Thread Rating:
  • 4 Vote(s) - 2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller 370
#47
"హాయ్ మాడం"అంది వైశాలి.
"wow చాలా అందంగా ఉన్నావు "అంది వసుంధర.
వైశాలి సిగ్గు పడింది.ఇద్దరు పార్క్ లోకెళ్ళి కూర్చున్నారు.
"ఏమిటి మాడం విశేషాలు"
"ఏమి లేదు"అంది వసుంధర.
"చెప్పండి "
"hyderabad లో బ్లాస్టింగ్ జరిగింది ,నాకు దాని మీద అనుమానాలు ఉన్నాయి"అంది వసుంధర.
"దర్యాప్తు చెయ్యండి"
"ఎవరు ఒప్పుకోలేదు ,ఇది సిరీస్ అని నా అభిప్రాయం"అంది వసుంధర.
"నేను ఏమి చెయ్యాలి"అడిగింది వైశాలి.
"నాకు తెలియదు ఎందుకో నువ్వు గుర్తుకు వచ్చావు"అంది వసుంధర.
పాతికేళ్ల ఆమెని ఇరవై రెండేళ్ల వైశాలి వింతగా చూసింది.
"మేడం నా బర్త ను అనవసరం గా చంపారు అని ఇక్కడకు వచ్చాను ,కానీ ఇప్పుడు ముందుకు ఎలా వెళ్ళాలో తెలియదు"అంది వైశాలి.
"ఆ కేసు కూడా పక్కన పెట్టారు,ఒక పని చెయ్యి, హైదరాబాద్ వెళ్లి ఒకసారి ఏదైనా క్లు దొరుకుతుందేమో చూడు."అంది వైశాలి.
"రెండు case లకి సంబంధం ఏమిటి మాడం"అంది వైశాలి.
"రెండు బ్లాస్ట్ లే,రెండు కూడా ఉగ్రవాద చర్యలే."అంది వసుంధర.
"నేను ఏమి చెయ్యాలో చెప్పండి"అంది వైశాలి.
"నేను ib తో మాట్లాడి ఈ పనికి నిన్ను తీసుకుంటాను.cbi దాని పని అది చేసుకోని,కోర్టు లు case లు దాని దారి"అంది వసుంధర.
వైశాలి తల వూపింది.
వసుందర అక్కడికి నుండే ib ఆపరేషన్స్ చీఫ్ తో మాట్లాడి ఈ పని వైశాలి కి అప్పగించింది.
వాళ్ళు అడ్డం చెప్పలేదు,వాళ్ళకి వైశాలి లాంటి జూనియర్ కి అప్పగించటం వల్ల రిలీఫ్ వచ్చింది.
ఆ రాత్రికే విమానం లో వైశాలి హైదరాబాద్ వచ్చేసింది.
వసుందర ఫోన్ టాప్ చేసిన పాక్ ఏజెం ట్ ఈ విషయం isi కి పంపాడు.
వాళ్ళు take it easy అనుకుని పక్కన పారేశారు మెసేజ్.
ఆ రాత్రి పాక్ స్టార్  agent ఖాన్ రెండు మూడు సార్లు నిద్రలో ఉల్లికి పడిలేచాడు.
పక్కనే పడుకున్న  అతని భార్య వింతగా చూసింది మొగుడిని. 
&&&&&
ఐబీ కి ఉన్న ఫ్లాట్ లో దిగింది వైశాలి , ఆ రాత్రి ఎలా ప్రొసీఈటీ అవ్వాలో ప్లాన్ చేసుకుంది .
నిజానికి ప్లాన్ ప్రకారం ఏమి జరగవు అని తనకి అనుమానం ఉంది .
ఉదయమే గోపి చాట్ ప్లస్ కి వెళ్ళింది ,ఎన్ని జరిగిన మనిషి కర్మ చెయ్యడం మానడు అని కృష్ణుడు చెప్పినట్టు అందరు ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు .
వైశాలి కుర్తా పైజామా లో ఉంది ,మేడలో కెమరా ఉంది .ఒక పత్రిక విలేకరి లాగా వెళ్లి ఫొటోస్ తీసుకుంది .
అక్కడ ఉన్న వాళ్ళని గాయపడిన వాళ్ళు ఎక్కడ ఉన్నారో అడిగింది .
దగ్గర్లో ఉన్న హాస్పిటల్ కి వెళ్ళింది ,గాయపడిన వాళ్ళు కోలుకుంటున్నారు .
ఆమె వాళ్ళ ఫోటోస్ తీసుకుంది ,కొందరు విలేకరులు ఉండటం తో వాళ్ళ ప్రశ్నలు జవాబులు తనుకూడా వింది.
"మీరు జర్నలిస్ట"అన్న మాట విని చూసింది
ఒక మిడిల్ ఏజ్ అంకుల్ ఉన్నాడు ."మీరు "అంది వైశాలి .
