Thread Rating:
  • 4 Vote(s) - 2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller 370
#48
అక్కడి నుండి సెక్యూరిటీ అధికారి ల్యాబ్ కి వెళ్ళింది వైశాలి ,పెద్ద సెక్యూరిటీ లేదు కానీ ఎవరైనా చెప్పండి లోపలి పంపరు.

అక్కడి ఆఫీసర్ పేరు అడిగితే చెప్పారు చేతన్ సబర్వాల్ అని .
"అయన ఎక్కడ ఉన్నారు "అడిగింది వైశాలి గేట్ కీపర్ ని .
"ఆయన సెలవులో ఉన్నాడు మీకు దొరకడు"అన్నాడు .
"ఇల్లు ఎక్కడ "అడిగింది వైశాలి .
"అయన భార్య అస్మిత ఊరిలోనే ఉంది వెళ్లి కలవండి "అని అడ్రెస్స్ ఇచ్చాడు .వాడికి ఐదు వందలు ఇచ్చింది వైశాలి .
అప్పటికే ఈవెనింగ్ అవుతోంది ,అస్మిత ఆఫీస్ నుండి వచ్చి కొడుకు తో మాట్లాడుతుంటే పని మనిషి వచ్చి చెప్పింది ఎవరో ఆడ విలేఖరి వచ్చింది అని .
"చెప్పండి "అంది అస్మిత ,వైశాలి తో .
"నేను ల్యాబ్ లోకి వెళ్లి మీ హస్బెండ్ హెల్ప్ తీసుకోవాలి పీక పనికి "అంది వైశాలి .
"ఓఒహ్ కానీ  అయన వాళ్ళ పేరెంట్స్ కోసం నార్త్ కి వెళ్లారు "అంది అస్మిత .
"మీరు ఆఫీసర్ కదా ,మీరు ఒక మాట చెప్తే ల్యాబ్ వాళ్ళు హెల్ప్ చేస్తారు "అంది వైశాలి .
"నో నో నేను చాల స్ట్రిక్ట్ ,ఇలాంటివి చెయ్యను ,నా హస్బెండ్ కూడా చెయ్యడు,"అంది అస్మిత .
వైశాలిని పంపించేసి అస్మిత స్నానం చేసి కార్ లో బయలుదేరింది .
వైశాలి కి ఏమి చెయ్యాలో తెలియక వాళ్ళ సందు చివరి ఉంది .అస్మిత కార్ లో వెళ్లడం చూసి టాక్సీ లో ఫాలో అయ్యింది వైశాలి .
"నా కార్ డ్రైవర్ సెలవులో ఉండటం తో నిన్ను పిలిచాను "అంది అస్మిత .
"సార్ అయినా మీరు అయినా పిలిస్తే ఒకటే మాడం "అన్నాడు వాడు ,వాడు చేతన్ కార్ డ్రైవర్ .
'ఎక్కడికి వెళ్ళాలి మాడం "అన్నాడు .
"ఏమి తోచక బయటకి వచ్చాను "అంది అస్మిత .
అతను ఒక హోమ్ గార్డ్ ,కొందరు ఆఫీసర్ లు ఎప్పుడు ఏమిచేస్తారో తెలుసు .
ఒక రెస్టారెంట్ పేరు చెప్పింది అస్మిత ,కార్ అక్కడ ఆపాడు .
"నువ్వు కూడా రా "అంటూ లోపలి వెళ్ళింది అస్మిత .
వైశాలి ఫాలో అయ్యింది .అక్కడ ఫుడ్ తో పాటు వేరే హాల్ లో డాన్స్ లు ,రాంప్ వాక్ లు జరుగుతున్నాయి ఎవరిని పడితే వాళ్ళని లోపలి పంపరు .అస్మిత తెలుసు కాబట్టి పంపారు.
వైశాలి ని ఆపేసారు ,ఆమె చాల సార్లు ఫుడ్ కోసం వచ్చాను అని చెప్పిన మీదట పదివేలు ఎంట్రీ ఫీజు తో లోపలి పంపారు .
లోపల మహా అయితే ఒక యాభయ్ మంది ఉంటారు ,కొంత మంది లాన్ లో ఉన్నారు సన్నగా మ్యూజిక్ వస్తోంది కాస్టలీ పీపుల్.
వైశాలి కి డ్రైవర్ కనపడ్డాడు ఎదో తింటున్నాడు .

