24-11-2019, 09:04 AM
(23-11-2019, 09:20 AM)Joncena Wrote: క్షమించండి మిత్రమా, నిన్న మీరు పెట్టిన కథా భాగాన్ని చదవడం కుదరలేదు. ఇప్పుడే చదివాను బాగుంది. అంటే ఆ బ్లాస్ట్ లో సిద్ధూ, సుమా ఇద్దరూ చనిపోయారా! కథలో కొత్త పాత్ర ఆకాష్, అది కూడా చాలా బాగుంది. కానీ చివర ఇచ్చిన సర్ప్రైజ్ ట్విస్ట్ అదిరింది. ఇలాగే కొనసాగించండి.
చనిపోయారు లేనిది మెల్లగ మీకు తెలుస్తుంది ఆకాశ్ అశ్వత్థామ కీ మధ్య జరిగే కథ కూడా మీకు షాక్ ఇస్తుంది