాట అని అంది. పక్కనుంచి శ్రీనివాస్, నచ్చకపోతే అంత నోటిదూలగా ఎందుకు వాగుతాము అని అంటే బబిత కిలకిలా నవ్వుతూ మీరిద్దరూ భలే తోడు దొంగలు అనేసింది.

**ఉందిలే మంచి కాలం ముందుముందునా. అందరూ సుఖపడాలి నందనందనా**
కథ నచ్చిన వాళ్ళు స్పందనలు లైకులు రెపుటేషన్లు ఇస్తే తప్పేమి లేదు కదా.
నా కథలు అమ్ముకునే ఏనాకొడుకైనా నేను వాడి తల్లిని నానారకాలుగా దెంగితే పుట్టినవాడు అయ్యుంటాడు. లేకపొతే ఆనాకొడుకు నా కథలు ఎందుకు అమ్ముకుంటాడు.