22-01-2019, 02:53 PM
Title ని కూడా తెలుగులోకి మార్చేయండి...టైటిల్ ఆంగ్లంలో ఉంటే, కథ కూడా ఆంగ్ల అక్షరాలలోనే ఉంటుంది అని కొందరు ఈ దారంని ఓపెన్ చేయకుండా పోయే ప్రమాదం ఉంది సుమా... ఇంత మంచి కథకు ఆ ఒక్క అవలక్షణంకూడా ఎందుకు చెప్పండి. ఒక్కసారి ఆలోచిదురు..