"హాయ్ నువ్వు అస్మిత తో వచ్చావు కదా .ఆమె ఎక్కడ "అంది వైశాలి .
"ఏమో నన్ను ఫుడ్ తినమంటే ఇక్కడే ఉన్నాను "అన్నాడు .
వైశాలి డాన్స్ లు రాంప్ వాక్ లు జరిగే చిన్న హల్ లో చూసింది ,డాన్స్ లు చేస్తూ ,వాక్ చేస్తూ ఉన్నారు .
అస్మిత ఒక చోట నిలబడి డ్రింక్ తాగుతూ చూస్తోంది ,ఒకళ్ళు ఇద్దరు కుర్రాళ్ళు డాన్స్ కి రమ్మంటే నో అంది .
ఒకడు అస్మిత బుగ్గ మీద ముద్దు పెట్టాడు ,ఆమె నవ్వుతు నో అంది .
ఆమె ఈజీ గోయింగ్ ని వైశాలి చూసింది .
 
[+] 2 users Like will's post
Like Reply


Messages In This Thread
370 - by will - 14-10-2019, 11:44 PM
RE: 370 - by rascal - 15-10-2019, 12:11 AM
RE: 370 - by will - 15-10-2019, 01:49 AM
RE: 370 - by will - 15-10-2019, 01:37 AM
RE: 370 - by will - 15-10-2019, 01:51 AM
RE: 370 - by will - 15-10-2019, 01:53 AM
RE: 370 - by will - 15-10-2019, 03:01 AM
RE: 370 - by will - 15-10-2019, 03:11 AM
RE: 370 - by will - 15-10-2019, 03:34 AM
RE: 370 - by will - 15-10-2019, 05:08 AM
RE: 370 - by will - 15-10-2019, 08:07 AM
RE: 370 - by will - 15-10-2019, 08:15 AM
RE: 370 - by Kk12345 - 15-10-2019, 09:30 AM
RE: 370 - by Shyamprasad - 15-10-2019, 01:01 PM
RE: 370 - by Vencky123 - 15-10-2019, 02:26 PM
RE: 370 - by will - 17-10-2019, 11:21 PM
RE: 370 - by will - 17-10-2019, 11:37 PM
RE: 370 - by Chiranjeevi - 18-10-2019, 02:04 AM
RE: 370 - by will - 20-10-2019, 03:08 PM
RE: 370 - by Chiranjeevi - 20-10-2019, 03:51 PM
RE: 370 - by Chiranjeevi - 20-10-2019, 06:30 PM
RE: 370 - by Chiranjeevi - 27-10-2019, 03:11 PM
RE: 370 - by Venrao - 30-10-2019, 12:25 AM
RE: 370 - by will - 12-11-2019, 03:05 PM
RE: 370 - by will - 12-11-2019, 03:17 PM
RE: 370 - by will - 12-11-2019, 04:47 PM
RE: 370 - by will - 12-11-2019, 05:08 PM
RE: 370 - by hai - 13-11-2019, 01:48 PM
RE: 370 - by Maalthi - 13-11-2019, 01:57 PM
RE: 370 - by utkrusta - 14-11-2019, 02:49 PM
RE: 370 - by will - 14-11-2019, 03:19 PM
RE: 370 - by will - 14-11-2019, 04:23 PM
RE: 370 - by will - 16-11-2019, 09:37 AM
RE: 370 - by utkrusta - 16-11-2019, 11:03 AM
RE: 370 - by will - 18-11-2019, 04:10 PM
RE: 370 - by will - 18-11-2019, 05:54 PM
RE: 370 - by will - 18-11-2019, 06:00 PM
RE: 370 - by will - 19-11-2019, 12:31 AM
RE: 370 - by Rajdarlingseven - 19-11-2019, 08:35 AM
RE: 370 - by Me veerabhimani - 19-11-2019, 11:27 AM
RE: 370 - by Venrao - 19-11-2019, 12:56 PM
RE: 370 - by utkrusta - 19-11-2019, 02:45 PM
RE: 370 - by will - 21-11-2019, 04:40 PM
RE: 370 - by will - 21-11-2019, 04:55 PM
RE: 370 - by hai - 23-11-2019, 05:07 PM
RE: 370 - by will - 24-11-2019, 05:58 PM
RE: 370 - by will - 24-11-2019, 08:00 PM
RE: 370 - by will - 24-11-2019, 08:47 PM