"నా పేరు మోహన్ ,చిన్న బిజినెస్ మాన్ "అన్నాడు మోహన్ .
"ఓకే మీరు ఇక్కడ "అంది
"నిన్న ఆ స్పాట్ లో నేను నా ఫ్రెండ్ ఉన్నాము ,నేను కార్ దగ్గరికి వచ్చేసరికి బ్లాస్ట్ జరిగింది ,నా ఫ్రెండ్ అక్కడే ఉండటం తో గాయాలు అయ్యాయి ,వాడికోసం ఇక్కడే ఉన్నాను "అన్నాడు మోహన్ .
"వెరీ బాడ్ "అంది వైశాలి .
"ఈ మధ్య నా కూతురు ప్రియా కాశ్మీర్ వెల్దామంటే వెళ్ళాను అక్కడ బ్లాస్టింగ్ జరిగి crpf వాళ్ళు చనిపోయారు , ఇక్కడ కి వస్తే ఇక్కడ అదే బ్లాస్ట్ "అన్నాడు మోహన్ .
వైశాలి కి ఈ మాటలు నచ్చాయి .
"సో మీరు అన్ని చోట్ల వ్యాపారాలు చేస్తారా "అంది నవ్వుతు .
"అవును ఇది నా విసిటింగ్ కార్డు ,ఉంచండి "అని కార్డు ఇచ్చి వెళ్ళిపోయాడు ఫ్రెండ్ తో మోహన్ ,
వైశాలి అక్కడినుండి మిగతా విలేకరులతో కలిసి సెక్యూరిటీ అధికారి కంట్రోల్ రూమ్ కి వెళ్ళింది
ఎవరు ఎన్ని అడిగిన సెక్యూరిటీ అధికారి ల జవాబు ఒకటే "టాప్ సీక్రెట్ "
విశాలికి అక్కడి సీసీ కెమెరా ఫ్యూటేజ్ కావాలి ,కానీ అని సెక్యూరిటీ అధికారి ల్యాబ్ లో ఎక్కడో ఉంది .
ఎలా పట్టుకోవాలి అని ఆలోచన లో పడింది వైశాలి .
Like Reply


Messages In This Thread
370 - by will - 14-10-2019, 11:44 PM
RE: 370 - by rascal - 15-10-2019, 12:11 AM
RE: 370 - by will - 15-10-2019, 01:49 AM
RE: 370 - by will - 15-10-2019, 01:37 AM
RE: 370 - by will - 15-10-2019, 01:51 AM
RE: 370 - by will - 15-10-2019, 01:53 AM
RE: 370 - by will - 15-10-2019, 03:01 AM
RE: 370 - by will - 15-10-2019, 03:11 AM
RE: 370 - by will - 15-10-2019, 03:34 AM
RE: 370 - by will - 15-10-2019, 05:08 AM
RE: 370 - by will - 15-10-2019, 08:07 AM
RE: 370 - by will - 15-10-2019, 08:15 AM
RE: 370 - by Kk12345 - 15-10-2019, 09:30 AM
RE: 370 - by Shyamprasad - 15-10-2019, 01:01 PM
RE: 370 - by Vencky123 - 15-10-2019, 02:26 PM
RE: 370 - by will - 17-10-2019, 11:21 PM
RE: 370 - by will - 17-10-2019, 11:37 PM
RE: 370 - by Chiranjeevi - 18-10-2019, 02:04 AM
RE: 370 - by will - 20-10-2019, 03:08 PM
RE: 370 - by Chiranjeevi - 20-10-2019, 03:51 PM
RE: 370 - by Chiranjeevi - 20-10-2019, 06:30 PM
RE: 370 - by Chiranjeevi - 27-10-2019, 03:11 PM
RE: 370 - by Venrao - 30-10-2019, 12:25 AM
RE: 370 - by will - 12-11-2019, 03:05 PM
RE: 370 - by will - 12-11-2019, 03:17 PM
RE: 370 - by will - 12-11-2019, 04:47 PM
RE: 370 - by will - 12-11-2019, 05:08 PM
RE: 370 - by hai - 13-11-2019, 01:48 PM
RE: 370 - by Maalthi - 13-11-2019, 01:57 PM
RE: 370 - by utkrusta - 14-11-2019, 02:49 PM
RE: 370 - by will - 14-11-2019, 03:19 PM
RE: 370 - by will - 14-11-2019, 04:23 PM
RE: 370 - by will - 16-11-2019, 09:37 AM
RE: 370 - by utkrusta - 16-11-2019, 11:03 AM
RE: 370 - by will - 18-11-2019, 04:10 PM
RE: 370 - by will - 18-11-2019, 05:54 PM
RE: 370 - by will - 18-11-2019, 06:00 PM
RE: 370 - by will - 19-11-2019, 12:31 AM
RE: 370 - by Rajdarlingseven - 19-11-2019, 08:35 AM
RE: 370 - by Me veerabhimani - 19-11-2019, 11:27 AM
RE: 370 - by Venrao - 19-11-2019, 12:56 PM
RE: 370 - by utkrusta - 19-11-2019, 02:45 PM
RE: 370 - by will - 21-11-2019, 04:40 PM
RE: 370 - by will - 21-11-2019, 04:55 PM
RE: 370 - by hai - 23-11-2019, 05:07 PM
RE: 370 - by will - 24-11-2019, 05:58 PM
RE: 370 - by will - 24-11-2019, 08:00 PM
RE: 370 - by will - 24-11-2019, 08:47 PM
RE: 370 - by will - 24-11-2019, 09:20 PM
RE: 370 - by will - 25-11-2019, 12:00 AM
RE: 370 - by will - 25-11-2019, 01:32 AM
RE: 370 - by will - 25-11-2019, 02:10 AM
RE: 370 - by Rajdarlingseven - 25-11-2019, 10:01 AM
RE: 370 - by Siva Narayana Vedantha - 25-11-2019, 08:49 PM
RE: 370 - by Venrao - 25-11-2019, 11:00 PM
RE: 370 - by Tik - 26-11-2019, 10:49 AM
RE: 370 - by Me veerabhimani - 04-12-2019, 10:36 AM
RE: 370 - by Siva Narayana Vedantha - 05-12-2019, 08:39 PM
RE: 370 - by will - 16-12-2019, 09:02 PM
RE: 370 - by utkrusta - 18-12-2019, 06:49 PM
RE: 370 - by will - 19-12-2019, 03:49 PM
RE: 370 - by will - 19-12-2019, 04:25 PM
RE: 370 - by utkrusta - 19-12-2019, 04:43 PM
RE: 370 - by will - 19-12-2019, 11:05 PM
RE: 370 - by will - 19-12-2019, 11:14 PM
RE: 370 - by Venkata nanda - 21-12-2019, 09:01 AM
RE: 370 - by will - 21-12-2019, 12:27 PM
RE: 370 - by utkrusta - 21-12-2019, 03:15 PM
RE: 370 - by Happysex18 - 21-12-2019, 05:14 PM
RE: 370 - by will - 25-12-2019, 07:19 AM
RE: 370 - by will - 27-12-2019, 11:16 PM
RE: 370 - by will - 29-12-2019, 02:05 AM
RE: 370 - by will - 29-12-2019, 02:28 AM
RE: 370 - by Siva Narayana Vedantha - 31-12-2019, 01:42 PM
RE: 370 - by will - 31-12-2019, 03:02 PM
RE: 370 - by will - 18-01-2020, 05:40 PM
RE: 370 - by will - 18-01-2020, 05:50 PM
RE: 370 - by will - 18-01-2020, 05:59 PM
RE: 370 - by will - 18-01-2020, 08:48 PM
RE: 370 - by will - 19-01-2020, 04:29 PM
RE: 370 - by will - 19-01-2020, 11:48 PM
RE: 370 - by utkrusta - 20-01-2020, 02:43 PM
RE: 370 - by will - 21-01-2020, 03:23 AM
RE: 370 - by will - 24-01-2020, 01:55 AM
RE: 370 - by will - 24-01-2020, 02:15 AM
RE: 370 - by will - 24-01-2020, 02:27 AM
RE: 370 - by utkrusta - 24-01-2020, 07:01 PM
RE: 370 - by will - 26-01-2020, 05:04 PM
RE: 370 - by will - 26-01-2020, 05:28 PM
RE: 370 - by will - 27-01-2020, 01:19 AM
RE: 370 - by will - 27-01-2020, 03:08 AM
RE: 370 - by will - 27-01-2020, 03:18 AM
RE: 370 - by utkrusta - 27-01-2020, 05:00 PM
RE: 370 - by will - 29-01-2020, 02:16 AM
RE: 370 - by will - 29-01-2020, 02:34 AM
RE: 370 - by utkrusta - 29-01-2020, 12:35 PM
RE: 370 - by DVBSPR - 29-01-2020, 02:56 PM
RE: 370 - by Happysex18 - 30-01-2020, 10:10 AM
RE: 370 - by will - 03-02-2020, 03:45 AM
RE: 370 - by will - 03-02-2020, 03:53 AM
RE: 370 - by hai - 03-02-2020, 06:02 PM
RE: 370 - by will - 04-02-2020, 01:09 PM
RE: 370 - by Siva Narayana Vedantha - 17-02-2020, 12:08 PM
RE: 370 - by will - 18-02-2020, 12:18 AM
RE: 370 - by raj558 - 27-04-2020, 01:13 AM
RE: 370 - by mother_lover - 03-05-2020, 06:29 AM



Users browsing this thread: 32 Guest(s)