25-11-2019, 02:10 AM
అస్మిత ఆఫీస్ లో తన పనిలో పడింది.
వైశాలి ఫ్లాట్ కి వచ్చి సీసీ కెమెరా ఫుటేజ్ చూస్తోంది.బ్లాస్టింగ్ కి ముందు ఇద్దరు బ్యాగ్స్ పెట్టి వెళ్ళడం చూసి జూమ్ చేసి ఇమేజ్ లు హెడ్ ఆఫీస్ కి పంపింది.
వాళ్ళు క్రైమ్ రికార్డ్స్ చెక్ చేసి చార్మినార్ area లో వాళ్ళు ఉన్నట్టు చెప్పారు.
వసుందర కి వివరాలు పంపింది వైశాలి.
సీబీఐ అయితే అరెస్ట్ చేసి కోర్టు కి పంపుతుంది.
Ib పని వేరే ఉంటుంది. వీళ్ళు స్లీపర్ సెల్స్ అయ్యుండవచ అనేది తెలియాలి వీళ్ళ వెనక ఎవరున్నారో తెలుసుకోవాలి.
మరో వైపు సెక్యూరిటీ అధికారి లు సీబీఐ వీళ్ళ వెంట పడే అవకాశం ఉంది.
వైశాలి కి agent పని ఎంత కష్టమో అర్థం అయ్యింది.