RE: 370 - by will - 24-11-2019, 09:20 PM
RE: 370 - by will - 25-11-2019, 12:00 AM
RE: 370 - by will - 25-11-2019, 01:32 AM
RE: 370 - by will - 25-11-2019, 02:10 AM
RE: 370 - by Rajdarlingseven - 25-11-2019, 10:01 AM
RE: 370 - by Siva Narayana Vedantha - 25-11-2019, 08:49 PM
RE: 370 - by Venrao - 25-11-2019, 11:00 PM
RE: 370 - by Tik - 26-11-2019, 10:49 AM
RE: 370 - by Me veerabhimani - 04-12-2019, 10:36 AM
RE: 370 - by Siva Narayana Vedantha - 05-12-2019, 08:39 PM
RE: 370 - by will - 16-12-2019, 09:02 PM
RE: 370 - by utkrusta - 18-12-2019, 06:49 PM
RE: 370 - by will - 19-12-2019, 03:49 PM
RE: 370 - by will - 19-12-2019, 04:25 PM
RE: 370 - by utkrusta - 19-12-2019, 04:43 PM
RE: 370 - by will - 19-12-2019, 11:05 PM
RE: 370 - by will - 19-12-2019, 11:14 PM
RE: 370 - by Venkata nanda - 21-12-2019, 09:01 AM
RE: 370 - by will - 21-12-2019, 12:27 PM
RE: 370 - by utkrusta - 21-12-2019, 03:15 PM
RE: 370 - by Happysex18 - 21-12-2019, 05:14 PM
RE: 370 - by will - 25-12-2019, 07:19 AM
RE: 370 - by will - 27-12-2019, 11:16 PM
RE: 370 - by will - 29-12-2019, 02:05 AM
RE: 370 - by will - 29-12-2019, 02:28 AM
RE: 370 - by Siva Narayana Vedantha - 31-12-2019, 01:42 PM
RE: 370 - by will - 31-12-2019, 03:02 PM
RE: 370 - by will - 18-01-2020, 05:40 PM
RE: 370 - by will - 18-01-2020, 05:50 PM
RE: 370 - by will - 18-01-2020, 05:59 PM
RE: 370 - by will - 18-01-2020, 08:48 PM
RE: 370 - by will - 19-01-2020, 04:29 PM
RE: 370 - by will - 19-01-2020, 11:48 PM
RE: 370 - by utkrusta - 20-01-2020, 02:43 PM
RE: 370 - by will - 21-01-2020, 03:23 AM
RE: 370 - by will - 24-01-2020, 01:55 AM
RE: 370 - by will - 24-01-2020, 02:15 AM
RE: 370 - by will - 24-01-2020, 02:27 AM
RE: 370 - by utkrusta - 24-01-2020, 07:01 PM
RE: 370 - by will - 26-01-2020, 05:04 PM
RE: 370 - by will - 26-01-2020, 05:28 PM
RE: 370 - by will - 27-01-2020, 01:19 AM
RE: 370 - by will - 27-01-2020, 03:08 AM
RE: 370 - by will - 27-01-2020, 03:18 AM
RE: 370 - by utkrusta - 27-01-2020, 05:00 PM
RE: 370 - by will - 29-01-2020, 02:16 AM
RE: 370 - by will - 29-01-2020, 02:34 AM
RE: 370 - by utkrusta - 29-01-2020, 12:35 PM
RE: 370 - by DVBSPR - 29-01-2020, 02:56 PM
RE: 370 - by Happysex18 - 30-01-2020, 10:10 AM
RE: 370 - by will - 03-02-2020, 03:45 AM
RE: 370 - by will - 03-02-2020, 03:53 AM
RE: 370 - by hai - 03-02-2020, 06:02 PM
RE: 370 - by will - 04-02-2020, 01:09 PM
RE: 370 - by Siva Narayana Vedantha - 17-02-2020, 12:08 PM
RE: 370 - by will - 18-02-2020, 12:18 AM
RE: 370 - by raj558 - 27-04-2020, 01:13 AM
RE: 370 - by mother_lover - 03-05-2020, 06:29 AM



Users browsing this thread: