24-11-2019, 05:58 PM
(This post was last modified: 24-11-2019, 06:11 PM by will. Edited 1 time in total. Edited 1 time in total.)
Hyderabad లో గోపి చాట్ సెంటర్ కి బాగా పేరు ఉంది.
రోజు లాగే జనం తో కిటకిటలాడుతోంది.
ఇద్దరు రెండు బాగ్ లతో వచ్చి మాట్లాడుకుంటూ చాట్ తిన్నారు.
కాసేపు అయ్యాక వెళ్లిపోయారు.
గంట తర్వాత టీవీ లో న్యూస్ వచ్చింది.
"గోపి చాట్ సెంటర్ లో పేలుడు"
వాతావరణం రక్త సిక్తం గా ఉంది. గాస్ స్టవ్ పెలిందేమో అనుకుంటున్నారు అందరూ.
ఎంత మంది చనిపోయింది తెలియదు.
సెక్యూరిటీ అధికారి లు కేస్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
ఒక కాపీ కేంద్రానికి వెళ్ళింది.
"ఇది మామూలు విషయం కాదు అని నా అనుమానం"అంది వసుంధర.
మిగతా వాళ్ళు ఆమెని చిరాగ్గా చూసేసరికి ఇంక మాట్లాడలేదు ఆమె.
ఇంటికి వెళ్ళాక ఆమెకి ఏమి తోచలేదు.
మొగుడు ఊరిలో లేడు,అతని కారు దాని డ్రైవర్ ఉన్నారు.
"ఒకసారి కన్నాట్ ప్లేస్ కి వెళ్దాం"అంటూ కారు ఎక్కింది.
డ్రైవర్ స్టార్ట్ చేసాడు.
కొంత దూరం వెళ్ళాక వైశాలి గుర్తుకు వచ్చి ఫోన్ చేసింది.
"చెప్పండి మాడం"అంది వైశాలి .
"బిజీ గా ఉన్నావా"
"లేదు ట్రైనింగ్ అయ్యి నది పని ఇవ్వట్లేదు"అంది వైశాలి.
"నేను కన్నట్ సర్కిల్ కి వస్తున్నాను రాగలవ "అడిగింది వసుందర.
"వస్తాను మాడం"అంది వైశాలి.
డ్రైవర్ కి ఏమి అర్ధం కాలేదు.అతను చాలా కాలం వసుందర మొగుడి ఆఫీస్ దగ్గర పనిచేశాడు.
వయసు యాభై వచ్చేసరికి ఈ మధ్యే ఇంటికి మార్చారు.
వసుందర ను అప్పుడప్పుడు చూడటమే తప్ప ఆమె గురించి ఎక్కువ తెలియదు.
కార్ ఆపే time కి మెట్రో రైలు లో వచ్చిన వైశాలి ఎదురుచూస్తూ కనపడింది.